ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు ఎలా పెట్టాలి అన్నది మీ దగ్గరే నేర్చుకో వాలి
@crrhari6195
2 ай бұрын
మీడియాలో డబ్బు కోసమే ఏమైనా చెప్పుకోవచ్చు.....
@mallikarjunraojillepalli9404
2 ай бұрын
పవన్ కల్యాణ్ గారు dy cm ఆయనకు బాబు గారు ర్యాంక్ ఇవ్వటం అనేది అర్ధం లేని ఆలోచన
@thodetyprabhakar6949
2 ай бұрын
అసలు పవన్ కళ్యాణ్ టిడిపి తో పోతే కూడా పెద్ద తప్పు
@RamaMohanaRaoGoddanti-qd2dx
2 ай бұрын
Chendrababu Garu Pawan Kalyan Ni Lekha Cheyyadu.Full Majority TDP Ki Vundi Kada.Meeku Cheythanayyindi Cheysuko Pommantadu.Vokavela Jailuki Vella Valasi Vachina Lokesh Ni CM Ni Cheysthadu Thappithey Deputy CM Ni CM Ga Kurchomanadu.
@Kumarkumar-gf3kk
2 ай бұрын
😂😂😂😂
@crao3570
2 ай бұрын
వార్తలు ఎక్కడ నుండి వచ్చాయి. పవన్ కే చెప్పారా లేక మీటింగ్ లో అందరికీ చెప్పారా?
@jayalaxmi617
2 ай бұрын
నాదెండ్ల ను దువ్వి, పవన్ ను సైడ్ చెయ్యడానికి ప్లాన్.
@gurumurthydepuru5115
2 ай бұрын
PK is always secondary to Lokesh in the eye of NCB, because it is common.
@Superboxs
2 ай бұрын
ఒకసారి పవన్ కళ్యాణ్ పోరాడాలి అనుకుంటే టీడీపీ కూడా మళ్ళీ ఆగం అవుతుంది పక్కా...పవన్ ,మీరు కలిసి పోటీ చేసారు అప్పుడు విధానాలు కూడా కలిసి తీసుకుంటారు...పవన్ ను తప్పిస్తే అనే ఆలోచన వస్తే మాత్రమే టీడీపీ పని క్లోజ్....పక్కా...💯🔥...
@kchkrishnaiah8671
2 ай бұрын
మొత్తానికి డివైడ్ & రూల్ ప్రారంభమయ్యింది అన్నట్టు గా ఉంది
@SWAMIBABUMenda
2 ай бұрын
బాబు గారికి మొదట నుండి ఉన్న హాంకారం అతను ఒక్కడే పని చేసినట్లు మిగిలిన వారు ఎవ్వరూ చేయునట్లు ప్రజకి చెప్పినట్లు
@ravi-wq2tv
2 ай бұрын
మీ సార్ మెడికల్ కాలేజీల కోసం సెల్ ఫైనాన్స్ సీట్ల కోసం ఎలక్షన్ ముందు వాళ్ళు ఇచ్చే ప్రామిస్ గురించి ఒక వీడియో చేయండి సార్
@chenchubabu7863
2 ай бұрын
Deputy అనేది అది ఒక dummy portpolio మాత్రమే.cm కి తెలియ కుండా ( స్వంత నిర్ణయం) ఏ file మీద సంతకం పెట్టడానికి లేదు.
@venkateswararaorajarapu1531
2 ай бұрын
Sir correct ga cheparu pavan Kalyan slow ga decrease avutadi
@rsrprasad8118
2 ай бұрын
A beautifu😢l and trickish analysis to create a rift in between CBN and PK.
@user-hw5se8ph6i
2 ай бұрын
Chamba sir correct ❤❤
@vasantharaobrahmaji5947
2 ай бұрын
విశాఖపట్నం సంగతి ఇంతే ఇంక, విశాఖ, అభివృద్ధి,మెట్రో, ప్రత్యేక రైల్వే జోన్, విమానాస్రయం, సాఫ్ట్వేర్ కంపెనీలూ అడిగితే కేంద్రంనుండి, అమరావతి కట్టడానికి డబ్బురాదు,అలాఅయితే తిడానికి ఏమీ మిగలదు చంద్రబాబు తెల్లకాగితాలు తప్ప ఏమీ ఇవ్వరు ప్రజలకి కొడుకు ,మనవడికి,వీలయినంత తొందరగా దోచేయిలి😊
@raoadari54
2 ай бұрын
రాజుగారికి చిన్న భార్య అందంగా ఉన్నదని అంటే దాని అర్థం పెద్ద భార్య బాగా లేనట్టే కదా
@PrasadKokkirala
2 ай бұрын
ముఖ్యం మంత్రి పదవి ఇ వ్వా la👌
@RajeshKumar-iy6ly
2 ай бұрын
చూస్తూ ఉండండి పవన్ కల్యాణ్ మరో రెండు నెలల్లో చంద్రబాబు చేతుల్లో కొండ ఎర్రి పువ్వు అవ్వడం ఖాయం
@shivaji877
2 ай бұрын
ఎప్పుడో
@RatnarajuMathi
2 ай бұрын
Yes super 😅😅😅
@VenkateswarluKarakambaku
2 ай бұрын
True.analasyst.d.b.garu
@vemulakondalakshmanarao7495
Ай бұрын
బాలాజీగారు ప్రతి ఇంటర్వ్యూ లో వచ్చి అబధాలు చెప్తారెందుకు.
@jagannadharaoloka7417
2 ай бұрын
చంద్రబాబు కి మంతృలమీద అధికారుల మీద పట్టు కోల్పోవడం దురదృష్టం ఉపముఖ్యమంత్రి అంటే అన్ని శాఖలమీద పట్టు లేకపోతే శాశనసభలో ముఖ్యమంత్రి కి బదులుగా సమాధానాలు ఇవ్వవలసి వస్తే ఎలా? ముఖ్యమంత్రి లేనప్పుడు ఇన్చార్జి ఆఫ్ క్యాబినెట్ పవన్ కళ్యాణ్
@KuntlaKalyan
2 ай бұрын
Lokesh😢
@jagannadharaoloka7417
2 ай бұрын
@@KuntlaKalyan అది నువ్వు కాదు చద రా చెప్పాలి
@KuntlaKalyan
2 ай бұрын
@@jagannadharaoloka7417 cbn బిస్కెట్ వేస్తె pk తల ఉపాలి నువ్వు కాదురా చెప్పేది
@jagannadharaoloka7417
2 ай бұрын
@@KuntlaKalyan తోక ఎత్తి చూపీస్తాడు పవన్
@KuntlaKalyan
2 ай бұрын
@@jagannadharaoloka7417 అలా చూపిస్తే కత్తిరించి ప్రక్కన పెడతాడు
@Iconstarallutaggadele
2 ай бұрын
Done
@rangaacharyulu1917
2 ай бұрын
అసలు ఇలాంటి వి ప్రచారం చేయడం అనవసరం.
@balunaik819
2 ай бұрын
Dhammu Rossam vonte AP HODHA. Adagali
@sitavaddadi4611
2 ай бұрын
Ippati varaku adigaru kada
@srinupinistti2942
2 ай бұрын
డబ్బుల కోసం వీడు మారిపోయాడు msg పక్కదారి పట్టి స్తున్నడు
@anveshb7667
2 ай бұрын
అవును మరి అన్నీ నీకు నచ్చినట్లు చెప్తే గొప్పవాళ్ళు. ఒక పని చెయ్యి నువ్వే నీకు నచ్చినట్లు ఒక వీడియో చేసుకొని పెట్టుకో
@VenkatKatari-kh1et
2 ай бұрын
Pawan ki important ivvakapotene manchidi. Next 2029 cm Pawan .jai PSPK Jai jana sena.❤
@malakondaiahekkaluri6665
2 ай бұрын
Pawan Kalyan is a creater he is create money easy way .he taken seriously.
@raviharanaath149
2 ай бұрын
Pavan is not even a minister, he is deputy CM., also. So he need not worry about it. Nadendla is working good ,means he is indirectly praising Pk. And Sir , dont create grading to Andhra Jyothi. AJ is not belonged to any party. It criticises any party, if there is any thing wrong.
@venkateswararaokundha9525
2 ай бұрын
ర్యాంక్ ఇచ్చేది బాబు గారు మరియు పవన్ గారు కాబట్టి ఎవరికి వారు ఇచ్చుకుంటారా
Not even in dream CBN or TDP can think to speak against Pavan Kalyan, whatever PK doing the same thing he suggested to others. PK doesn't require any apppreciations from CBN, he is equal to him and partner. You guys do your work and let them concentrate on their work.
@pranay.reddy-
2 ай бұрын
Jai YSR Congress party జగన్ అన్న 💙💙💙
@knprasad9722
2 ай бұрын
Nee bonda ra badako
@MrRALLAPALLI
2 ай бұрын
Your suggestion of eyewash system is understood
@palaapparao4176
2 ай бұрын
More experience is required for maintaining minister post,so all things to covered by Babu otherwise damage development
@veeranari6478
2 ай бұрын
Cbn garu correct.others should not finger in others depts.nuvvemiti Chandrababu antavu garu analeva
@Tirutej2017
2 ай бұрын
సరేలా పవన్ గారిని పక్కనపెడితే ఈ సారి ఓటర్లంతా బాబుని టిడిపిని పక్కన పెడతారు.
@2009ratnakumar
2 ай бұрын
ఈయన నక్సలైట్లు బ్యాక్ గ్రౌండ్. ఇప్పుడు జనం ని బెదిరించే కార్యక్రమంలో భాగంగా వీడియోలు 😂😂😂
@padinarannaidu5456
2 ай бұрын
నిజమే మిత్రమా,ఈయన అందరినీ కించపరిచి మాట్లాడుతుంటాడు.కమ్యునిష్టులు కూడా వారు చేసిందే correct మిగిలిన వారు ఎంత మంచి చేసినా వారికి నచ్చదు.ఈయన కూడా అంతే.
@mreddy3043
2 ай бұрын
ANDUKE VEEDNI LOPALESI KUMMALI.
@mahamkaliganta1564
2 ай бұрын
Waste creation
@bhagyammanne3400
2 ай бұрын
Good evening sir
@rajapratapkumar4479
2 ай бұрын
Honble minister for SERP IS KONDAPALLI SRINIVAS గారు విజయనగరం జిల్లా. 2014-19 లో కూడా SERP women and Child welfare department లో ఉండేది. అప్పుడు పరిటాల సునీత garu ఉండేవారు. అప్పుడు RD minister నారా లోకేష్ గారు ఉండేవారు. ఇందులో క్రొత్త ఏమిలేదు. పవన్ కళ్యాణ్ ని రెచ్చ గోడుతున్నారు. But వాస్తవం ఇది.
@RamakrishnaRao-wy5kk
2 ай бұрын
U have more knowledge sir👌
@chaladipurnachandrarao6290
2 ай бұрын
వీడేమి జర్నలిస్టు దేనిలో పనిచేసి సీనియర్ అయ్యాడు.
@SrinivasaRaju-tc5tu
2 ай бұрын
పవన్ కళ్యాణ్ విషయం లో మీరు చెప్పింది కరెక్ట్ కాదు.
@99srinubabu
2 ай бұрын
Pawan ni certificate iche sthai ledu ani. We may thin he is treating equal to Chandrababu.
@MrRALLAPALLI
2 ай бұрын
Rural development is very important so Dy CM has a lot work to do
@syamaprasad2530
2 ай бұрын
పవన్, వుప ముఖ్య మంత్రి..అతను సాదా మంత్రి కాదు కదా,ర్యాంక్ ఇవ్వడానికి..మతిస్థిమితం లేని ysrcp కామెంట్స్..😂
@rafeesyed9150
2 ай бұрын
That's cbnsir lion
@kotaappalanaidu699
2 ай бұрын
పవన్ కళ్యాణ్ Dp cm
@lakshmisrinivasbonam863
2 ай бұрын
ఈ దాముగాడు అన్నీ నాకే తెలుసు అణిచెపుతాడు.
@johnkumar8643
2 ай бұрын
tata bye bye kaatam gaya ap😂
@pantulakameswararao4238
2 ай бұрын
It seems that mr Pavan kalyan think he is equavalent to chief minister .. Pavan to realise ythat he is a minister for the first time...and can not compare with nealy 50 years of poolitical legend....wish mr Pavan a bright future ahead...
@baburaouppu
2 ай бұрын
అందుకే అతడికి మంత్రి పదవి ఇవ్వడం మంచిది కాదు
@chaithukeerthi3275
2 ай бұрын
Eddhi amaina kalam samadanam chebuthondi
@gunavardhan6863
2 ай бұрын
ఒకరి మీద ఇంకొకరికి పుల్లలు మీడియా వారు (అందరూ కాదు) బాగా పెడతారు.
@srik1568
2 ай бұрын
Whatever....we need not give much importance to this. However, Pawan must be careful with TDP and CBN. He doesn't have their experience. As far we see Pawan is doing better than all these guys. Talking to people and staying with them and understanding issues. No doubt.
@balunukala5777
2 ай бұрын
Pavankalyan ante chandrabaabu ,chandrabaabu ante kalyan vedatheakandi aiena vemarsincharu equal to cm
@sammireddy3220
2 ай бұрын
రాజకీయ మంటే సినిమా షూటింగ్ అనుకుంటున్నాడు 10th మేధావి. 4నెలల్లో టాలెంట్ తెలుస్తది.. బాబు గారు ఎటు పనికి రాకుండా చేస్తారు.
Povva Chadhaake Aathaa hai Usse Monty Banaana hi Galath hai 😢
@venkateshwarrao7666
2 ай бұрын
All ministers be within the Public reach
@arasadasankarrao1066
2 ай бұрын
Ayya damu balaji paduta teeyaga programlo sp balasubra manyam la mee Jouerlisam undi avadiviluvalu Bharatha rajyangam lo Untai aardham chesukondi
@mullapudiharikrishnarao1239
2 ай бұрын
మీరే కాదు ఎవరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళిద్దరూ ఏమి గొడవ పడరు
@vprosolutions2343
2 ай бұрын
Few journalists and Analysts are trying to create Rifts between CBN and Pawan whenever situation arises... This fellow also one among them who's trying to analyze always against CBN and TDP with conspiracy theories... Pawan is matured person who knows this type of culprits working with personal agendas.... CBN and Pawan hvg very good relations and internally sort out any kind of issues if required.
@IKarthik5699
2 ай бұрын
TDP కి వచ్చిన 133 సీట్లు లో జన సేన అభిమానుల ఓట్లు లేకుండా 133 సీట్లు వచ్చాయా ఎందుకండీ ఈ చిచ్చు విభజించి పరిపాలించు అనే బుద్ధి దుష్టులది మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు
@sarmachpns9969
2 ай бұрын
Governament వచ్చి ఎన్నిరోజులైంది.... ఆగలేరా...
@SHIVA369om
2 ай бұрын
He is deputy CM thats why CBN didn't mention.... PK got somany good ministries... unnecessary creating negative narrative..last time lokesh have panchayat raj rural development..its very important one...
@rajuinkulu644
2 ай бұрын
మీరు వైసీపీ తొత్తుల మాట్లాడకు నీకు చెప్పినట్టు సీఎం నీకు ఫోన్ చేసి చెప్పినట్టు మీ బిల్డిప్ తగ్గించు కొండి
@user-xt5fg4kx6s
2 ай бұрын
Pavan Kalyan is correct
@jonnavithulashastry3461
2 ай бұрын
PK is new to this poltical school , if any mistakes being senior CBN has to correct and guide him , do not speak in this manner with pk ,
@krishnaprasad1726
2 ай бұрын
Kootami vacchi two months avvaledu..appude..rakarakala..deviding rool polacies..start chestunnaru..Meerandaru..komchem time ivvali chudali
@rajeshbabukatari6987
2 ай бұрын
మాకు అదే డౌట్ వచ్చింది బస్సు గురించి అనగానీ సత్యప్రసాద్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి అని ఆయన రవాణా శాఖకు సంబంధించిన మంత్రి గారా కానీ google లో సర్చ్ చేసాం 🤦🤦🤦🤦🤦
@rajeswararaovakamullu3316
2 ай бұрын
Pavan Kalyan cm kavale
@ChandraShekar-hf7zq
2 ай бұрын
Pawan Kalyan nu Babu anaru eddaru sontha Anna tammudu gaa vunnaru
చేతకాని ప్రతి ఒక్కడు డిబేట్ కి రావడం ఏదో సొల్లు చెప్పడం
@vattisatyam3937
2 ай бұрын
పాత సీఎం పరిపాలన బాగులేదని కొత్త సీఎం కీ ఇచ్చారు పరిపాలన విధానం ఆలోచించాలి అంతేకాని వాడుది చచ్చాడు వీడు ఇది చేసినాడు అనడం సరికాదు
@ganeshbagudu6795
2 ай бұрын
Reddy lu , Chowdary lu thappa AP lo avaru adikaram cheyyanuvvaru
@umamaheswararaovajjula
2 ай бұрын
ఇలాంటి పని ఏమి కాలేదు. సి బి ఎన్ గారు పొరబాటు చేయరు. ఈ చానెల్స్ అనవసరంగా ప్రచారం చేస్తున్నారు.
@ShankarD-mb5oe
2 ай бұрын
Yevadi naashanum vaadike, prajalandaru vadhu pavan saar ante vina leedu, 🎉
@vavilapallinarayanarao5678
2 ай бұрын
Ayya baboi Pawan Kalyan Deputy CM CM Deputy CM lu Rank lu ichukoru kindavarni adugutaru Pawan Kalyan not a minister he is deputy cm
@rajkumargonimathala7805
2 ай бұрын
బాలాజీ డైరీ ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని రాసుకోవడానికి పెళ్లి పెళ్ళాం నీ కూతురు ఎవరెవరితో తిరుగుతుంది అది రాసుకుం టాకీ బాగుంటుంది గవర్నమెంట్ కోసం మినిస్టర్ల కోసం చెప్పడం గాని రాయటానికి రాయటానికి నీ గని నీ జీవితానికి సరిపోతాది ఏమిటిరా
@SUBBAREDDYNALLAMILLI
2 ай бұрын
Mahilalaku uchitha Bus padhakam July I nunchi annaru..tharvatha Aug 15 ani ippudu Dasara nunchi antunnaru..repu sankranthi antaaru..ala ala 2029 sankranthi nunchi mahila uchita bus amaluchestharemo?
@umamaheswararaovajjula
2 ай бұрын
ఈ చానెల్స్ కు పెద్దపని లేక reting🙏🏻కోసం లేనిపోని గొడవలు పెడతాయి. ఎవరు నమ్మకండి
@Pravithra_0007
2 ай бұрын
3నెలూవూటే.21.ఏంఎలేనీగూదీకటీతాతేపాటపచాలూహైపోతారు
@anasuya3302
2 ай бұрын
Pavan garu dy cm….so cbn garu athanni mantrulatho compare chesi vundaru…..anthe….anukunta…..pavan ku ala anipinchinapudu…..manam….people deep observation cheyali
@ramaiahm7829
2 ай бұрын
Comment alochinchi cheyandi please
@psrvoice8175
2 ай бұрын
రామోజీ add లో పక్కనపెట్టేశారని మీరే చెప్పారు, ఆంధ్రజ్యోతి కార్టూన్ ద్వారా వ్యతిరేక వర్గం గా ఉందనీ మీరే చెప్పారు.. మళ్లీ వైసీపీ వాళ్ళు విష్ ఫుల్ థింకింగ్ లో ఉన్నారని అంటున్నారు... 😅😅😅 what's this sari oooo...
@narsagoudpeddagani9065
2 ай бұрын
PAWAN KALYAN UNNECESSARY INTERFEARENCE IN OTHER MINISTRY MATTERS ALSO, IT IS NOT AT ALL GOOD FOR POLITICS. AND MOREOVER DY. CM MEANS ,IT IS ALSO A MINISTER POST ONLY AND AS PER CONSTITUTION THERE IS NO DY. CM POST, AS LATE NEELAM SANJEEVA REDDY SAID DY.CM MEANS 6th FINGER OF A HAND.
@krishnareddy4478
2 ай бұрын
Pawan ki scene ippudippudae baga ardhamu avutundi😅
@KuntlaKalyan
2 ай бұрын
10th class
@penmetsavenkateswararaju3951
2 ай бұрын
Babu gurimchi telisi pothu pettukovadam thappu aayanaki kaavalasinamtha mejarti undhi neetho panemiti after 5 years neetho pani
@sitavaddadi4611
2 ай бұрын
Idantha vidadeese manthram, vallu okari ki okaru matladukone time ledu, evari panels vallu choosukontunnaru madhyalo meeker badho ardham kaledu, AP ni prasanthanga vundaneeyandi, CBN Gari ki Lokesh Gari ki Pavan garu ante entho abhimanm
@tenjarlavenkateswarlu613
2 ай бұрын
మీడియాలు ఇలాంటి విషయాల్ని హైలెట్ చేయకండి. కారణం అతి కష్టమైన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుంటేనే మనం సేఫ్ గా ఉంటాం. మీ ఛానల్ స్వార్ధాన్ని ఇలా ప్రవేశపెట్టి ఏ. పి ని మరలా బ్రష్టు పట్టించవద్దు.
@cvenkat8167
2 ай бұрын
ఇద్దరు కూడ ఒక్క టంటే ఒక్కటైనా మంచి పని చేషామని చెప్పిమనండి చూదం...మరి ఇలాంటి వాళ్లూ గెలిచారంటె ఎలా గెలిచారో మరి...ఆ దేవుడికే తెలిసింటుంది....
@sivapalla8410
2 ай бұрын
పవన్ కి జగన్ కి మధ్యలో బాగా తగాదాలు పెట్టి పవన్ కళ్యాణ్ ని తన వైపు తిప్పుకొని కేవలం జగన్ ని ఓడించడానికి పవన్ కళ్యాణ్ ని ఒక పావుగా వాడుకున్నాడు పావలా కళ్యాణ😂 మన ఆంధ్ర సీఎం చంద్రన్న వాడుకోవడంలో చాలా మొనగాడు ఎవడైనా వాడుకుంటాడు తర్వాత ఈ సిరి అవతల పారేస్తాడు
Пікірлер