మీరు అన్నమాచార్యకీర్తనలు పాడుతున్న పుడు కీర్తనల ప్రాస మీశ్వాస గా మారుపోతుం దేమో అని అనిపించక మానదు. మీగాత్రం అన్నమాచార్యులవారికీ మాకూ మధ్య ఒక చక్కని వారధి. శృంగారకీర్తనల గా నం కత్తి మీద సాము. అదికూడా మీరు నందకమనే ఖడ్గం తో, భక్తి రసం తో, సర్వం వేంకటనాథ మయం గా సమర్పణ చేయడం నదులన్నీ చివరికి సాగరం లో కలవడం లాంటిది. ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి. ఓం నమో వేంకటేశాయ .🎉
@sadashivan89
7 ай бұрын
❤❤💐💐🤚🤚 అక్షర సత్యం.... ఆయన డిజిటల్ అన్నమయ్య...❤💐🤚
@santhaveluvali6523
7 ай бұрын
Please lyrics pettara.
@gorgeousaquarius
7 ай бұрын
చెప్పరాదీ యింతి సిరులు దీని వొప్పులిన్నియు జూడ వొరపులో గాని ముదిత జఘనముమీది మొలనూలి గంటలవి కదలు రవమెట్లుండె కంటిరే చెలులు మదనుడుండెడి హేమమందిరము దిరిగిరా గదిసి మ్రోసెడి పారిఘంటలో గాని కొమ్మపయ్యెద లోని కుచములరుచి వెలికి చిమ్ముటది యెట్లుండె చెప్పరే చెలులు యిమ్మైన మరుధనములెల్ల రాసులు వోసి కమ్ముకొని చెంగావి కప్పిరో గాని నెలత కంఠమునందు నీలమణిహారములు అలరుటెట్లుండు కొనియాడరే చెలులు ఆ లలితాంగి ప్రాణావల్లభుడు వేంకట విభుడు నెల కొన్న కౌగిటనె నిలిచెనో గాని🙏🙏
@alagapatidivya3435
7 ай бұрын
Tq andi
@gorgeousaquarius
7 ай бұрын
@@alagapatidivya3435 🙏
@soumyaraghunathmusic1031
7 ай бұрын
Thanks for sharing the lyrics🙏
@gorgeousaquarius
7 ай бұрын
@@soumyaraghunathmusic1031🙏
@pardhasaradhiadj3201
7 ай бұрын
🙏🙏🙏🙏
@VedicMantras-bh5xg
Күн бұрын
🙏🙏🙏🙏🌸🌺🌸🌺🕉️🕉️🕉️🌸🌺🌸🌺🙏🙏🙏
@vennapusasudharshanreddy5812
8 ай бұрын
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు గురువుగారు 🙏🤝💐😊
@srirama2185
7 ай бұрын
Om namo venkatesaya..
@guser1578
7 ай бұрын
నేటి అన్నమయ్య గారికి నమస్కారము....Pranamam to the living legend 🙏
@vijayabharathialluri1023
7 ай бұрын
Sri Mahalakshmi Devaiy Namaha🙏 namaste🙏 beautiful Sankeertananu; chaala Madhuramga Paaderu dhanyavadamulu;🙏 Om Sri Alivelumanga Venkateshwara Swaminey Namaha🙏🙏🙏
@padmajarayala9544
7 ай бұрын
Sir, lyrics please
@padmavathiomsrisairambanda1303
7 ай бұрын
మీకు శత కోటి వందనములు పాట ఎంత బాగుందో మీ గానం అంత కంటే మధురం గా వున్నది
@kameswarigudimetla4846
7 ай бұрын
చక్కని అన్నమయ్య కీర్తన. చాలా బాగా ఆలపించారు గురువుగారు🙏
@vidusekharsubraveti7740
8 ай бұрын
ఎంతబాగుంది. అమ్మవారిని చూస్తున్నట్లు ఉంది
@padmavathiomsrisairambanda1303
7 ай бұрын
చాలా చాలా బాగుంది గురువు గారు మీకు శత కోటి వందనములు 👌👌👌🙏🙏🙏🙏🙏
Пікірлер: 38