జూలై 20, 1969.. చంద్రుడిపైన ఓ మనిషి తొలిసారి పాదం మోపిన రోజు. అదే రోజున అమెరికాకు చెందిన నీల్ ఆమ్‌స్ట్రాంగ్ అపోలో 11 అనే అంతరిక్ష నౌకలో చంద్రుడిపైకి చేరుకొని చరిత్రలో నిలిచిపోయారు. ఆ తరువాత మరో 11 మంది కూడా చంద్రుడిపై నడిచారు. అమెరికా తప్ప మరే దేశం కూడా ఇప్పటిదాకా చంద్రుడిపైకి మనిషిని పంపలేకపోయింది. అసలు చందమామపైకి మనిషిని పంపాలని అమెరికా ఎందుకు తపించింది? అపోలో 11 మిషన్ కల ఎలా సాకారమైంది?
#Apollo11 #Apollo11inTelugu #NeilArmStrong
Негізгі бет చంద్రుడిపైన దిగగానే ఏం చేశారు? భూమ్మీదకొచ్చాక వారికి ఏం జరిగింది? అపోలో మిషన్ లక్ష్యమేంటి?
Пікірлер: 242