ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ అక్రమాల ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు తరపు న్యాయవాదులు పోలీసుల్ని ప్రశ్నించారు.
#ChandrababuNaidu #TDP #AndhraPradesh #ChandraBabuArrest #APCIDPolice #BBCTelugu
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Chandrababu Naidu Arrest: కేసులో తన పేరు ఎక్కడుందో చెప్పాలని పోలీసుల్ని ప్రశ్నించిన చంద్రబాబు | BBC
Пікірлер: 409