అష్ట మాతృకలలో సప్తమ మాతృక శ్రీ చాముండా దేవి దశ భుజాలలో ముసలము, చక్రము, ఖడ్గము, చామరము, అంకుశం ఆయుధాలను కుడి భుజాలలో, పాశము, ధనుస్సు, దండము, డాలు, గండ్రగొడ్డలి ఆయుధాలను ఎడమ భుజాలలో ధరించి, కోరలు కలిగి, నల్లని వర్ణ దేహంతో, సన్నని నడుముతో, భూత ప్రేతాత్మలతో పరివేష్టితమై నాయకిగా ఉంటుందని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
@madhukarcanchi5636
17 күн бұрын
దయా మాయ 🙏🏻 ప్రేమ మాయ 🙏🏻 క్షమా సాగర 🙏🏻 శివ శక్తి సాయి 🙏🏻
@madhukarcanchi5636
17 күн бұрын
ఓం శివ శక్తి సాయి శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః 🙏️సర్వస్య శరణాగతి గురుదేవా 🙏🏻 ఓం నమఃశివాయ 🙏🏻
Пікірлер: 4