చాలా బాగా చెప్పినారు సిర్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభత్వానికి విన్నపం ఇలాంటి అబులెన్స్ ప్రజల కోసం అందించగలరు కెసిఆర్ గార్కి మా విన్నపం సార్ 🙏🙏🙏🙏🙏
@sridharsridharthota1077
Жыл бұрын
Athanu car lo vacharu, nagar Kurnool medical college facility use chesukunte bagunde !
@venkatasubbarao9413
Жыл бұрын
@@sridharsridharthota1077 and
@sarithakamal0
Жыл бұрын
Yes
@rakshandhathakur814
Жыл бұрын
ప్రభుత్వంలో అంతా బడ్జెట్ లేదు.?
@waseemjcl2416
Жыл бұрын
❤
@kandurichandrakumar3154
Жыл бұрын
డాక్టర్ గారికి పాదాభివందనం చాలా బాగా విశదీకరించారు అందుకే వైద్యో నారాయణ హరి అన్నారు భగవంతుడు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ నిస్తారు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం మీరు ఆరోగ్యపరంగా అందరికీ ఎన్నో మంచి విషయాలు తెలిపారు తెలియపరుస్తున్నాము మీ ఇద్దరు డాక్టర్లకు మా కుటుంబ సభ్యులందరి పాదాభివందనం సహస్ర శతకోటి వందనాలు
@vsantoshkumar7167
Жыл бұрын
😊n
@mr3sss860
Жыл бұрын
చాలా చక్కగా వివరించారు సార్.. మీరు ఇలాగే ప్రజలకు అవగాహన కల్పిస్తే.. ఎన్నో ప్రాణాలు కాపాడే అవకాశం వుంటుంది..
@RRS.VLOGS5882
Жыл бұрын
హార్ట్ ఎటాక్ పై హవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సర్🙏🙏🙏
@pax.007
Жыл бұрын
చక్కగా అర్థమయ్యే భాషలో వివరించారు.కోటి కోటి దండాలు మీకు.ఎంతో ధైర్యం వచ్చింది సర్.ఇలా కొంచెం తెలుసు కాబట్టి నా భర్తను నేను 13 యేండ్ల క్రితం కాపాడుకున్నాు ను.
@sivaprasad6040
Жыл бұрын
మీరిద్దరూ గుండెజబ్బుల గురించి చాలా అవగాహన కల్గిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరి తరఫునా ధన్యవాదాలు 🙏
@tmanushkumar136
Жыл бұрын
Bhtt
@pinkpurple1301
Жыл бұрын
జనాలకి హెల్త్ మీద అవగాహన కల్పిస్తున్న మీకు పాదాభివందనాలు.
@siddareddyjagadam559
Жыл бұрын
Szs❤❤
@vvsatyanarayanamurthymaddi1376
Жыл бұрын
Sir super advise tqy sir
@ratnavalidevara1982
Жыл бұрын
@@siddareddyjagadam559T 7:02 😮1
@adicherlaramurhy9394
Жыл бұрын
Tq doctor❤
@vakilsaab6574
Жыл бұрын
ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారు తగు చర్యలు తీసుకోవాలని విన్నపం ❤❤
@laxmidevikancherla7650
Жыл бұрын
Very good valuable suggestions
@lalithavani5547
Жыл бұрын
first roads bhagupadali govt roads vaysintaruvatha people maintain chayyali
@lalithavani5547
Жыл бұрын
only because of improper traffic many of hyd are becoming very tence and weak . if see the area of the hyd it is not much big only because of improper roads people are leading hard life
@lalithavani5547
Жыл бұрын
so kindly first preference must be given laying of roads please please please.,...,
@vakilsaab6574
Жыл бұрын
హైదరాబాద్ విపరీతంగా పెరిగపోయింది అందుకే ట్రాఫిక్ సమస్యలు emergency లో వచ్చినా ఇక్కడ ఇరుక్కపోతారు.అందుకే 2nd tire సిటీలను ప్రభుత్వము develop చేయాలి.
@jonnalagadda_short_flims
Жыл бұрын
ఇలాంటి మంచి చర్చలు, మంచి విషయాలు తరచుగా రావాలి. మీకు ధన్యవాదాలు.
@dasari9009
Жыл бұрын
చాలా బాగా వివరించారు డాక్టర్ గారు .. ఇది అందరికీ ఎంతో అవసరం..
@karangularanjith854
Жыл бұрын
⁰⁰⁰
@karangularanjith854
Жыл бұрын
Q
@ippakrishna7415
Жыл бұрын
అభినందనలు సార్ మంచి అవగాహనా కల్పించారు
@shobharanibandela
Жыл бұрын
Chala Baga vivarincharu sir thanks for the information 🙏🙏🙏
@kurellavenkateshwarlu8387
Жыл бұрын
చాలా చక్కగా వివరించారు .ఇం తో చక్కగా వివరించిన మీకు శతకోటి వందనాలు
@maryalasrinivasulu2026
Жыл бұрын
Dear Doctors, Thanks for creating awareness regarding heart problems. your valuable information is very helpful to all needy patients
@padmamandapaka9887
Жыл бұрын
Excellent information doctors really very helpful channel got to know many things regarding health .
@koteshyadav9756
Жыл бұрын
డాక్టర్ హృదయపూర్వక నమస్కారాలు, చాలా మంచిగా వివరించారు డాక్టర్ 💐
@rasalamamatha3564
Жыл бұрын
Epudu Chala mandhiki chinna age lone hearttak vastundhi e video dwara konthamandhiyan bratiki a avakasham undhi🙏🙏💐💐tq so much sir👍🌷🌷
@vijayamayalaram4237
Жыл бұрын
సార్ మీ కు.🙏🙏🙏🙏 చాలా బాగా చెపుతున్నారు
@appreciatelife87
Жыл бұрын
Excellent analysis and advice 🙏🙏
@shaikrafimakloor3636
Жыл бұрын
Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sumanthmyneni
Жыл бұрын
Excellent Knowledge Sharing session Sir. Thank you. Please suggest what should be there as FIRST AID KIT at home or at Apartments or Societies to deal with Heart attack.
@simhanarasimha4974
Жыл бұрын
Good morning Sirs, your advices are worth to watch n more useful to the viewers esp for the people who are more conscious about health care. we are very much thankful to you both Sir
@tv.shapard.8715
Жыл бұрын
సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
@krishnas2855
Жыл бұрын
Thank you both for all your efforts sharing important health information. I hope government will collaborate with you to better utilize your knowledge.
@nomularavikumar5171
Жыл бұрын
కల్తీ ఆహారం పదార్థాల వలనే ఇన్ని సమస్యలు ఇది నిజం కానీ ఎవరూ ఒప్పుకోరు
@panugantigyani5007
Жыл бұрын
100% correct
@anjuruvillage7242
Жыл бұрын
@@panugantigyani5007 100% correct
@AnneSuhasini
Жыл бұрын
@@anjuruvillage7242z😮. 0:🎉🎉,fi .
@bha150
Жыл бұрын
#Pulse heart Dear Docs You guys doing amazing job All the best, much appreciated for creating a new awareness ❤
@adabala100daysclub
Жыл бұрын
అద్భుతం గా చెప్పారు. కృతజ్ఞతలు డాక్టర్ గారు. 🙏🙏🙏🙏🙏🙏🙏
@theweekendguy4720
Жыл бұрын
గుండె జబ్బుల పై అవగాహన కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక ముందు కూడా మీ నుంచి ఇలాంటి మంచి చర్చలు రావాలని కోరుకుంటున్నాను సార్
@mohammedsubanuddin7972
Жыл бұрын
ప్రతీ విలేజీ R m p డాక్టర్ దగ్గర మీరు చెప్పే మందులు పెట్టి వారికి ట్రయినింగ్ ఇవ్వండి సార్ ఇది 100%సక్సెస్ అవుతుంది
@davidsa2159
Жыл бұрын
సార్ సాయిచంద్ మా ఊరు అబ్బాయి. చిన్నప్పటి నుండి తెలుసు. అతనికి 2010లో హార్ట్ ప్రాబ్లం వచ్చింది. నీమ్స్ లో స్టంట్స్ వేశారు. ఒకసారి స్టంట్స్ వేసిన వ్యక్తి ఎలాంటి జాగ్రతలు తీసకోవాలో చెబితే బాగుంటుంది. మీ సలహాలు సూచనలు చాలా బాగున్నాయి.
@narayanaraovuriti2219
Жыл бұрын
It's a very useful information sir..Thank You
@yadagirivattikoti7942
Жыл бұрын
అందుకే sir విద్య వైద్యం అందుబాటులో ఉండాలి.. తీన్మార్ మల్లన్న సైన్యం
@KondalaRaoBalaga
Жыл бұрын
ఇంతకీ మల్లన్న అంటే స్కాం గ్రేస్ వలలో చేపలా చిక్కుకున్న అవకాశవాద?!
@madhavitammineni3639
Жыл бұрын
మీలాంటి దేవుళ్ళు ఊరికి ఇద్దరు ఉంటే ఎంత బాగుంటుంది
@bhanuputrevu8347
Жыл бұрын
It is valuable information. Thanks for advising Doctors
@krishnabandla6380
Жыл бұрын
Excellent information sir...
@jayasreepavani9037
Жыл бұрын
Useful and informative. Thank you both Sir.
@easy_techniques1977
Жыл бұрын
ఇది కదా మనకి కావాల్సింది ......! Drs ఇద్దరికీ చాలా చాలా ధన్యవాదాలు.....మీలో మీరు ప్రశ్నలు వేసుకుంటూ చాలా భగా చెప్పినారు..
@rohanrohan6475
Жыл бұрын
Good information sir thank you 🙏
@gojuvakajayamchary9706
Жыл бұрын
సార్ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గవర్నమెంట్ ప్రైవేట్ అయినా ప్రతి ఆంబులెన్స్ లో ఒక నర్స్ ఉండేటట్టు గవర్నమెంట్ ఆర్డర్ చేయాలి దాని వలన పేషెంట్ కు ప్రథమ చికిత్స అందుతుంది కావున మీరు చెప్పే దానిపై గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకొని ప్రజల యొక్క ప్రాణాలను కాపాడే ఈ విధంగా గవర్నమెంట్ చేయాలి
@yerriswamyreddy1988
Жыл бұрын
Thanks for making this program to provide awareness in the people and sharing valuable information.really both you doing great work sir
@easy_techniques1977
Жыл бұрын
చాలా బాగా చెప్పినారు ...🙏
@venuk302
Жыл бұрын
Thankyou for suggestions and god bleses for both the doctord. .
@sureshvadala7875
Жыл бұрын
Srinivas garu mukharjee garu me krushi chala amulyamainadi. Prati sari meru chala chala jagratalu cheptunaru me amulyamaiana samayam ketainchi. E awareness valla kontha Mandi pranalu kapadagaligina chalu sir. Uvatha lo chala bayalu yerpadai e heart attacks valla .thanks to you both . Ma andari tharupuna meku danyavadalu.
@healthytechlife3684
Жыл бұрын
Thank you for sharing your knowledge 🙏 Doctors Please keep on educating us.
@padmavathim969
Жыл бұрын
సామాన్యులకు అర్థమయ్యే రీతి లో వివరిస్తునందుకు ధన్యవాదములు sir! నాకొక డౌట్ sir! ECG test లాంటివి వెంటనే available గా లేనపుడు patient లక్షణాలని బట్టి stat medication ఇవ్వవచ్చా లేదా ఒకవేళ అది MI కాకపోతే అలా ఇవ్వడం వల్ల ఏమైనా problem అవుతుందా? Thank you sir!
@jaggiswamey8932
Жыл бұрын
Thanks Doctors.for wonderful information.what is the treatment for calificastion.
@venkati.mmurla2503
Жыл бұрын
చాలా మంచి సూచనలు ఇచ్చినందుకు. హృదయ పూర్వక ధణ్యవాదములు.
@drvishnu52
Жыл бұрын
Very useful suggestions, in special situations, dr.ch.vishnumurthy, amalapuram,AP
@lathakumari193
Жыл бұрын
Thank you so much sir🙏🙏
@krupanidhi912
Жыл бұрын
Excellent awareness given to the public. I am 70 years old. I am using Clopidogril, aspirin and staying tablet for the past four years asper the advice of physician. Is there any side effects due to prolonged use doctor. I am diabetic. No Bp Thanks
@sivakvv4041
Жыл бұрын
Excellent advise chepparandi
@LakshmiNarayana-ut7yx
Жыл бұрын
మంచి కార్యక్రమం చాలా వివరాలు తెలియచేశారు.వైద్యులకు ధన్యవాదాలు.
@KrithiAdvaitha9849
Жыл бұрын
Thank you so much sir both of you.for giving valuable health information.
@boddutimmareddy6966
Жыл бұрын
Very good awareness sir🙏
@m.k.prasad2704
Жыл бұрын
Very good information reg cardiac pain and taking steps . Thanks to senior Doctors of above video shared to people staying in Rural areas .
@srinivasdesaboina8315
Жыл бұрын
Marvelous explanation sir both of you 🙏🙏🙏
@rajendermatalarajendermata9695
Жыл бұрын
Thank you doctor garu entho manchi infermation ichharu miku nijanga padaabi vandanalu sir entho mandiki help avtundi sir..
@Taxiwalavinod
Жыл бұрын
గౌరవనీయులైన కార్దియాలజీ డాక్టర్స్ శ్రీనివాస్ గారు ముఖర్జీ గారు మీలాంటి గొప్ప డాక్టర్స్ మీ విలువైన సమయాన్ని ప్రజలకోసం ఇలా వీడియోస్ రూపంలో అందిస్తున్నందుకు మీకు పాదాభివందనాలు... డాక్టర్స్ ఇద్దరికీ చిన్న మనవి ఏమి అనుకోకుండా వివరణ ఇస్తారు అని ఆశిస్తున్నాను... ఈరోజుల్లో మీవంటి గొప్ప డాక్టర్స్ అరుదుగా ఉంటారు, అయితే ఈరోజుల్లో సామాన్యుడు ప్రయివేట్ హాస్పిటల్ అనేసరికి జబ్బు కన్నా, డబ్బు కోసం ఎక్కువ ఆలోచన చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఏదో బాలేదు అని వెళ్తే చాలా టెస్ట్ లు రాసి బిల్ ఎక్కువ లాగుతుంటారు అని అపోహ ప్రజలలో ఉంది, అంత కరోనా టైం లో కూడా డాక్టర్స్ ఎంతోమంది చాలా సేవ చేసారు, అయినా కూడా హాస్పిటల్ అంటే మోసం ఇదంతా మెడికల్ మాఫియా అని డాక్టర్స్ ని ప్రయివేట్ హాస్పటల్ ని తప్పు బట్టారు ఫైనల్ గా ఎవ్వరికి ఏ జబ్బు చేసిన కాపాడవాల్సింది డాక్టర్స్ వెళ్ళాల్సింది హాస్పిటల్ కి కానీ ఇలాంటి అపోహ ఎలా పోతోందో అలా అని కొన్ని హాస్పిటల్ చేస్తున్న ఇలాంటి మోసానికి మీవoటి గొప్ప డాక్టర్స్ కూడా చెడ్డ పేరు వస్తుంది ఇటువంటి అపోహ ని అటువంటి హాస్పిటల్స్ ని ఎలా నియంత్రణ చేయగలమో వివరించగలరు🙏🙏
@Vsudasey
Жыл бұрын
Please explain the genetical/ congenial heart problems and zero-based treatment.
@DN-pb3gu
Жыл бұрын
Correct ga chepparu
@venkateshwarammaawt9013
Жыл бұрын
Chala baga chepparu sir thyanku you sir
@routhusomeshwerrao3767
Жыл бұрын
Good morning Respected Doctors🙏, it's an amazing video doctors. Your suggestions are an indication that you have stepped in to the shoes of patient/attendants present at the critical situation. 1. The thought process and attitudes of Patients and Attendants in critical situations are clearly explained. 2. Availability of basic facilities and their timely usage. 3. True meaning of ambulance and it's importance. I thank you both of you doctors for making us rich.
@jonnalagaddasrinivasarao1041
Жыл бұрын
Very good information . Thank you
@palankigowrikameswararao4211
Жыл бұрын
Well explaind sirs🙏🙏
@lucky_56980
Жыл бұрын
చాలా బాగా చెప్తున్నారు సార్ మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
@haladinamdevnamdev712
Жыл бұрын
చాల చక్కగా వివరించారు సార్
@VijayKumar-uv5bq
Жыл бұрын
Vary good information sir useful to everyone thanks to both doctors
@alladialladi42alladialladi29
Жыл бұрын
❤❤❤ THANK YOU VERY MUCH FOR VIDEO LOADING SIR GOD BLESS YOU TOGETHER SIR
@archanabaradi2691
Жыл бұрын
Tq sir good information
@sarithaballa3961
Жыл бұрын
Excellent information thank you so much sir 🙏🙏🙏
@mancheelamuralikrishna5075
Жыл бұрын
Highly informative clinical insights by both of you! Keep sharing more educational information on cardiac care .👏👏👏
@TheMaddiboyina
Жыл бұрын
Great doctors both you doing situational social medical social based problems analysis...exallent.exallents sir...❤🎉
@pothugantivenkateswarlu6713
Жыл бұрын
అసలు మనదేశంలో మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి
@praveenvalle3458
Жыл бұрын
Tqqq for most valuable information
@kaprekha2998
Жыл бұрын
Thank you for your valuable information sir
@manjula4878
Жыл бұрын
Thanks for sharing 🙏🙏🙏
@mbvlogs5953
Жыл бұрын
Thank you so much for your valuable info
@ramanavenki7126
Жыл бұрын
Thank you sir, Best information echharu
@kuwaitq7842
Жыл бұрын
TQ sir.... మంచి information ఇచ్చారు....
@parashuramraogande2339
Жыл бұрын
Shuch enlightening and educating public is praiseworthi
@cherukukalpana3442
Жыл бұрын
Thanks doctor for useful information
@carsudhir
Жыл бұрын
Thank You So much Doctors.
@narasingraobodanarasinga8385
Жыл бұрын
Thanks Doctor 🎉
@PrasannaGurram-u9l
Жыл бұрын
Very good explanation sir🙏🙏🙏
@shobharanibandela
Жыл бұрын
Superb sir good job 🙏🙏
@srinivasrao7673
Жыл бұрын
Thank you sir ❤❤ చాలా మంచి విషయాలు చెప్పారు 🙏🙏
@marripaatibhaskarreddy
Жыл бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ 🙏🙏🙏
@Dubbaiah
Жыл бұрын
D R s garu meeru Chala baga chepparu
@vangaraharihari2676
Жыл бұрын
CHALA CHALA THANKS SIR
@mandalaanjaneyulu7764
Жыл бұрын
Valuable information, Thank you both of you
@chilukurisandhya9414
Жыл бұрын
Chala thanks sir e information echinadhuku 🙏🙏🙏🙏🙏
@parvathidevi3134
Жыл бұрын
Excellent programme
@ushanimmagadda7577
Жыл бұрын
Super ga chepparu sirs
@ravikumarjarabani8522
Жыл бұрын
Very good suggestions Dr.Movva Srinivas garu, thank you sir
@kethavathfuunyrathod9127
Жыл бұрын
Super sir and valuable information echaru
@mudurakolalaxman524
Жыл бұрын
చాలా బాగా చెప్పారు sir మీరు చెప్పినట్టు అంబులెన్స్ లో మరుపు తీసుకురావాలి Govranment
@kolishettipadma859
Жыл бұрын
Both Dr”s Real Gods.🙏🙏 Good suggestions
@kajavenkateswarrao6229
Жыл бұрын
Good information sir
@jalpathathikothuri1525
Жыл бұрын
Chala Baga chepparu sir🙏🙏🙏🙏🙏
@parameshyadav5794
Жыл бұрын
Excellent information sir.thanks
@balamanikommu7676
Жыл бұрын
Chala bagaunadi doctor ur msgs
@7.inckgm813
Жыл бұрын
డాక్టర్స్ సూచనలకు శతకోటి ధన్యవాదములు...❤ తెలంగాణ ప్రభుత్వం వారికి- ఆరోగ్యశాఖ మాంత్రివర్యులు వారికి ధన్యవాదములు... హంబుల్ రెక్వెస్ట్ ❤ to honarable health minister sir... భవిష్యత్ ప్రాణాలికలొ ఇంకా మెరుగైన... అత్యంత ఆధునిక సౌఖర్యాలు కలిగిన అంబులెన్సులు (❤ 108,104... ect.,) అందిచ ప్రార్ధన... ***from:- మీ RGV చిన్న KCR కళా(కా...ర్) RR zee
@venkateswararaokancharla7821
Жыл бұрын
చాలా ఉపయోగకరమైన గుండెకి సంబందించిన సమాచారం తెలుసుకున్నాము. మీకు ధన్యవాదములు.
@venkataiahpasula7669
Жыл бұрын
Basic information about cardiac patient's is good 👍👍
Пікірлер: 554