దేవునిపనిలో నీ వంతు భాద్యతఎంత? Part1-HowMuchYour Responsibility In God's Missions?by#MJP

#HowMuchResponsibility DoyuHave?
#For Gods Mission
#MJP MESSAGES
#JOYPAULFORJESUSINDIA
#JOYPAULFORJESUS SONGS & Message
దేవుని నామానికి మహిమ కలుగును గాక నిజ దేవుడును మన రక్షకుడు నాయనా యేసు క్రీస్తు ప్రభువు యొక్క త్యాగమును తెలుసుకొని దేవుడు మన కొరకు ఆయన ఏమైతే చేశాడో మనలను రక్షించడానికి ఆయన చేసిన సిలువ బలియాగమును గుర్తుతెరిగినటువంటి ప్రజలంగా మనము దేవుని కొరకు బ్రతికి ఇతరులను కూడా బ్రతికింప చేసేటటువంటి పనిలో మనదైనటువంటి వంతును బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించవలసి ఉన్నదో ఈ వర్తమానములో పూర్తిగా వివరించడం జరిగినది కావున శ్రోతలందరూ కూడా పూర్తిగా ఈ వాక్య భాగమును విని మీకు స్నేహితులైనటువంటి వారికి సన్నిహితులైనటువంటి వారికి స్నేహితులందరికీ కూడా షేర్ చేసి ఇది నచ్చితే మీరు తప్పకుండా కామెంట్ రాసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి దేవుని సేవ కొరకు మేము చేస్తున్నటువంటి పరిచర్య కొరకు మీ ప్రార్ధన అవసరత మాకు ఎంతైనా అవసరం ఉంది కావున దేవుని బిడ్డలారా ఈరోజు ఈ వర్తమానం విన్న తర్వాత మీకు అమూల్యమైన అభిప్రాయాలను సలహాలను సూచనలను తప్పకుండా మాకు తెలియజేయండి మీకు దేవుడు ప్రేరేపించుకొలదిగా మా పరిచర్యల కొరకు మీరు ప్రోత్సహించగలరు
Негізгі бет దేవునిపనిలో నీ బాధ్యత ఎంత కలిగి ఉన్నావు? ResponsibilityDuyou Have for Gods Vision? byMJP.21 10. 2024
Пікірлер