తమిళనాడు లో మీ ఆటలు, బీజేపీ ఆటలు సాగవు, ఎన్ని వేషాలు వేసినా, పొర్లు దండాలు చేసినా మీ వల్ల కాని పని 😂
@Rayuduరాయుడు
16 сағат бұрын
ఇక నుంచి మీ క్రిస్టియన్ ఆటలు సాగవు😂😂😂
@suryagsn10gsn31
19 сағат бұрын
నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు.కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నీలాంటి వారికి మంచి కాలక్షేపం బాగుంది.
@krkraju7472
20 сағат бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది కాకుండా మీరు చెప్పింది వినాల.
@venkataravichandataka7973
19 сағат бұрын
మీరంటే చాలా గౌరవం సార్ గీతకృష్ణ గారు. మీలాంటి వారికి ఇలాంటి టాపిక్ అస్సలు అవసరం లేదు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో మీకు తెలుసా గీతాకృష్ణ గారు. ముందు అదేంటో తెలుసుకుని అప్పుడు మాట్లాడండి, ఏదో సినిమాట్రిక్ గా వద్దు, అందుకే అందరికీ మన హిందువులు అంటే అంత లోకువ, ప్రతీవాడు ఎవరి ఇష్టం కొద్ది వాళ్ళు మాట్లాడేసేవాళ్లే, ముందు మనం ఏం టాపిక్ మీద మాట్లడుతున్నామో మొదట దాని మీద గ్రిప్ తెచ్చుకుని మాట్లాడండి.
@EswarKumar-s5g
19 сағат бұрын
సనాతన ధర్మం గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు ఏవేవో శాస్త్రాలు చదివీ అందులో వున్నది వున్నట్టుగా చెప్పడం తప్ప యేనాగుడ్డు తెలియదు సనాతన ధర్మ మంటే విశ్వబ్రాహ్మణులు పంచబ్రహ్మల ధర్మంతో కూడిన పంచమ వృత్తులు వోక ముడి సరుకును శిల్పించడం మానవుల మనుగడకు కావలిసిన వృత్తులు ఇదే ధర్మం సంస్కృతి సంప్రదాయ జై శ్రీ విశ్వకర్మ జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి,🙏🙏🙏🙏🙏
@srinivasaraokataru9300
19 сағат бұрын
He is the only leader to stand for sanatan dharma
@bhumata
19 сағат бұрын
ఊసరవెల్లి లా రంగులు మార్చలి అని అర్థం 😊
@sarathchandrakilambi9814
18 сағат бұрын
Sanatana dharma. Ante 3 marriages chesukovaali and Christian marriage chesukovaali.i think this is your policy
Пікірлер: 22