కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తున్న ఓటింగ్ శాతంపై కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. పోలింగ్ అయిన వెంటనే వెల్లడిస్తున్న ఓట్ల శాతానికి, ఈసీ వెల్లడిస్తున్న తుది గణాంకాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని..... ఏఐసీసీ అధికార ప్రతినిధి, పబ్లిసిటీ కమిటీ ఛైర్మన్ పవన్ ఖేరా ఆరోపించారు. ఎన్నికల సంఘం చేస్తున్న వింతలు చూసి ఓటర్లు ఆందోళన చెందుతున్నారని అన్నారు. నాలుగు దశల ఓటింగ్ లో ఎన్నికల సంఘం ప్రకటించిన తొలి - తుది ఓట్ల శాతంలో కోటి 70 లక్షల ఓట్లు తేడా ఉన్నట్లు పవన్ ఖేరా తెలిపారు. కోటి 70 లక్షల తేడా గురించి ఓటర్లు ఆందోళన చెందుతున్నట్లు వివరించారు. తుది ఓటింగ్ శాతాన్ని ప్రకటించేందుకు ఎన్నికల సంఘానికి పది రోజల సమయం ఎందుకు పడుతుందని...... పవన్ ఖేరా ప్రశ్నించారు. ఈవీఎంలు కనిపించడం లేదన్న ఊహాగానాలు చాలా ప్రశ్నలను ఉత్పన్నం చేస్తున్నాయని అన్నారు. ఓట్ల శాతంలో తేడాపై జైరాం రమేష్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. భాజపా భారీగా సీట్లు కోల్పోతుందన్న రాష్ట్రాల్లోనే ఓట్ల శాతంలో భారీ వ్యత్యాసం ఉందని.......... అసలు ఏం జరుగుతుందని జైరాం రమేష్ ప్రశ్నించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZitem Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Негізгі бет Congress Questions Delay In Release Of Voter Turnout Data By EC | Pawan Khera
Пікірлер