దావీదు కుమారుడా || Daveedu Kumaruda Song Lyrics || Latest telugu Christian songs ||Telugu Bible.
#parisudda #నీవులేనిచోటేదియేసయ్య #RAMYABEHARA #NEEVULENICHOTEDIYESAYYA
#LatestChristianSongs #TeluguSongs #RAMYABEHARALATESTTOPHITSONGS
#joelkodali #fridayforchrist #jesussongstelugu #chirstian_song #telugubible #telugubibleaudio #biblestudy #christianmelodysong
పల్లవి: దావీదు కుమారుడా - నను దాటిపొకయా
నజరేతువాడా - నను విడిచిపోకయా
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
1. గ్రుడ్డి వాడినయ్యా - నా కనులు తెరువవా
మూగవాడినయ్యా - నా స్వరము నియ్యవా
కుంటి వాడినయ్య - నా తోడు నడువవా
దావీదు కుమారుడా - నను దాటిపొకయా
నజరేతువాడా - నను విడిచిపోకయా
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
2. లోకమంత చూసి - నను ఏడిపించినా
జాలితో నన్ను - నీవు చేరదీయవా
ఒంటరి నయ్యా - నాతోడు నిలువవా
దావీదు కుమారుడా - నను దాటిపొకయా
నజరేతువాడా - నను విడిచిపోకయా
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
3. నా తల్లి నన్ను - మరచిపోయిన
నా తండ్రి నన్ను - విడిచిపోయిన
తల్లితండ్రి నీవై నను లాలించుమా
దావీదు కుమారుడా - నను దాటిపొకయా
నజరేతువాడా - నను విడిచిపోకయా
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
TAGS :
telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2016 / 2016 new telugu christian songs 2016 / telugu christian songs 2016 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / raara thammudu latest telugu christian song 2016 / raa ra thammudu telugu christian song 2016 / new telugu christian song neeve maa raajuvu / latest telugu christian song na yesayya naamamrutham / heart touching telugu christian song 2016 / neffi cba // pas.k.yakobu // christian brethern assembly/ all latest telugu christian songs 2016 / telugu
Негізгі бет దావీదు కుమారుడా || Daveedu Kumaruda Song Lyrics || Latest telugu Christian songs ||Telugu Bible.
Пікірлер: 11