దశరథుడికి భార్య లెందరు? దశరథ మహారాజుకి కౌసల్య సుమిత్ర కైక ఇలా ముగ్గురు భార్య లున్న విషయం మనందరికి తెలిసిందే! కాని, ఆయనకు ఆ ముగ్గురే కాదు, 350 మంది భార్య లున్నట్టు వాల్మీకి రామాయణం చెబుతుంది. ఆ విషయం ఆధారాలతో సహా ఇక్కడ వివరిస్తున్నాను.
Негізгі бет దశరథుడికి భార్య లెందరు? ( How many wives king Dasaradha had? )
Пікірлер: 30