21 st like excellent collection at affordable prices compare with others. very beautiful colour combinations.❤❤❤❤❤ మీరు చూపించే చీరలు నవ నూతనం..... రంగు రంగుల మేళవింపు ల సోయగం.... కట్టుకుంటే వస్తుంది నిండుదనం ....... ధరలు చూస్తే కలుగుతుంది ఆనందం..... కలుగుతుంది వెంటనే కొనాలనిపించే కుతూహలం........❤❤❤❤❤ ,
@vanimanjunath9201
17 күн бұрын
Is saree u are wearing available? still
@koteswarikakumani5154
Ай бұрын
కట్టు చెంగు కి క్రింద కూడా పూర్తిగా అంచు వుందా mam
@SamathaReddyStudio
Ай бұрын
కట్టు చెంగు స్టార్టింగ్ లో హాఫ్ ఇంచ్ ఉండదు బట్ ఆది లోపల సైడ్ లో ని ఉంటుంది చీర కట్టాక మొత్తం బోర్డర్ ఫ్రంట్ న్ బ్యాక్ కనిపిస్తుంది
@koteswarikakumani5154
Ай бұрын
Okk🎉 tqq mam, ఏ శారీ కైన కట్టు చెంగు నుండి చూయిస్తే మొత్తం అంచు వుంది లేనిది తెలుస్తుంది కదా అని🎉అందుకు లెండి
@SamathaReddyStudio
Ай бұрын
@@koteswarikakumani5154 నెక్స్ట్ టైం నుండి అలాగే చూపిస్తా👍
Пікірлер: 7