Child artist Shashikala Latest Interview | Sasikala exclusive Interview | Vyus.in
ఆమె ఒక బాల నటి. పేరు శశికళ. ఆమెలో ఎన్నో విభిన్న కోణాలు. ఆమె నటించారు. కార్ రేసుల్లో పాల్గొన్నారు. పాటలు పాడారు. పాడుతున్నారు. ఆల్బంలు రూపొందిస్తున్నారు. వీడియో ఎడిటింగ్ చేస్తారు. వివాహం అయినా తరవాత ఆమె ఇంగ్లండ్‌లో సెటిల్ అయ్యారు. నాలుగేళ్లలో ఇరవై సినిమాల్లో నటించారు. చంద్రకళ ఆమె క్లాస్ మేట్. చిరంజీవులు సినిమాతో ఆమె నట ప్రస్థానం ప్రారంభమైంది. వెలుగు నీడలు, బాటసారి... తదితర చిత్రాలలో నటించారు. హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు. పైలట్ అవ్వాలనుకున్నా కుదరలేదు అంటున్నారు శశికళ. అగ్నిప్రమాదంలో సాయం చేయడానికి వెళ్లిన ఇద్దరు అన్నయ్యలు గాయపడి చనిపోయారని శశికళ ఉద్వేగంగా చెప్పారు. పెద్దన్నయ్య ఏడాది తర్వాత కోమా నుంచి బయటకు వచ్చేలా నాన్నగారు చెప్పిన కబుర్లు సహకరించాయని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో శశికళ పాటలు పాడారు. సరదా విషయాలు, గుండెలో పిండేసే వ్యక్తిగత అమాశాలను పంచుకున్నారు.
Visit us : vyus.in/
Follow Us @
Facebook: / vyustheunbiased
Twitter : / vyusopinion
Join Us @
Telegram : t.me/vyus_The_Unbiassed
Негізгі бет Ойын-сауық Child artist Shashikala Latest Interview | Sasikala exclusive Interview | Vyus.in
Пікірлер: 24