ఈ రోజు మనం చూస్తున్న గ్రామము , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , BR అంబెడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం లో ఉన్న చింతలపల్లి .
ప్రక్రుతి రమణీయతకు పేరుగాంచిన కోనసీమ లో ఏ గ్రామం చూసినా అందం గానే ఉంటుంది . ఈ శీతాకాలం ఉదయం మంచు లో మా కోనసీమ మరింత అందాన్ని సంతరించుకుంటుంది .
చింతలపల్లి గ్రామాన్ని షూట్ చేయడానికి ఉదయాన్నే వెళుతుంటే శివకోడు - చింతలపల్లి రోడ్ లో కనిపించిన దృశ్యాలు మీరు ఒకసారి చుడండి . మా కొబ్బరి చెట్లు , కాల్వగట్లు ,చెర్వు గట్లు మరింత అబ్దుతంగా ఉన్నాయి కదా !
ఈ వీడియో లో చింతలపల్లి village డ్రోన్ వీడియో చూసి ఆనందించగలరు
#jagapatibabu #premalo pavani kalyan #Morning raga #Vamsi Fashion Designer
#Hero Krishunudu House #Chintalapalli Market # Mallalamma temple#andhrapradesh .
Beautiful village Chintalapalli
Razole Mandal , BR Ambedkar Konaseema District
Andhra Pradesh
Like this video , Share & Subscribe !!
Don t miss next updates.
Негізгі бет చింతలపల్లి - Chintalapalli village - Godavari villages - Konaseema Andhra Pradesh
Пікірлер: 87