పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే :9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank;HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch;Siddipet ధన్యవాదములు 🙏🙏
@rapolenarayana5698
2 жыл бұрын
Dhanyavadalu
@sharvanipaturi9881
4 ай бұрын
ధన్యవాదములు సర్ 🙏🏻
@jakiefunnyvedios8190
3 ай бұрын
ఆహా ! అద్భుత:
@pardhasaradhipulle8822
Ай бұрын
ఆహా కమనీయమైన పద్య పఠనం అద్వితీయం శ్రీనాధుని పద్య వర్నన ముఖ్యంగా స్త్రీ శృంగార వర్మన మనోహరం
@uttamreddy4724
Жыл бұрын
Very very good channel
@pamireddykesavareddy7007
Жыл бұрын
Adbuthanga chepparu sir
@sulochanabitla6610
6 ай бұрын
Kantam chala bagundi Reddy garu from parvath Reddy
@rameshmaradani1136
6 күн бұрын
Exlent, మీరు వర్ణించిన తీరు ఇంకా చాలా అద్భుతంగా ఉంది
@pittidhana1829
4 жыл бұрын
అన్నా... మీ కంఠం అద్భుతంగా ఉంది..మీకు . చాలా కృతజ్ఞతలు
@psnraju7998
2 жыл бұрын
అద్భుతమైన వర్ణనకు అంతకుమించి మీరు చెబుతున్న తీరు శ్లాఘనీయం.మరల మరల వినాలనిపించేలా వుంది మీ కార్యక్రమము.
@ShyamalaKonda-q4n
10 ай бұрын
గురువు గారు ఎంత చక్కగా అద్భుతంగా ఆలపించారు. వింటూ ఉంటే వినాలని పిస్తుంది.
@ToobMee
4 жыл бұрын
చాలా బాగుంది. మీరు మధురంగా పాడటం ద్వారా మరింత ఆసక్తికరంగా చేస్తారు.
@bhumachanchaiah1629
4 жыл бұрын
మేము మర్చిపోము ఈ రోజుల్లో ఈ పద్యాలు తెలుగు పద్యాలు తెలియపరచినందుకు ధన్యవాదాలు తెలుగుదనం ఉట్టిపడే పద్య రచన మన తెలుగువాళ్ళకి గర్వం
@DukuntaSaidulu
4 жыл бұрын
మీ ప్రయత్నం అమోఘం
@renukakancharla2570
4 жыл бұрын
గురువు గారు మీ కాళ్ళకు తల వంచి దండం పెడ్తున్నా మీ గొంతు అమోఘం
@askanisrinivas2432
4 жыл бұрын
శ్రీ నాథుని చాటుపదాలను మీరు చక్కగా వివరించినందులకు ధన౽వాదములు
@chandhasariharikrishna1700
3 жыл бұрын
Wow super sir
@Padyaparimalam
3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@Ayyaswami-ib7pi
3 жыл бұрын
గురువు గారు మి రాగం అమోఘం
@Padyaparimalam
3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@balubalakishna904
4 жыл бұрын
అద్భుత0 సార్
@srinivasg1474
4 жыл бұрын
Good
@tlg120
4 жыл бұрын
🙏🙏🙏
@balaswamyu1321
4 жыл бұрын
Super explanation
@kumaraswamy9556
4 жыл бұрын
ధన్యవాదాలు
@tvrpoultryagriinfo227
4 жыл бұрын
మీరు. ఆలపించిన విధమే పద్యానికి అందమైంది.
@veerabhadraraobadiganti4251
3 жыл бұрын
Mekudnavdalu
@kumaragupthaeepuri9988
4 жыл бұрын
super master
@lakshminarasimhaiyanarasim6146
4 жыл бұрын
Very superb. L.Narasimhaiah Bangalore
@balarajaiah8030
4 жыл бұрын
Chala Baga vipuleekarinchi thelpinaru, thanks.
@radhamohan6151
3 жыл бұрын
Excellent sir. . congratulations... Very good evening sir
@DukuntaSaidulu
4 жыл бұрын
చాలా బాగున్నాయి సార్
@krazykannaiah6225
4 жыл бұрын
Excellent voice sirrrrrrrr
@800srikanthsri6
4 жыл бұрын
అందమైన వర్ణనలు కవులకే సాద్యం 🙏
@u.dastagiri3
4 жыл бұрын
తెలుగు బాషా సేవకులు మీరు.. మీరు చాలా బాగావివరిచ్చారు. ధన్యవాదాలు
@suryanarayanamurthytangira287
4 жыл бұрын
Excellent
@askanisrinivas2432
4 жыл бұрын
సోదరునికి ధన౽వాదములు
@vishnuvardhansharma5327
4 жыл бұрын
Meeru seesa padyaalu baagaa padagalugutaaru telusaa sir.once again i salute to your voice
@pandaraboinagowtham8307
4 жыл бұрын
మీ గొంతు నాకు లేదు అని ఈర్ష్య కలుగుతుంది,మీ వాయిస్ సూపర్ సర్
@Bhaskar1958
2 жыл бұрын
'నీటైన' అన్న పదము తెలుగు పదమా లేక అన్య భాషా పదమా? దయచేసి తెలుప గలరు!
@kumarskuppa4273
4 жыл бұрын
Chakkani padyamulaku chakkani vyakhanam.. chaala bagunnayi sir
@LakshmiLakshmi-fu2jz
4 жыл бұрын
Chala bagundi sir
@guntru.rajendraprasad3519
4 жыл бұрын
SIR,EXCELLENT,ANALYSIS.
@satyanandimedala2025
Жыл бұрын
శ్రీ నాధుడు రాసిన పద్యం విడియపు కర్పూరం, తూగుటుయ్యాల ,మీ కంఠంలో వినాలని ఉంది. మాస్టారు.
@bhagavatulaanjaneyulu6468
7 ай бұрын
గురువు గారు, నీటైన ఏ భాషలోనీ పదం? అది ఇంగ్లీష్ పదం అనుకుంటాను. బహుశా దీటైన అని ఉండాలేమో అనుకుంటాను.
@Padyaparimalam
7 ай бұрын
నీటు =శృంగార గర్వము
@radhakrishna4544
4 жыл бұрын
Sreenadhuni. Chatuvulu. Padyalu. Adbhutamu hands. Kastoori. Gandamu. Vedajallu. Tunnadhi. Kalamuraju Radha Krishna murthy Markapur prakasam district AP Bharath Desam..
@chilukaiahvagadi7178
4 жыл бұрын
పద్యం పాడేవిధానం అమోఘం సార్, మా లాంటి కొత్త టీచర్ లకు మీరు ఆదర్శం
Eigher your tone and the clarification of the poet so better. I am very satisfied for it.....
@bvgbvl8956
2 ай бұрын
Dear sir I always see your Chanel. My one more request is can you kindly go through Ananda Ramayanam, telugu translated by bukkapatnam Rama Chandra Charyulu, printed by telugu University. I am grand son of the kavi., thanks
@davidchinna1795
4 жыл бұрын
Jyothsna rani Garu muthyam satthu carect.
@sathyanarayanapujari337
4 жыл бұрын
మాస్టారు గారు మీరు చదివి వినిపించిన చాటు పద్యములన్నింటిని ఒక పుస్తక రూపములో ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తెస్తే అందరు చదువుకునే అవకాశముంటుంది కదా .
@Padyaparimalam
4 жыл бұрын
ధన్యవాదములు సార్... రాస్తున్నాను సార్ త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాను
@gowthamaditya1657
4 жыл бұрын
@@Padyaparimalam book purtikagane maku teliyacheyagalaru ...
@pashashaik4531
4 жыл бұрын
సార్ మీరు పద్యం వర్ణించే వీదానం చాలా బాగుంది మీ పద్య వర్ణన వింటుంటే మా గురువుగారు సొమయ్య సార్ గుర్తుకొస్తున్నారు మాది సూర్యాపేట జిల్లా మునగాల మండలం జగన్నాధపురం సార్ మీ నుండి మరికొన్ని మంచి పద్యాలు ఆశిస్తున్నాను సార్
పద్యము నకు పరిమళం అద్దినట్లుగా శోభ ను చేకూర్చినట్లు చదువు చున్న మీకు ప్రత్యేక అభినందనలు
@bsreddy6823
4 жыл бұрын
గురువుగారు ధీటైన అపరంజి అనగా అది ఆ అమ్మాయిని అపరంజి అన్నట్టుగా వుంది అనుకుంటున్నాను బంగారం గురించి కాదనుకుంటాను .
@kanikevenki9988
4 жыл бұрын
Future lo mi padhyalu chala use avthy sir
@balubonamukkala4510
4 жыл бұрын
చెంగావి రంగు అంటే ఎరుపుతో కూడిన వర్ణం, ఎరుపు సింధూరం కలగలుపు వర్ణం
@muralisyamsyam368
4 жыл бұрын
Adbhtam sir.I wish you respite Narayanasatakam of Mhakavi Pothana thank you.Muralisyam
@radhakrishna4544
4 жыл бұрын
Sreenadhu. Kanyalanu. Varnamu atyadbuthamu. Kalyanamuraju. Radha Krishna murthy Markapur prakasam district AP Bharath Desam..
@nvpr8963
2 жыл бұрын
పద్య పరిమళం ద్వారా చక్కని పద్యాలు తెలిజేస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ పాద భావం ఎక్కువ సార్లు రిపీట్ చేస్తున్నందు వలన వీడియో నిడివి పెరిగి పోతుంది .
@suryanarayanab3738
4 жыл бұрын
"పద్య పరిమళం"వారికి నా హృదయపూర్వక నమఃసుమాంజలులు అందిస్తూ...💐,🌹💅చిన్న విజ్ఞాపన. ఈ చాటువును గుఱించి దయచేసి నా కున్న సందేహమును నివృత్తి చేయగలరని ఆశిస్తూన్నాను . నేను చదివిన పుస్తకములలోని విషయములు ప్రకారము...మీకు తెలియ జేస్తున్నాను. మరోలా అనుకోవద్దు అని నా విజ్ఞప్తి. శ్రీ నాథుడు వేపారిభామ ను గుఱించి చాటువుగా చెప్పినది ఇస్తున్నాను. దయచేసి అన్యధా భావించకుండా ఒక్కసారి పరిశీలించమని నా యొక్క మనవి. సీ::విడిన కొప్పున జాజి విరు లొప్పుగా రాల జిట్టి కుంకుమ చుక్క బొట్టు చెదర చక్కఁ గాఁ బటువారు సందెడు కుచ్చెళ్ళు చెలంగు మెట్టియలపై జిందులా డ కొదమ గుబ్బల బైట కొంగు సయ్యనజాఱ ముక్కునత్తొక వింత ముద్దు గుల్క మొలగంట లిమ్మగు మ్రోతతో రంజిల్ల గనకంపుటంది యల్ ఘల్లురనగ గీ:బొసంగ గప్రంపు వీడెముల్ పొందు పఱిచి యనుంగు జేడలతో ముచ్చటాడికొనుచు నలరు సింహాద్రిపై కెక్కి హర్షమునను వచ్చె గలకంఠి వేపారి మచ్చె కంఠి. (ఈనాటికిని వేపారి వనితలలో నీ కట్టు,బొట్టు, జుట్టు యథా తధముగా చూడవచ్చును.) భావంవివరించడములేదు. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చాటుపద్య మణిమంజరి లో ప్రథమ భాగము నందు.(పుట.142.) శ్రీ చిలుకూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన శ్రీ నాథుడు శృంగారియా...?కవితా సమీక్ష-చాటువులు.(పుట.28.)ఆధారముగా నేను మీకు సవినయముగా తెలియ జేసుకుంటున్నాను.. మిమ్మలను ఏ మాత్రం కించపరిచే ఉద్దేశంతో మాత్రం వ్రాయలేదని.. మరీ...మరీ... మీకు ముకులిత హస్తాలతో మనఃపూర్వక ముగా మనవి చేసుకుంటున్నాను. పూర్వ కవుల కవితా వైభవాన్ని... ఈ తరం వారికి అందిస్తున్న మీకు సహస్రాధిక శుభాభినందనలు.🌹🌹🌹🌹💅💅💅🙏🙏🙏. "స్వరబ్రహ్మ"సూర్యనారాయణ బందా.(మైకు పంతులు.)
@Sivakotikrishnamurthy-m6n
11 ай бұрын
❤
@srinivasarige2653
4 жыл бұрын
గుర్రం జాషువా గారు రచించిన పద్యాల పైన వీడియో చేయండి సర్
@jaisriram7874
4 жыл бұрын
గురువు గారు నా పేరూ కూడా శ్రీనాథ్
@sakshiplnr4406
4 жыл бұрын
Ekkuva sepu kakunda vidivi tagginchandi sir
@maheshinfo
4 жыл бұрын
Why Srinaathudu was so naughty??
@balubonamukkala4510
4 жыл бұрын
ప్రాకుతున్న పామువలె ఒంపులొంపులు వలె ఉన్న చెంగావి రంగు చీర కుచెళ్లు కాలి మెట్టులను తాకుతున్నప్పుడు మెట్టెలు కనిపించి కనిపించని ఆతృత అందలేమో..
Пікірлер: 90