నిజమే కదా.... మనవనైజమే అలాంటిది. మంచి కథ వినిపించారండీ.
@SwathiPantula
2 жыл бұрын
Thank you 😊
@sarada2605
2 жыл бұрын
"తిథి నక్షత్రం" అనే కథ ఎవరు రాశారో మీకు తెలుసా?? ఏదో ఆదివారం సంచికలో వచ్చింది. పినిశెట్టి గారు బొమ్మలు వేశారు ఆ కథకి.
@SwathiPantula
2 жыл бұрын
@@sarada2605 లేదండీ తెలీదు.
@sudheerbabugummadi9418
Ай бұрын
👏👏👏👏
@srinagesht
2 жыл бұрын
మంది కథ. మీరు బాగా చదివారు. కొకు గారు నా favourite రచయిత. మీకు ధన్యవాదాలు.
@SwathiPantula
2 жыл бұрын
🙏
@sailajabeeram6500
2 жыл бұрын
Adbutham gaa vundandi..Mee kathanam
@SwathiPantula
2 жыл бұрын
🙏
@sarathchandrawriter1410
2 жыл бұрын
మనిషి నైజం హాస్యం రంగరించి అద్భుతం గా రాసారు.. మీరు ఎప్పట్లా బాగా చదివారు స్వాతి గారూ
@sekhartadiparthi6505
Жыл бұрын
Sweet voice sis. Very good reading 📚
@SwathiPantula
Жыл бұрын
Thank you 😊
@DkDk-ek9wm
2 жыл бұрын
Mi voice excellent andi...
@SwathiPantula
Жыл бұрын
Thank you
@avvarusridharbabu8675
2 жыл бұрын
కొడవటి గంటి కుటుంబరావు గొప్ప రచయిత.మంచి కథ వినిపించారు అండి నవ్విస్తూనే ఆలోచింప చేసే విధంగా ఉంది.ధన్యవాదాలు
@SwathiPantula
2 жыл бұрын
Thank you అండి
@syamalarudraraju7736
2 жыл бұрын
నమస్కారమండి. చాల రోజుల క్రితం చదివిన శ్రీ కొడవటిగంటి వారి కథల సంపుటాలలోని మంచి కథను గుర్తుచేసారు. గొప్ప కథలు. మానవనైజాన్ని, ఆనాటి సమాజస్థితిగతులకు ప్రతీకలా కథలు.
@SwathiPantula
2 жыл бұрын
అవునండి.ఈ రోజు వారి జయంతి.ఆ సందర్భంగా ఈ కథను ఎంచుకున్నాను.మీకు మరల ఆ కథను గుర్తు చేసినందుకు ఆనందంగా ఉంది.thank you
@DkDk-ek9wm
2 жыл бұрын
@@SwathiPantula కొడవటిగంటి కుటుంబరావుగారి కథల సంపుటి ఎక్కడ దొరుకుతుంది
@nirmalakumari7878
2 жыл бұрын
Aa pani manshi ki ela chellindi aa chellani rupayi .chellindi kabolu lekapothe malli thechi ichesedi kada
@gaggerasiva100
2 жыл бұрын
Good morning madam enduku meeru videos cheyatam ledu
@SwathiPantula
2 жыл бұрын
నా ఛానల్ subscribe చేసుకోండి.ఇది 9 నెలల క్రితం చేసిన వీడియో అండి.దీని తరువాత సుమారు 150 వీడియోలు పెట్టేను అండి
@lakshmidasyam9261
2 жыл бұрын
😄😄😄
@Insidesubbu
2 жыл бұрын
పట్నవాసం (ఎలుకల కుటుంబం) కథ ఉందా మేడమ్ మీదగ్గర. ??
@SwathiPantula
2 жыл бұрын
Try chestanu
@Insidesubbu
2 жыл бұрын
@@SwathiPantula alage medam
@itsmeshanthi5564
3 ай бұрын
పోనిండి పాపం
@mohankola4633
2 жыл бұрын
hi your voice seems very young. . what's your age ☺
Пікірлер: 33