Praise the LORD అన్నగారు దేవుడు మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక.. మాకు మంచి మాదిరిగా మిమ్మల్ని ఉంచి నడిపిస్తున్న దేవునికే మహిమ.. మరింత బలంగా దేవుడు మిమ్మల్ని వాడుకొంటారు ఇది నా ప్రార్ధన
@minnikudelli682
22 сағат бұрын
వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏 దేవుడు తప్ప మరి ఎవరు ఈ కార్యములు చేయలేరు పెద్ద బాబును దేవుడు బలము గా వాడు కొనును గాక ఆమెన్🙏🙏🙏
@boddujoshuadorka7053
22 сағат бұрын
మీ ద్వారా దేవుడు బలమైన చేయించుకుంటున్నాడు.కాబట్టి అపవాది మిమ్మల్ని మరియు దేవుని పరిచర్యను ఆపాలని ప్రయత్నించాడు. కానీ దేవుడు రానున్న రోజుల్లో దేవుడు మీ ద్వారా బలమైన పరిచర్య జరిగించుకోనబోవు చున్నాడు. మేము మీ కొరకు సంఘాలలో కూడా మీ కొరకు ప్రతిరోజు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాము.
@venkatraokommanti882
19 сағат бұрын
Praise the Lord అన్నగారు. మిమ్మును దేవుడు అన్యజనులలో బలమైన సాక్షిగా వాడబడును గాక. ఆమెన్.
@HemaGuttula-l3f
23 сағат бұрын
అయ్యగారు అండి వందనాలు అండి దేవునికే మహిమ కలుగును గాక దేవుని సేవలో బహు బలముగా వాడుకుంటారు అండ్ ఐ గారు ప్రార్థన చేస్తున్నాం అండి 🙏🙏🙏
@KumariThota-dd2xp
22 сағат бұрын
పెద్దబాబు ఇంకా దేవునికి మహిమ కలుగును గాక పెద్ద బాబుని బలపరిచి దేవుని సేవలో వాడబడే రీతిగా నడిపించును గాక అలాగే దైవ సేవకులకు అమ్మగారికి మంచి ఆరోగ్యం కోల్పోయిన దానికంటే రెండింతల ఆశలతో దేవుడు ముందుకి నడిపించును గాక ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻
@ManiPulidhindi
19 сағат бұрын
దేవుని పరిచరయ్య ఇంకా బలంగా వాడుకోవాలని దేవుని సంకల్పపం
@ratnapriya4629
55 минут бұрын
Praise the lord Ayyagaru 🙏 nenu kuda kanneetitho prayer chesanu .... thank God 🙏🙏 God is great Always ❤🎉🎉🎉
@Tejuoffical
19 сағат бұрын
మా కుటుంబం కూడా పెద్ద బాబు గురించి కన్నీటి తో ప్రార్థన చేశాము అయ్య. పెద్ద బాబు కి మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు
@MershiMershi-x9p
23 сағат бұрын
వందనాలు అయ్యగారు యేసయ్య తన పిల్లలు విడిచి పెట్టడు నిజం గా మీకు దేవుడు ఇచ్చిన ఆ గొప్ప మనసు క్రుంగిపోకుండా ఆ యేసయ్య మిమ్మల్ని ఈ రితిగా ఉంచినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు యేసయ్య కు చేల్లును గాక ఆమెన్ మిమ్మల్ని మీ పరిచర్య ను బహుగా దీవించును గాక 🙏🙏🙏🙏
@devaramesh2359
18 сағат бұрын
Praise the Lord 🙏 brother దేవుడు మీకు తోడుగా ఉన్నాడు దేవుడు దీవించును గాక ఆమెన్
@churchoflivinggodAnandpraksh
18 сағат бұрын
అయ్యగారు అండి వందనాలు అండి దేవునికే మహిమ కలుగును గాక దేవుని సేవలో హడ ఒడబడను గాక❤🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏🙌🙌🙌🙌😊😊😊😊😊😊
@suneethakadiyam3694
16 сағат бұрын
మా సంఘం టి సి ఎఫ్ దోహా కతర్ లో మీకొరకుఉపవాసకూడికలో ప్రార్థించాం. ఈ సాక్షం వినటం చాలా సంతోషం దేవుడు మీకుటుంబాన్నీ మీ పరిచర్యను దేవుడు బలపరచాలని ప్రార్థిస్తున్నాం.
@mindhirapriyadarshini1113
16 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్, దేవుడు పరి చర్య బహుగా దీవించును గాక ఆమెన్
@TonyBandela-n9k
23 сағат бұрын
ప్రభువు ఆదరణ మీకు నెమ్మది కలుగ జేసినందుకు దేవునికి మహిమ ఆమెన్
@pasm.joshua-kkpmministries
22 сағат бұрын
ప్రభువు గొప్పవారు పాస్టర్ గారు... ఆయన ఏస్తితిలొ ఉన్నవారి నైనా ఆదరించ గలరు...
@isukapatiarunasri9339
Сағат бұрын
Praise the Lord pastor Garu 🙏🙏🙏దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ దేవుడు పెద్ద బాఋకి మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థ పరుచు నందుకు దేవాది దేవునికి కృతజ్ఞత వందనాలు 🙏🙏🙏 అలాగే బాబుని బహు బలంగా వాడుకోనునుగాక
@SriyaanAviya
23 сағат бұрын
Glory to God really u best example everyone
@anilnalli9923
15 сағат бұрын
వందనాలు అన్నయ్య గారు ✝️దేవునికి మహిమ కలుగును గాక 🙏అన్నయ్య మీ లాంటి సేవకులని మేము చూడటం దేవుడు మాకు ఇచ్చిన అదృష్టం అన్నయ్య 🙏🙏
@papabathiniratnam3627
22 сағат бұрын
దేవుని కి స్తోత్రం అయ్యా గారు
@DHINAKAR77
20 сағат бұрын
ఫిలిప్పీయులకు 4:4. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. మరల చెప్పుదును ఆనందించుడి. ఈ లేఖనాన్ని మీ అనుభవం ద్వారా మా కన్నులకు కట్టినట్లుగా చూపించారు అయ్యగారు 🙏🙏🥺🥺😭🙏
@queenyrajeshpng5152
18 сағат бұрын
మీరు దేవునిపై ఆనుకున్న విధం గొప్ప ది. ఆయన నుండి తీసివేయబడని ధైర్యం పొందుకున్నారు. దేవుణ్ణి స్థుతిస్తున్న. సమస్త మహిమ ప్రభావ ఘనతలు ఆ మహోన్నాథుడైన దేవునికె.
@ZainBh-ce7ru
16 сағат бұрын
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏బాగా చెప్పారు దేవుని యందు భయభక్తులు కలిగి నేను కూడా జీవించాలి అని ప్రేయర్ చెయ్యండి ఒక ప్రక్క బాబు లేడు అన్న భాద కానీ మీరే మాకు ఓదార్పు మాటలు చెప్తున్నారు 🙏🙏🙏 కచ్చితంగా ఇంకా మీరు బలంగా వాడబడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరి ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏
@prasannakumar-cy6sn
21 сағат бұрын
God bless you 🙏 పెద్ద బాబు ని అనారోగ్యం నుంచి మన మధ్యకి క్షేమంగా దేవుడు తీసుకొచ్చారూ పెద్ద బాబు ని ఇంకా దేవుడు బహు బలంగా వాడుకునే లాగున మీ గురించి మేమంతా ప్రార్థన చేస్తాం అయ్యగారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్🙏🙏
@Kirankumarikorukonda
20 сағат бұрын
మీరు ఇంకా దేవుని సేవలో బహు బలంగా వాడబడాలి మీలాంటి దైవ సేవకులు సార్వత్రిక సంఘాలు అన్నిటికీ కూడా మీలాంటి సేవకులు కావాలి మీ పెద్ద కుమారుడు ని దేవుడు సేవలు బహు బలంగా వాడుకుని గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని ఇంకనూ బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్
@maniraja6433
18 сағат бұрын
Praise the Lord Pastor Garu.Devudu mimmalni me kutumbanni divinchunu Pedda babuni atyadikam ga vadukovalani prayer chestanu .
@palimalayesumani1602
18 сағат бұрын
నా వైరులను నీ రాయుధులుగా రాజులందరీ నెలు మహరాజువు సాంగ్ పంపండి plsy
@pjyothi3416
7 сағат бұрын
Praise the lord ayyagaru Mee chinna babu class mate ma babu cheppaka nenu chala badha paddamu Mee pedda Babu gurinchi prayer chesamu Mee viswasaniki devuni stutistunnamu
@kusumerajkumar6320
19 сағат бұрын
Vandhanaalu ayyagaru Memu yedusthu pinku kosam prayer chesaam ...maa oouru prathi church lo saakshyam cheppaa pinku kolukovaalani maa prardhanalu aa devudu vinnaadu ...pinku ni swasthaparichaadu ...pinku ni devudu balam aasirvadhisthaadu ayyagaru ...
@VanajaAnu-d4g
19 сағат бұрын
Praise the lord Anna Garu Devudu mimulanu bhahuga adharinchi ashirvadhinchunu gaka mi thyagapurithamina samarpana parichariyanu Batti Dhevuniki kruthagnatha sthulu chelinchuchunanu Amen 🙏🙏🙏
Пікірлер: 105