చింతచిగురు కి వేట మాంసం జోడీ. గుడ్లు వేస్తే రుచి అంటే సారం ఏమీ ఉండదు. మళ్లీ పచ్చి రొయ్యలు కలుపు కూడ సూపర్ గా ఉంటది. ఎండి చేపల తో కూడ బాగుoటాది. కొంతమంది పచ్చి చేపలతో కూడ వండుతారు. నేను కూడ పప్పు, పచ్చడి చేస్తాను. చిగురు నిలవ చేసి విదేశాల్లో ఉన్న పిల్లలకు పంపిస్తాను. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం.
@user-xp6rr3od5d
2 ай бұрын
chinthachiguru Pachadi chalabagundi savithri garu
@AkshithaVangallu
2 ай бұрын
Hi Amma.. . Chintachiguru egg fry chala baga chesaru Amma.. Nen already ninna mi video chusi carrot halwa chesanu amma chala baga vachindi amma tasty ga undi amma thanks for sharing this video amma 🥰
Пікірлер: 3