If you want UCVC Videos in English, Hindi, Tamil, Kannada and Malayalam... please visit and subscribe UCVC INDIA MINISRIES youtube channel.. kzitem.info/rock/MvfwNruV2g_SKLMVshP3_w
@naveengadmur8464
3 жыл бұрын
Praise the lord brother
@gosalamahesh
2 жыл бұрын
Praise the lord brother’s
@harshan4377
2 жыл бұрын
Praise the lord brother please send your number
@yash_naidu_8887
Жыл бұрын
Annaya enka videos kavali
@trinityofjesusholychurch
3 ай бұрын
Praise the lord brother meeru videos enduku teyadamu ledu
@ratnakumarbgfministrys7411
Жыл бұрын
అన్నా నాకు వివాహం కాకమునుపు మీ వీడియో చూసి దేవుని చిత్త ప్రకారం వివాహం జరగాలని ప్రార్థించాను అలాగే నా వివాహం జరిగింది దేవుని చిత్తం నెరవేర్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సమస్త మహిమ దేవునికే చెల్లును గాక.నా కొరకు ప్రార్ధించండి సిస్టర్ Sharon 🙏 praise God.
@Happy20008
2 ай бұрын
Mee సాక్ష్యాన్ని possible aithe పోస్ట్ చేయండి brother..అందరికీ use అవ్తుంది
@ForGOD788Biblicalvideos
Ай бұрын
GLORY to GOD...
@kondalparvatham5909
7 жыл бұрын
బ్రదర్స్ మీ నుండి చాలా నేర్చుకోగలమని ఆశిస్తున్నాను. క్రైస్తవులు ఎలా ఉండాలో వాక్య రూపకంగా వీడియోస్ చేస్తున్నారు. * కృతజ్ఞతలు *
@KranthiKumar-ut4gu
7 жыл бұрын
Praise the lord UCVC team.మీరు తలపెట్టిన కార్యము ఎంతో అభినందించదగినది ఎందుకంటే ఈనాడు క్రైస్తవ సమాజం వర్ణింపలేని దుర్భర స్థిలోకి వెళ్ళిపోయింది...... నేను కుడా ఈ స్థితిని చూసి ఎంతో బాధకు లోనయ్యాను ఎందుకంటే దేవుడు ఏ ఒక్కరూ నశించకూడదని తన ప్రాణం పెడితే మనము మన మూర్కపు విశ్వాసం ధ్వారా పితరుల ఆచరాల ద్వారా దేవుడిని మల్లి మల్లి సిలువకి అప్పగిస్తున్నాము....కాని మీరు చేస్తున్న ఈ కార్యము మల్లి క్రైస్తవ లోకంలో ఒక మార్పుతో కలిగిన ఉజ్జివాన్ని కలిగిస్తుంది అని ఆశ నాలో పుట్టింది ....దేవుడు మీద్వారా జరిగిస్తున్న ఈ కార్యాన్ని సిద్ధింపజేయును గాక...ఆమేన్.
@suma5978
4 жыл бұрын
At the end of this video i get tears from my eyes...really there is no greater happiness than living according to will of god
@nadigatlapremkumar
Жыл бұрын
Yes
@fswgh
7 жыл бұрын
Priase the lord ucvc ministry , మీరూ ఇంకా ఇలాంటి వీడియో లు ఫిలిమ్స్ చెయ్యాలని ఆశిస్తున్నాను , ఇది కేవలం దేవుని కృప వలన మాత్రమే , థాంక్స్ .
@nerellamurali609
2 жыл бұрын
మీ యొక్క వీడియో వల్ల ఎంతో మంది అద్భుతాలు చూస్తున్నారు
@pittalasowjanya3123
7 жыл бұрын
వందనాలు అన్నయలు.... ఇప్పటి వరకు మీరు పెట్టిన అన్నీ vedios చూసాను. నాలో దేవునికి నచ్చనివి తీసేసాను. వాక్యనుసారము గా నడుచుకుంటున్నాను.... మీ ఈ ఫిల్మ్స్ వల్ల నా జీవితం లో చాల మార్పు వచ్చినది. అందును బట్టి దేవున్ని స్తుతిస్తున్నాను... ఈ సంవత్సరం నాకు పెళ్లి జరగబోతుంది... ఈ సమయం లో దేవుడే ఈ ఫిల్మ్ ద్వార నాతో మాట్లాడారు... ఆయన చిత్త ప్రకారం... ఆయన దృష్టికి ఘనమైనది గా నా వివాహం ఉండాలనే మీ ద్వార నాతో మాట్లాడారు అని నమ్ముచున్నాను. Thanks a lot బ్రదర్స్...
this is an eye opening video to all young people in this generation , i my self decided to never encourage caste and dowry in marraiges. thank you so much
@joshuateki3342
7 жыл бұрын
great brother s...మీ vedios చూసి చాలా నేర్చుకుంటూ ఉన్నాం great job మీరూ చేసే e సేవ చాలా మందిని దేవుని లో బలపరుస్తున్ది మీరు ఎలాvedios సిద్ద పరుస్తున్నారో కానీ చాలా ఆశ్చర్యం కలుగుతుంది thnq bros
@vijaybabu2078
7 жыл бұрын
మంచి విషయాలు చర్చించారు...క్రైస్తవులమైన మనము మాదిరి కరంగా ఉండాల్సింది పోయి లోకంలోనికి తెలీకుండానే ఎలా జారుతున్నామో అర్ధమయ్యే రీతిగా చెప్పారు. మనము లోకం విషయమై చనిపోయి క్రీస్తు నిమిత్తం జీవించాలి అని తీర్మానం చేసుకొని క్రీస్తులో కడుగబడి కూడా తిరిగి లోకములోనికి వెళ్ళటం కుక్క తన వాంతికి, కడుగబడిన పంది తిరిగి బురదలోనికి వెళ్ళినట్లుగా ఉంటుందని గుర్తింప చేశారు. ముందు, బోధకులుగా ఉన్నవాళ్ళు వీటిని ఎంతవరకు మనసునుంచాలో తెలుసుకొని విశ్వాసులకు జ్ఞానయుక్తంగా బోధించాలి. అప్పుడే దేవుని చిత్తాన్ని మన జీవితాలలో నేరవేర్చగలం. చివర్లో పేదలైన వారికి సహాయం చేయాలి అని మన బాధ్యతను చక్కగా చెప్పారు. ఈ పనిలో సహకరించిన వారికందరికీ వందనములు.
దేవుడు మీ హృదయంలో ఉంచిన (దారి తప్పి పోయిన క్రైస్తవుల గూరించి ) భారాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మీయందున్న దేవుని చిత్తము నెరవేరాలని ఆశీస్తున్న సహోదరుడు.
@hephzibahhephzibah3985
4 жыл бұрын
అన్నలు! దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక! ఆమెన్. దేవుడు మిమ్ములను వాడుకున్న విధానం బట్టి నేను దేవున్ని ఎంతగానో స్తుతిస్తున్నాను.. దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్. 🙌
@shanteja5190
7 жыл бұрын
power packed message to all Christans who mislead the purpose of marraige ,each sentence of this video is thought provoking... God bless your team prosper with the more knowledge and invite the hearts to Christ :)
@Mamatha267
2 жыл бұрын
Praise the lord brother. It's great movie. ఎంత బాగా ప్రతిదీ విడమర్చి చెప్పారు.!!! దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక! Amen. అయితే నాకు 5 years బాబు ఉన్నాడు నా కొడుకు పెళ్లి ఇలానే చేస్తాను అస్సలు మర్చిపోకుండా చూడు యేసయ్య amen thank you brother దేవునికే మహిమ కలుగును గాక
@sandeepk4910
7 жыл бұрын
Brother no words, superb superb superb... 10000000000.....000000likes
@shiphrahbandaru9766
7 жыл бұрын
Wonderfully explained how to follow God's way in marriage with references from The Bible! May our Saviour Jesus Christ richly use you for his glory!
@d_gkenrich3379
7 жыл бұрын
My dear brothers thank u so much for telling will of god in our marriages... Praise to God...
@emmanuelgujju2138
7 жыл бұрын
నిజమైన క్రైస్తవ జీవితం ఈ దేశానికి ఆదర్శం మనము అయ్యన ప్రజలము క్రీస్తు ప్రేమను చూపి ఈ లోకానికి వెలుగుగా ఉండాలి మనం చేసే ప్రతి చిన్న పని కూడా దేవుణ్ణి ఘనపరచాలి ........... యేసయ్య నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక .......ఆమేన్
@Rajjjim
7 жыл бұрын
God bless you all, for your great effort everyone who are in this project. You don't know how many may change their lives after watching this video. I strongly recommend every Christian to watch this video and submit God's will.
@paulanusha1623
7 жыл бұрын
Great message! 👍🏼i will definitely get married in dis way,,
@akhilpeter7250
6 жыл бұрын
Paul Anusha nice sis
@hemanthchadaram6352
5 жыл бұрын
Praise God 🙏💐😇
@divyagracie
7 жыл бұрын
Great film! you really inspired us! Now these are my wedding goals ☺ Praise God!
@remapearls5761
7 жыл бұрын
amazing christan s eye opening message thank you brother s . may god bless you abundently
@kaaseepalemrocks3164
5 жыл бұрын
38:00nunde సూపర్ గ చెప్పారు ఎంత దూరం వెళ్లిన తిరిగీ వెనకే చూడాలి ఆఁధే భారతదేశం గొప్పతనం బ్లూ కలర్ షర్ట్ నువ్వు సూపర్ బ్రదర్ అందరు ఇధీ చూసే నేర్చుకోవాలి జై హింద్
@nathanaelnewcreation3433
7 жыл бұрын
Thank you, Jesus...you madly loving us that's why you are giving wisdom to like these people to guide us...I love this video and please pray for my marriage to happen in this way..
@godbalseyou8144
7 жыл бұрын
anna miru chala videos cheyyali devuni namamunaku mahima ravali plase mi videos valla memu chala nerchukunnamu miru tondaraga inkoka video cheyyandi prasi the lord joni anna and yimmaniyelu anna
@salagalabalu8846
2 жыл бұрын
Praise the God brother s మీరు తీసిన ఈ చాట్ ఫిలిం చాలా మంది యవనస్తూలుకి దేవునిపెరట మహిమకరముగ ఉంటుంది అని ఈ వాక్యం నేను నమ్ముతున్నాను. ఆమెన్
@simranmandala4924
7 жыл бұрын
praise the Lord... awesome message,this message has shown a true way towards christ, what exactly God wants. the fulfilness in Christ.
@maheshinfo4651
7 жыл бұрын
super Brother oka Christian ga manam marrige vishayam ela vundali ani chala baga explain chesharu devuni vakya prakaram ela devuni chitthanni neraverchalani ani nerpincharu very thanks Brother.... praise the Lord.....
@anilragulaanilragula1002
7 жыл бұрын
Praise to lord brother, ఈ షార్ట్ ఫిలిం నన్ను ఏడిపించింది, విందు చేసేటప్పుడు ప్రభువును పిలవాలి అంటే ఈ vedio చూసే వరకు నాకు అర్ధం కాలేదు. పెళ్లి కోసం అని 50000 ఇచ్చారు కదా వీడియొ లో నిజంగా ఎడిచనండి మన పెళ్ళి లలో ఎంతో ఖర్చు చేయాలనీ లెక్కలు వేసుకుంటాం కానీ ఆ డబ్బులు లేక ఒకరి పెళ్లి ఆగిపోవడం చాలా బాధ కలిగించింది. నేను నా పెళ్ళిలో కూడా తప్పకుండ ఇలాగే చేస్తా. అలాగే వాస్తు ని నమ్మాల వద్ద అనే దాని గురించి కూడా బైబిల్ ప్రకారం ఒక వీడియొ చేయండి ఎంతో మంది క్రైతావులు ఐన వారు చివరికి పాస్టర్ లు కూడా ఆచరించడం చూసాను. వాస్తు గురించి చేయండి ప్లీజ్
@mallavarapuchinnababu3153
Жыл бұрын
ఎంత చక్కగా తీశారన్న God bless you to all
@pariabraham3154
7 жыл бұрын
Really wonderfull. A great challenge for each and every christian today and to follow all these things in their wedding. Heart touching and heart rendering. Wake Up Oh CHRISTIAN. WAKE UP!!!!!!!
@dr.v.narayana6581
7 жыл бұрын
Really excellent video covered all things happening in our marriages. Thank you brothers. Glory to GOD.
@bobbypasala3686
7 жыл бұрын
Thank you Lord for giving my brother a wisdom to speak your words there are many answers given by this short film. Which we need to follow in our spiritual life , thanks a lot brothers for this words.
@Budigi_Raju
3 ай бұрын
మీ మాటలుంటాయ్ చూశావా... దేవుడే మాతో మాట్లాడుతున్నట్టు మాతో కలిసి నడుస్తూ...మా జీవితంలో ప్రతి క్షణమూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సూటిగా చెప్తున్నట్లుటుంది...❤❤❤
@vijayajames4692
7 жыл бұрын
Glory to God brothers' I literally cried at the end by hoping that how joyful it would be if all Christians do like this in their celebrations
@elusurisanthosh3200
4 жыл бұрын
🙏Praise GOD🙏 మీరు ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా అందించిన ఈ సత్య సువార్త మన దేశానికి మరియు ప్రపంచానికి విస్తరించాలని కోరుకుంటున్న మరియు ప్రార్థిస్తాను....... ఆమెన్
@gorntlakirankumar7529
7 жыл бұрын
devuniki mahima kalugunu gaka Thank u Lord for using these brothers
@emirald11
7 жыл бұрын
Wonderful!! an eye opener many Christians.. May Lord speak..
@akhillendale3164
7 жыл бұрын
really super brother i thank jesus for giving great wisdom to your ministry's...
@benjamanbachagari3297
7 жыл бұрын
I praise our Lord and Saviour Jesus Christ for this wonderful ministry UCVC is doing. I pray that Lord may use the team for REVIVAL amongst youth.
@suneelkumar-ly8pc
5 жыл бұрын
Praise the lord బ్రదర్...ప్రభువు మిమ్మును తన సేవ నిమిత్తము ఎన్నుకొని మీ ద్వార తెలియజేసిన సమాచారం ఎంతో అమూల్యమైనది...అందును బట్టి దేవునికి స్తోత్రములు...మీరు ఈ short film లో ఒక ముఖ్యమైన విషయాన్ని మరచిపోయరు...(క్రైస్తవులు అన్య స్త్రీ ని గాని అన్య పురుషుని గాని వివాహం చేసుకోవచ్చా)...ప్రభువు చిత్తమైతే మరియొక short film లో చెప్పగలరు...May lord bless ur ministry brother according to his will...
@eliyag8453
4 жыл бұрын
Vedio Ni purti ga chudandi bro me qsn ki answer undi please watch once again thank you
@mahanthmeppelli7092
7 жыл бұрын
praise to Lord. I have seen leading of Holy spirit in this video.
Praise the lord 🙏Anna great short films.. దేవునికే మహిమ కలుగును గాక..🙏
@krishnachaitanya1912
7 жыл бұрын
thank you very much brothers for the time and effort you've put into this video. all glory to our Lord Jesus Christ for his unconditional love.
@munikalyani2123
7 жыл бұрын
Praise the Lord brothers,thank you so much for this valuable message,and also for all short films
@rachelgundamalla8997
4 жыл бұрын
Conclusion excellent Jonny, may God bless u
@princessammukonduri4325
7 жыл бұрын
praise the Lord annaya thank u soooo much for this vedio exact ga na marg ni ila cheskundham anukunna meru e short film dwarana nalo unna doubts ni clear chesaru e ghanatha antha mana prabhuvu ki chendhali nenu kuda na marg lo na prabhuvu ni ghanaparusthanu once again thank u annaya praise the Lord... annaya
@prashanthchintareddy5638
7 жыл бұрын
excellent work brothers, may all the glory be to god........
@yenibera.priscillaJCD
2 жыл бұрын
Wonderful eye opening msg to all Christians and their marriage,really got tears in my eyes,want to follow God's will .Glory to God 🙏
@lydiabandaru7012
7 жыл бұрын
Meaningful and inspirational video.Thank u annayya.
@saripallisony6504
3 жыл бұрын
Praise the lord for all ucvc family members very excellent and encouraging in spiritual message all glory to our lord Jesus Christ amen
@ankemamarnag5579
7 жыл бұрын
అన్న వందనము. మీరు ఇప్పటి వరకు చూపినవి అనేకమైనవి నిజమైన వాక్యను సారము దేవుడు మాకు ఉన్న ఎన్నో సందేహలను మీ వల్ల తురాయి. అందుకు దేవుని కి మీకు వందనాలు. అలాగే మాకు ఇంకా ఎన్నో సందేహలు ఉన్నయి మనకు రోజు జరిగే విషయాల గురించి ఇప్పటి ఎన్నో సందేహల గురించి తీర్చిన మీరు దేవుడు చిత్తమున అవి కూడ తిరుసాైడని ఆశ పడుచునాము.
@rajakumarpatruni5854
7 жыл бұрын
praise the lord brothers. Thank you lord for this wonderful short film. God spoke to me through this video. Father in the name of Jesus Christ of Nazareth I pray that you would bless them to win many souls and revive many lukewarm Christians. All glory to God. Amen
@suchandra252
7 жыл бұрын
You are a great blessing to our Generation Christians. Lukewarmness entered into the Churches and peoples heart. many are compromised with the world and Traditions. Our God raised up a young people like you, to wake-up His people up from their spiritual Sleep. For me, It is NOT enough to say Skit is Great. But also, I want to live by the Word of God and Check up everything with Word of God.. Many preachers/Churches are NOT teaching many Truths, because They don't want people to be offended and leave their churches. I Hope, many YOUNG people take their life seriously and take decision to live for God...
@josephp7254
7 жыл бұрын
ya..br u tell right
@sureshmuppinisetti708
7 жыл бұрын
thank you bro.keep.it up.....our god is an extordanary god let us live an extordanary life....thank you so much
@arogyarajkumargummadi1144
7 жыл бұрын
Hello brothers I follow your shortfilms regularly! And this is one of the best shortfilms i saw till date! Especially the last scenes gave me chills and i was almost in tears! I pray i keep christ first and everything next! Thanks a lot for your message ! Very good attempt and waiting for more such videos from you guys !!! PRAISE TO LORD !!!!
@vinodkumarkotha3675
7 жыл бұрын
Praise to lord Jesus, I congratulate the whole team of UCVC ministries for such a nice short film,I learnt many things from your short film. Thank you. God bless you.
@rahelprathipaty715
7 жыл бұрын
Really I learned so many things by your film.praise to God
@sunilgodaba2726
Жыл бұрын
Devudu mekichina gnananni batti mariyu,meeru preminchi icchina ee Prabhu suvartha ni batti devuniki stotramulu❤❤
@samuelraj4161
7 жыл бұрын
Amazing one. All glory to our Saviour Lord Jesus Christ.
@thotarajesh3713
4 жыл бұрын
Chala baga chepperu e video. E video chala visayalu teliyajesaru. Tq brother. Praise the lord
@RAMBABU0716
7 жыл бұрын
LIFE CHANGING MESSAGE ....DEVUNI KI STHOTHRAM
@varsha4416
7 жыл бұрын
Thanks to the lord ! God bless you Really wonderful film ...
@VishnuVardhan-hj7lm
7 жыл бұрын
praise to God ....I learned a lot from this short film... thank you lord....amen..!!
@michaelomi1592
2 жыл бұрын
wonderful short film... దేవునికి మహిమ కలుగునుగాక..ఆమెన్
@spl3476
4 жыл бұрын
వందనాలు బ్రదర్స్ నాకు ఈ వీడియో చాల బాగా నచ్చింది దేవుని కె మహిమ కలుగును గాక ఆమెన్
@manig7146
3 жыл бұрын
చాలా బాగుంది బ్రదర్ అందరూ ఇలానే చేస్తే ఎంతగానో దేవుడు సంతోసిస్తాడు
@sudheerbandela158
7 жыл бұрын
Praise the lord brothers, Very meaningful video and what you guys are shown in the short film are very true about the traditions which we follow and done by our fellow Christians in marriages. Keep producing short films to make us true Christians.
@jocelin5957
7 жыл бұрын
Wonderful message thank you brothers ,GOD bless u
@mechanicalengineering6962
4 жыл бұрын
Praise the lord in Jesus Excellent Brothers I agree for this........
@sumanth2382
7 жыл бұрын
praise the Lord crew...You've cleared many of my doubts. You'll be blessed in the name of Jesus for this. Thank you
@anandlucky4274
3 жыл бұрын
Brother movies చూస్తూంటే నాకే తెలియకుండా కన్నీరు విడిచాను. చాలా మంచి మూవీ థాంక్స్ . నాకు చాలా విషయాలు నేరు పించారు.
@anushjona2700
7 жыл бұрын
Chala bagundhi all of my doubts are cleared with ur message brother God Bless you and use u more for his Glory 🙌🏻
@sumapriyaandugula3130
7 жыл бұрын
what a great msg.... soooo soooo hpyyy to watch this...kevalam chudadam kaadu kaani avanni mana jeevitham lo paatistey ne oka nijamina christian ga god ki manam ichey gift...thank uu sooo muchhhh for sharing ur thoughts wht god gave u.... plzzz keeps on gng.. glory to god..praise the lord..
@dadipraneemkumar226
6 жыл бұрын
వందనములు అన్నయ్య మీరు చెప్పేది చాలా బాగుంది అన్నయ్య మేము వాస్తవాలు తెలుసుకోగలుగుతున్నాం నేను నా వివాహం దేవునికి నచినటుగా చెలుకోవాలి అని అనుకుంటున్న అన్నాయ
@messiahjesusword2545
7 жыл бұрын
it's really n amazing video it helps to understand very clearly.. thank you soo much for making to understand the mistakes Christian does. .. god bless u brothers
@samuelroy9916
7 жыл бұрын
Extraordinary short film!!!!! Chaaala telskunnanu... Ee short film dwaraaa.... Devunikey mahima.....
@drsha237
7 жыл бұрын
The most excellent Christian Ethic and valued oriented message & film I have ever watched.Surely surely,may God reward and bless abundantly Immanuel,Johnny and all the short film unit.Amen...
@sandeepkoram1862
7 жыл бұрын
praise lord brother ..meru ilage god lo nilabadali.. aneka mandhi ni god kingdom lo cherchali
@m.karthikemmanuel6197
7 жыл бұрын
Really UCVC ministries is a blsng to all n especially fr youth. Nt onlyyy dz video evy video thy mk is an inspiring msg n vil wk up all fr thr unknwngly doing sins. Thnqqqqq soooo muchh annaa with u r video i hv learnt mny things n i gt references to shw to all n i m blsdddd
@john_blessen
7 жыл бұрын
blessed by this msg god bless you all..... ever word is like jesus talking to me directly ....amen .....
@shaikdivyajyothi4871
7 жыл бұрын
Praise The Lord Brother. Thank u really god"s will cheyatam nijam ga chala manchidi.. all the best
@mylifestylepriscilla5080
7 жыл бұрын
very inspirational video..nd meaning full... nenu kuda devunichitham jarigincheyla vundalani korukuntuna....
@kumarmanojy
7 жыл бұрын
thought provoking... Live life as he leads not as you want to be lead… not just in marriage but in every aspect of life Praise the Lord for the wisdom he has given to you people. may you people be equipped more...
@sasikumar4827
7 жыл бұрын
Thanks anna, such a beautiful message, praise the lord anna,
@newtube6137
6 жыл бұрын
good , and thank you brothers FOR turning us according to word of GOD
@vijayratnam543
7 жыл бұрын
tears are rolled out of my eyes . thanks brrother
@manojiky2934
5 жыл бұрын
బ్రదర్స్ వందనాలు మీ నుండి చలనేర్చుకోవలి బ్రదర్స్ వాక్యన్ని బోదించినంటగ వుంది బ్రదర్స్ 🙏🏼🙏🏼🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼
@slmaslma136
3 жыл бұрын
చాలా బాగుంది మసేజ్ మీ షాట్ ఫిల్మ్ ద్వారా చాలా నేర్చుకున్నాను అన్నయ్య చాలా thanks వందనాలు 🙏🙏🙇♀️🙇♀️
@GODknowsMyHeart
2 жыл бұрын
👌❣️👌❣️ Kiran FROM NIDADAVOLE 🎉🎶🎉🎶🎉🎶🎉🎶🎉🎶🎼✔️😊
@skrupa4128
7 жыл бұрын
Wonderful message praise the lord brother
@SatishKumar-op9uh
7 жыл бұрын
Praise to Lord.It's really great one of many Useful Christian Video Clips.
@GBMMinistries
7 жыл бұрын
May god bless your ministry abundantly! Amen!Amen!
@kiranprabugade3739
4 жыл бұрын
Thanks for your valuable video. God bless you forever
@kiranprabugade3739
4 жыл бұрын
Praise to God
@pravallikar7253
7 жыл бұрын
excellent message through this....thank u god,, praise u lot..
@kiranpandiripalli3191
4 жыл бұрын
Wonderful massage brother....god bless you...
@7411613145
4 жыл бұрын
Brother I really thankful to you for the msgs which helping us to grow and to draw nearer to Christ Jesus.
@koteshkillana6688
7 жыл бұрын
👌super.... and 🙏thanks ucvc team. pelli ki sambandhinchina oka manchi message e video roopamlo maaku andinchi, chalaa vishayaalu maaku teliyachesinandhuku, అలాగే దేవుడు మిమ్మల్ని ఈ విధంగా ఏర్పర్చుకుని, మీకు ఇంత భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకే మహిమ కలుగును గాక ఆమెన్..
Пікірлер: 769