Chaitanya of Prakasam District | Gives Up Corporate Job | to Enter into Millet Business | in His Home Town Yedugundlapadu
చిరుధాన్యాలు..! పట్నం నుంచి పల్లెటూర్ల వరకు నగరాలు మెుదలుకుని మహా నగరాల వరకు ఇప్పుడు ఎవరిని కదలించిన ఇదేమాట. వేధించే రకరకాల అనారోగ్యాలకు.... ఇదే పరిష్కారంగా భావిస్తున్నారు. రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అన్నివర్గాలు చిరుధ్యానాల వినియోగానికి మెుగ్గు చూపటంతో.. వాటి ఉత్పత్తి, వ్యాపారానికి డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశం అందిపుచ్చుకుని...సొంతూరులోనే వ్యాపారవేత్తగా మారాడు... ఓ కార్పొరేట్ ఉద్యోగి
#YuvaEtv
#EtvAndhraPradesh
Негізгі бет Chaitanya of Prakasam District | Gives Up Corporate Job | to Enter into Millet Business
Пікірлер: 71