చిరుతల నాటకం ప్రదర్శన బాగుంది కానీ స్టేజీ పై పాత్రధారులు కాక ఇతరులు వుండుట, బహుశా! పంతులు కావచ్చు అతను అటుఇటు తిరుగుట, స్టేజీ స్క్రీన్ పై దేవతల పోస్టర్లు వుండుట, ఒక వాదం దర్వు అయిపోయిన తర్వాత వారిని వెనుకకు పంపించకుండా స్టేజీ పైననే కుర్చీలపై కూర్చుండబెట్టుట, మధ్య మధ్య లో ఈలలు వేయుట వంటివి నాటక ప్రదర్శన లో సరికాదు. మిక్కిలి తప్పిదములుగా భావించదగినవి.
Пікірлер: 2