#latest_christian_songs #telugu_christian_songs #spirits_protection_songs #singersireeshabhagavatula #sireeshabhagavatula #srinivassiddipeta
|| New Telugu Christian Song || Spirits Protection
''దేవుని ఇష్టం....'' Our Musical Single
-------------
Subscribe to our KZitem Channel: / @spiritsprotection
-------------
::: Song Credits :::
Song Title: Devuni Ishtam
Lyrics & Tunes: Br. Pastham Srinivas garu
Music: Br. Ashirvad Luke garu
Vocals: Sireesha Bhagavatula
Video Editing: Br. Eshwar C Paul
Title Design: Mnachi Samarayudu Designs
--------------
LYRICS
పల్లవి :
పరమున ఉన్న యెహోవా దేవా
పరిశుద్ధుడవు నీవే కాదా
మేము పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నావు నీవు
కల్మషం లేని కనికరము కలిగి బ్రతకాలనుకున్నావు
మా బ్రతుకులోన నీ పనులు చేస్తూ జీవించాలనుకున్నావు
మా శరీరం నీకు సమర్పించి తలవాల్చాలని కోరుకున్నావు
చరణం 1:
బలి అర్పణయు నీవు కోరలేదు
దహన బలులు నీకు ఇష్టమైనవి కావు
గ్రంథపు చుట్టలోనా నన్ను గూర్చి వ్రాయబడిన
నా శరీరం నీకు సమర్పించి సజీవ యాగముగా నీకు అంకితం చేసి
నా గుండెలోన నీ ఆజ్ఞలు ఉంచి
నీ శాసనాలను నేను పాటించి
నీ కోరికలను నేను నెరవేర్చినవా డనై
నీ చిత్తమును నేను అనుసరించిన వాడనై
నీ ఉద్దేశములను నేను చేపట్టినవాడనై
నీ నిబంధనలను నేను పాటిస్తూనే జీవించాలని... " పరమున ఉన్న "
చరణం 2:
పూర్ణ హోమములు నీకు ఇష్టమైనవి కావు
పాప పరిహారార్థ బలులు కోరనేలేదు
విరిగిన నలిగిన మనసు నీకు ఇష్టమైనది
పరిశుద్ధత పవిత్రత నీవు కోరుకున్నది
జీవితం నీకు ప్రాణార్పణగా శరీరం నీకై నలగాలని
నోటి ప్రతి మాట నీకై ఉండుటకు
నా అవయవాలు నీకై పని చేయాలని
నీ అనాది సంకల్పంలో నేను ఉన్నానుగా
జగత్తు వెయ్యక ముందే కోరుకున్నావుగా
సత్క్రియలను చేయడానికి నన్ను పంపించావని
నీ నామ స్మరణతో తనువును చాలించి వెళ్ళాలని... " పరమున ఉన్న "
--------------
𝗠𝗢𝗥𝗘 𝗜𝗡𝗦𝗣𝗜𝗥𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 𝗩𝗜𝗗𝗘𝗢 𝗦𝗢𝗡𝗚𝗦 :
Adajanmanu Devudenduku Chesadu: • Adajanmanu Devudenduku...
Kalam Netho Agadhu: • Kalam Netho Agadhu Ful...
Tharamulu Maruchunnavi: • Tharamulu Maruchunnavi...
Sandram Lo Padava Prayanam: • Sandramlo Padava Praya...
Marachipoleni Mahilalu: • Marachipo Leni Mahilal...
Evariki Raledu Kresthulo Badalu: • Evariki Raledu Kresthu...
Alpakalamu Papabhogamu: • Alpakalamu Papabhogamu...
--------------
For Details -
Contact - +91 9441358159 , +91 8374373070
--------------
Online Publishing Production: Spirits Protection
--------------
Enjoy & Stay Connected With Us!
Subscribe to our KZitem Channel: / @spiritsprotection
WhatsApp Group Link: chat.whatsapp.com/Elw5RRAOVcp...
Follow us on Instagram: / spirits_protection
Like us on Facebook: / srinivas.siddipet.9
Like us on our Facebook Page: / spirits-protection-901...
#SpiritsProtection
#Spirits_Protection_songs
#Telugu_Christian_Songs
#Latest_Christian_songs #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #live #livestreaming #stream #telugu #livenews #live #biblelive #jesus #telugu #christian #messages #livegaming #youtube #liveindia #liveandhrapradesh #live #wirally #viral #teluguchristiansong #pjstephenpaul #livepastorpraveen #rajprakashpaullive #holyspirit #landscape #holyland #modilive #churchlive #broadcast #marriagelive #birthdaylive #kids #kidsstories #telugu #hyderabad #hosannaministries #ministries #vijaywada #online #onlineservice #comment #like #teluguchristiansongs #teluguchristianmessages #telugunews #online #pastorpraveen #PastorKalyanBabu #live #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #drpsatishkumar #calvary #pjstephenpaul #drjayapaul #johnwesly #hosanna #pastorpraveen #teluguchristianmessages #teluguchristiansongs #todaypromise #rajprakashpaul #jessypaul #jacobcharles #hosannaministries #onlineservice #calvarytemplelive #sunday #gospel #Live #Latest #calvaryprarthanatv #pastor #telangana #andhrapradesh #online #live #dailybread #online #live #dailybread #Monday #EveningService #thandrisannidhiministries #calvary #hosannaministries #asherandrew #calvaryprarthanatv #fridayfastingprayers #friday #prayer #music #entertainment #telugu #jyothiraju #johnweslyministries #nissypaulsongs #LIVE #saturday #friday #sunday #subscribe #sundayservice #tuesday #fridayfastingprayers #viral #viralvideo #viralshorts #jesus #america #london #india #canada #newzealand #ukraine #harshasai #vizag #hyderabad #pastor #pastorpraveen #pjstephenpaul #teluguchristiansongs #online #calvary
Негізгі бет Музыка దేవుని ఇష్టం || New Telugu Christian Song || Spirits Protection || p.srinivas || sireesha.b ||
Пікірлер: 93