మంజులమ్మా! Sir ఎంత బాగా పాడతారో మా కు ఇప్పుడు తెలిసింది sir కి అభినందనలు మీరు వృద్ధుల లో టీచర్ లను సన్మానించడం మీ మంచి మనసు కి నిదర్శనం అమ్మా! మీకు మా అందరి నమస్కారములు 🙏🙏
@saikumarreddysaikumarreddy5413
11 ай бұрын
అమ్మ ఎన్ని సంవత్సరాలుగా వీడియోలు చూస్తున్నాము కానీ అన్నయ్యగారు మాట వినడమే తప్ప పాట ఫస్ట్ టైం వింటున్నాం నేను చాలా బాగా పాడారు పాట సూపర్ సూపర్❤❤
@gangaisettysrinu7240
10 ай бұрын
మనకు చదువులు చెప్పిన గురువులను సత్కరించడం చాలా మంచి పని అమ్మ మంచి పని చేశారు అమ్మ మీరు
@TharunKumar-th7rp
11 ай бұрын
నమస్తే అమ్మ నాన్నగారు పాట చాలా బాగా పాడారండి అవ్వా తాతలకు నమస్తే అనంతపురం జిల్లా గార్లదిన్నె మాది మీరు చాలా అదృష్టం చేశారు అమ్మ మంజులమ్మ బిడ్డగా ఉన్నారు, 👌👌🙏🙏🙏
@saadicbashabasha5814
9 ай бұрын
Mee talent choosthe meeru chaala baaga chaduvukunna vaaru anipisthundi
@suseelamaddukuri6451
2 ай бұрын
Meeru chala greatamma Mee navvu face chusthunte Chala santhosham ga vndi Mee goppa manasu ki meeru Chese manchi karyakramalu Chusthunte chala anandam ga Vntundi edi andari ki sadyam kadu great amma
@sriramamachineni9376
11 ай бұрын
ఇది ఆశ్రమం కాదు అనంద నిలయం
@saadicbashabasha5814
9 ай бұрын
Mee manasu chaala nishkalmasham amma
@veniveni2437
10 ай бұрын
అమ్మ .పాట.సూపర్ నాన్న గారు సూపర్ గా. పడరు.మీరు.ఇద్దరు. పది. కలలు . ఇల వుండాలి అని దేవుని కోరుకుంటూ న్నాను
@kusumaa7684
11 ай бұрын
గురువులకు పాదాభి వందనాలు 🙏🙏🙏 God bless you Manjulamma 🙌
@satyavathijakkani9693
7 ай бұрын
Amma Manjulagaru Mee sevanirathiki Naa joharlu thalli Mee karyakalapalaku padabhivandanam amma
@laxmibhagyalaxmi501
2 ай бұрын
Amma meru ammaga mariu guruvulaku guru vuga nilicharu hatsaf.❤❤mana asham teachers ki happy teachers day.❤❤
@nagarajuderangula232
11 ай бұрын
Nice అమ్మ ... నాన్న song బాగా పాడారు
@svsrilakshmi8552
11 ай бұрын
Hundred percent correct 💯 మీరు చెప్పిన మాటలు.
@shahidashaikh9543
11 ай бұрын
Nenu kuda Ma Guruvulaku manaspoorthi ga namaskaristunnanu🙏🙏🙏🙏
@jagannadhamsatuluri4307
11 ай бұрын
వాళ్ళు ఎంత అదృష్ట వంతులో వారికి మీ అండ లభించినది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🏻
@lakshmibandi6655
11 ай бұрын
మేడం మీరు ప్రతి విషయాన్ని సందర్భానికి తగిన విధంగా మీ దగ్గర వృద్ధులకు సెలబ్రేషన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరు అలాగే ముందుకు సాగి పోతూ ఉండండి దేవుడు మిమ్మల్ని అంతగా నిండుగా మెండుగా ఆశీర్వదిస్తాడు నేను కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో 30 ఇయర్స్ వర్కచేసాను హ్యాపీ టీచర్స్ డే గాడ్ బ్లెస్స్ యు
@babykumarirapaka3514
11 ай бұрын
పాట బాగుంది
@girijad5343
7 ай бұрын
Sai ram bangaru thalli teacher day challa bhaga Chisinau,nenu okay lod teacher me video Chudasama happy GA vudhi 🙌❤
@sivajyothi9021
11 ай бұрын
Happy teachers day amma 🙏🙏. Iam a teacher working in a private school. My designation.. Academic incharge.. I felt very happy about this video thank you for your support and service for them once again thanks🌹🌹🙏🙏❤❤❤🎉🎉
@krishnamurthy7373
11 ай бұрын
అమ్మ మీరు ఏమి చేసినా బాగుంటుంది 😊😊😊
@shaikjanbee8549
11 ай бұрын
అమ్మ మి మంచి మనసుకీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲
@umaranisidda6119
9 ай бұрын
Amma Mee sevaki chaduvu tho Pani ledu kani meerannadi correct 100% correct nenu e roje e video chusanu chaala manchi Pani chesaramma
@user-yf2ny3uh6z
2 ай бұрын
Amma so Happy
@mariyammaalluri7759
11 ай бұрын
నమస్తే అమ్మా నాన్నా వంధనాలు అమ్మా మీకు
@phctekurpeta1891
11 ай бұрын
madam programme chala bagundi eka nundi Mee ఆశ్రమం పేరు,ఆల్మిక్స్ మల్టీ పుల్ programme and. Manjula power చానల్ ,సాంగ్ సూపర్ 💐🙏🌹
హాయ్ మా మంజుల గారు ఇప్పుడే ఏదో యూట్యూబ్ చూస్తూ ఉంటే మీ వీడియో కనపడింది ఏమిటో అని చూసాను వినాయక పూజ వీడియో అక్కడ నుండి వరుసగా అన్నీ వీడియోలు చూస్తూ టైమ్ తెలియలేదు మీరు v. మీ వారు పెద్దవాళ్ళకు ఆశ్రమం కట్టి వాళ్ళను చూసే విధానం కు పోగడదనికి మాటలు చాలవు❤ గోవిందుడు శుభాశీస్సులు మీకు నిండు నూరేళ్ళు ఐశ్వర్యాలతో ఉండాలి అని కోరుకుంటున్న ❤❤ఎప్పుడయినా మీ ఆశ్రమం కు రావాలి మిమ్మల్ని చూడాలి అనిపించింది. గ్రేట్ అండి మీరు ❤
మంజులమ్మ sir పాట బాగా పాడారు మీరు సూపర్ గా మాట్లాడారు మీరు ఎప్పుడు బాధ పడవద్దు
@madhavimateti9755
11 ай бұрын
సార్ చాలా బాగా పాడారు జూనియర్ మంజులమ్మ ఎలా ఉంది
@DeepuDeepu-ug2gs
11 ай бұрын
Gurudevobhava andariki na🙏
@nirmalaari2608
11 ай бұрын
Sir voice baaguntundi.yekkuva paatalu paadinchandi. Meeru chesina sanmana kaaryakramam bagundi
@KantaLovalakshmi
5 күн бұрын
ok madam garu
@lathkuwait9213
11 ай бұрын
Edhi ashramamu laga ledu... Okka devalayam.. Amma miku shatha koti... 🙏🙏🙏🙏🙏😍😍😍😘
@krishnakumariravuri2505
11 ай бұрын
Asramam lo andariki Guruvu garu Manjulamma garu.Sooper Amma 👌🙏
@nadapanakrishnakumari6117
11 ай бұрын
Meru pink Sarry lo Chala Bagunnaru Me Varu Saradhaga Pata Padatamu Saradhaga Vundhi Nenu Teacherga Job ChesanuMeru Teachersne Gowravinchatamu Chala Santhoshamgavundhi Bagavanthudu Memmalnichallagachustharu God Bless All Of You
@user-to8zt6yj5m
7 ай бұрын
You are great
@shriharidra
11 ай бұрын
మీరు చాలా గొప్పపని చేశారు 👌🙏👏👏👏
@usharani-up4eq
11 ай бұрын
Amma meru elage happy ga undali mee lanti valu eppudu generation ki chala avasaram god bless you with good health and prosperity anma love you so much
Amma meeru chala great amma,prathi oka vishayam gurthu pettu koni avva thathalanu santhosam ga choosu kontu vunaru,really meeru chala great amma
@gangavalli5955
10 ай бұрын
Pata chala bagapadarandi uncle ❤❤
@sridevibasavarasu2570
11 ай бұрын
Happy Teacher's Day 💐💐💐💐
@kamalaganta6204
11 ай бұрын
Amma idi one man show avuthundi anchor మీరే, announcement మీరే సన్మానం meere, మీదే ఉండవచ్చు, కానీ కొందరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అనుకుంటూ ఉన్నాను చదువు tho సంబంధం లేదు మంచి మనసు జ్ఞానం ముఖ్య am మొట్ట మొదట ధైర్య లక్ష్మి మీ వెంట ఉంది
@anuradhamalleshwara7611
11 ай бұрын
Hi manjula garu. Pedha pedha paid old age home lo kuda ela chesi undaru, evaru oohinchani vidhanga thahatuku taggattu chala baga chesaru , chala santoshanga undi, god blessings ellappudu untai 😊🙏
@venkatasubrahmanyamkakarla3874
11 ай бұрын
Hundred percent good and majulamm garu
@palnadu..1774
11 ай бұрын
Very good video ammadu👌👌👌
@user-xn8sb4rz9m
11 ай бұрын
Mom your doing good 💯 job ❤❤❤❤❤❤dad song super and voice so beautiful mom ❤❤
@BalajiBalaji-gg3gd
11 ай бұрын
Manjulammagaru is greater than greatest🙏🙏🙏
@indirabhagavatula7713
11 ай бұрын
Manchi aaalochana 👏👏👏
@peddeswaridunaboina3414
11 ай бұрын
Vallaki malli kotha upiriposaramma ❤❤🙏🤝
@vaniravilla3679
11 ай бұрын
Teachers day shubhaakanshalu amma 🙏🙏💐💐meru ee saree lo chaalaa baagunnaru amma 👌👌🌹🌹🌹
@shahidashaikh9543
11 ай бұрын
Manjula akka super❤❤🙏🙏🙏
@yashodhavinay225
11 ай бұрын
Inka padente bagunnu amma
@alwaysmymithra5251
11 ай бұрын
Chala happy ga undhi amma
@kondraguntavenu4308
11 ай бұрын
May God bless you,and your family life,and your s aasramam🎉🙏
Пікірлер: 122