..... జాలి దయ దానం చేసే మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ జీవించే ఉంది ఆ మంచి గుణాలు రూపంలో ...
@pranithagoud9894
3 ай бұрын
Manchi wale ki jankari last quite😢😢😢😢😢
@SudhakarGrandi
3 ай бұрын
Mahaa nati savithri garu ❤❤❤❤
@veeraprakash7444
3 ай бұрын
True
@venukuntala2264
2 ай бұрын
🎉🎉🎉🎉❤❤😮
@venkateshks2023
2 ай бұрын
oiwzsadmnb
@harithaharini4117
8 ай бұрын
మనుషులు పోతారు వాళ్ళ మంచితనం మాత్రము మిగులిపొతుంది... మహానటి సావిత్రిగారికి 🙏🙏
@ST4R-R1A
3 ай бұрын
Correct cheparu
@shreevyshnavi4762
Ай бұрын
మనుషులు poina tharvathe manaku కూడా manchivallani telusthadhi
@kjayashree4961
Ай бұрын
Aunu unapudu theliyadhu Amey Mahanati aindhy pedha manasu🙏💐great lady
@bevarakameswararao9708
Жыл бұрын
ఆవిడకు ఆవిడే సాటి 🙏🏾🙏🏾🙏🏾
@warrior007
Жыл бұрын
👏మహా మనసున్న నటి .👉మంచితనం ఉన్న వారు దుష్ట బుద్ధి గల వారికి దూరం ఉండాలి.
@mbalu7956
Жыл бұрын
ధానం చేసే గుణం ఉండొచ్చ,దేశం కోసం ఇవ్వొచ్చు కానీ అడిగిన వారు అందరికీ ఇవ్వకూడదు,అపాత్రధానం ఇవ్వడం చాలా తప్పు.
@prasadsugavasi6286
Жыл бұрын
సావిత్రి మహానటి ఏ కాదు.గొప్ప మనసున్న మహా మనిషీ.కానీ చివరి రోజులు.....😢😢😢😢😢
@ganeshrao7526
Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@Fairy2612
Жыл бұрын
@@ganeshrao7526😠🔥
@satya4716
Жыл бұрын
@@ganeshrao7526 నీకు ఎప్పుడూ ప్రతీ చోట వెధవ, సంకుచిత కామెంట్లు పెట్టడమే నీ అలవాటా? జెమినీ గణేశన్ గాడి వైఫ్ ని మోసం చేసింది వాడే. వాడు ఆడవాళ్ళ వెంటబడి, మాయమాటలు చెప్పి వాడు మోసం చేసాడు ఆడవాళ్ళని, భార్యనీ, కానీ ఏ ఆడవాళ్ళూ వాడి వెంట పడలేదు. ఒళ్లు కొవ్వెక్కి కేరక్టర్ లేకుండా తిరిగింది జెమినీగణేశన్ గాడు. అక్కడికేదో ఆ జెమినీగాడు అమాయకుడైనట్లు ఒక్క సావిత్రిని తప్ప ఇంకెవరినీ చేసుకోనట్లు, ఆ కేరక్టర్లెస్ ఫెలోని వదిలేసి, ఇమ్మెచ్యూర్ వయసులో మోసపోయిన ఈమెని అంటావే.
నమస్తే అండి మహానటి ఎంత మంచి వారయినా ఎంత దయా గుణం ఉన్నా ఆమె చేసిన తప్పులు రెండు ఒకటి పెళ్లి అయినా వాణ్ని చేసుకోవటం రెండవది మరొక ఆడదాని కాపురం కూలగొట్టడం స్వార్థపారుణ్ణి గుర్తించక పోవడం ఆడదాని ఉసురు తప్పక తగులుతుంది జెమిని గణేశన్ కామాంధుడు స్వార్థం పరుడు ఎంతమంది ఆడవాళ్ళ జీవితం నాశనం చేసాడు అఖరుకు తన కన్నకూతురు రేఖను కుడా కామించిన వెదవ రేఖ కుడా అలాంటి వెదవ ను తండ్రిగా అంగీకరించలేదు వెదవ ఏమి పట్టుకు పోయాడు చచ్చినపుడు ఆడవాళ్ళను ఎడిపించి ఇది చూసి అయినా ఈ నాటి తరం అమ్మయిలు తెలుసుకుంటే మంచిది మరొక ఆడదాని కాపురం పాడు చేయకూడదని తెలుసుకోవాలి కానీ ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది సాటి ఆడదాని కొంపకూల్చడం సంఘమిత్ర
@srilakshmicreations7415
3 ай бұрын
అంతే కాదు, పేరు కోసం మరీ ఎక్కువగా దానం చేయడం, డబ్బు ఉన్నప్పుడు మెట్టేల, పట్టీలు బంగరపువి చేయించుకోవడం, డబ్బునుభగ్రత్త చేసుకోక పోవడం, ఎవరు పొగిడితే వారికి పడిపోవడం, భర్త సరిగా లేకపోయినా పిల్లల కోసం ధైర్యంగా నిలబడలేదు. తాగుడుకు బానిస అవ్వడం...
@BhavaniPampana-j8n
3 ай бұрын
Vadu athamadhini edipichina ani anubhavichi mari musalodu peki thusukeladu adevudu
Basterd love lo padeysaka cheppaadu.pelli aeina sangathi😢
@vijuvijaykumar8747
3 ай бұрын
Chalaa heroine lu bharya lani vidipinchi cheskunnole
@nallamachegaribayareddy5723
7 ай бұрын
మహాతల్లి ఆమె పేరు చిరస్మరణీయం అలాంటి వారు మన తెలుగు నటి కావడం మనం అదృష్టం ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే నభూతో నభవిష్యతి అన్న నానుడి సార్థకం చేసుకొన్న మహానటి సావిత్రి గారు 🙏🙏
@Gachammatelugu
3 ай бұрын
మహానటి సావిత్రి గారు అంటే చాలా ఇష్టం నాకు
@chakritv9094
Жыл бұрын
మహానటి, గొప్పమనసు, 🙏🙏🙏
@ganeshrao7526
Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@chakritv9094
Жыл бұрын
@@ganeshrao7526 వ్యక్తిగతం గా కాదు "వెండితెర సినిమా నటన పరంగా మాత్రమే ఆలోచిద్దాం," ...సినిమా పరం గా చూస్తే ఆమె "నటన లో" మహానటి"...తెలుగు సినిమా మహానటి సినిమా చూడండి...👍
@ravik6118
Жыл бұрын
@@ganeshrao7526savitri garu pellaina gemini ni premincheledu...gemini ne savitri ventabadi third marriage chesukonnadu., alrady 2nd marriage pushpaltga ( Rekha mother ) ni chesukonnadu...malli savitri ventapaddadu...savitri money kasam gemini ganeshan and first wife iddaru kalisi savitri ni trap chesaru. Savitri money thone gemini bathikadu. Pillalani chadivinchadu. Gemini ganeshan star hero kaadu. Average hero. Oka pellaina vadini nammi pelli chesukunnaduku, ameni, ame pillalu road meedaki lagaadu...idiot.70years age lo inko pelli chesukunnadu...total 4wife's
@ST4R-R1A
3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐
@prasadpendyala6114
Ай бұрын
@@ganeshrao7526Mari. Yuga purusudu ..Kaamarai em chesaadu
@SunnampudiSivaSunnampudiSiva
Жыл бұрын
ఎంత మంచి వారు అయినా ఆడదాని కన్నీటి కి బలి అవుతారు అనడనికి ఈ తల్లే ఉదాహరణ
@hemab.k165
Жыл бұрын
May be
@ganeshrao7526
Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@sra1thisravs18
Жыл бұрын
@@ganeshrao7526yup nenu adey anukunnanu andi, first marriage kaledhu ani vochadu Ganesh ,iyyi eddaru pillalu vunnaru ani telisi kooda marriage cheskundhi, first wife entha baadhapadi vuntundho 😢, chivariki yekaaki laga poendhi ah vusuru thagili. Ganesh yela poyado mari entha mandhi aadavaallanu mosam chesi
@srilakshmisettey5680
Жыл бұрын
అవును మొదటి భార్య ఉసురు తగిలింది
@satya4716
Жыл бұрын
@@srilakshmisettey5680అంత లేదు. ఆ మొదటి భార్య కూతుళ్లే సిగ్గు లేకుండా అమ్మ బతికి ఉన్నా కూడా, అమ్మకి ఓపికైపోయింది, నాన్నకి ఓ ఆడమనిషి కావాలి అని ఇంకో ఆడదాన్ని తెచ్చి పెళ్ళి చేసారు. ఆవిడ కూడా మామూలుగానే తిరిగింది. అలాంటి మనుషులకి ఉసురా. సావిత్రి ఒక్కదాన్నే కాదు చేసుకుంది. సావిత్రికి ముందూ ఉన్నారు, తర్వాతా ఉన్నారు వాడు వెంటబడిన, చేసుకున్న ఆడాళ్ళు.
@Ramesh-qf6oy
Жыл бұрын
మరి మంచితనం వాళ్ల ఎలా నాశనం అవతరో ఆమె జీవితం ఒక పాఠం
@tcp-selectiveacknowledgeme4325
Жыл бұрын
Choice is left to us How to look at the things
@ganeshrao7526
Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@satya4716
Жыл бұрын
@@ganeshrao7526 నీకు ఎప్పుడూ ప్రతీ చోట వెధవ, సంకుచిత కామెంట్లు పెట్టడమే నీ అలవాటా? జెమినీ గణేశన్ గాడి వైఫ్ ని మోసం చేసింది వాడే. వాడు ఆడవాళ్ళ వెంటబడి, మాయమాటలు చెప్పి వాడు మోసం చేసాడు ఆడవాళ్ళని, భార్యనీ, కానీ ఏ ఆడవాళ్ళూ వాడి వెంట పడలేదు. ఒళ్లు కొవ్వెక్కి కేరక్టర్ లేకుండా తిరిగింది జెమినీగణేశన్ గాడు. అక్కడికేదో ఆ జెమినీగాడు అమాయకుడైనట్లు ఒక్క సావిత్రిని తప్ప ఇంకెవరినీ చేసుకోనట్లు, ఆ కేరక్టర్లెస్ ఫెలోని వదిలేసి, ఇమ్మెచ్యూర్ వయసులో మోసపోయిన ఈమెని అంటావే.
@saiganesh-vc8dj
Жыл бұрын
ఈల్
@saiganesh-vc8dj
Жыл бұрын
@ganeshrao7526
@challaramsravanthi5886
28 күн бұрын
మనిషికి మంచితనం ఉండాలి కానీ అది వెర్రితనంలా ఉండకూడదు అనడానికి సావిత్రి గారి జీవితమే ఒక పెద్ద గుణపాఠం
@trivenidora1457
Жыл бұрын
Great hearted actress savitri gaaru, ❤🎉🎉
@RajKumar-tn8mt
Жыл бұрын
అందుకే ఆమె మహా నటి.....
@ganeshrao7526
Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@VaraPrasad-jh5fn
4 ай бұрын
@@ganeshrao7526కరెక్ట్ బ్రో......ఆ ఫేసు చూడు ఎలా ఉబ్బి పోయిందో...అప్పటికే మందుకు బానిసైపోయింది...మహానటి కాదు మందు నటి...
@kesavaraok7114
3 ай бұрын
@@ganeshrao7526😢🎉 CT CT😢 by
@renukat2966
3 ай бұрын
ఎన్నో కష్టాలు పడిన,ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం అంటే 🙏🙏🙏🙏🙏అదే అమే లో వున్న గొప్ప తనం
@phanisudanagunta8901
Жыл бұрын
Amma ante savitramma ❤❤❤
@ganeshrao7526
Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@I_l_m8827
Жыл бұрын
@@ganeshrao7526moorkhuda 🤭 valla wife oppukunnake pelli jarigindhi ra search chesuko poyi, telisinattu vaagaku
@udayakymarigude7292
Ай бұрын
Great Great Artist.Memobrable Artist.
@chandrama7669
3 ай бұрын
❤ savitri amma great artist nadigayar thilagam ❤ from Kerala
@KPadmalatha
Ай бұрын
Bangaaru thalli U went to god❤❤❤❤❤.Goddesses take u with all love.
Me English vedadise mind petti study cheste rdam inadi😂😂
@Vinay-Chedulla
3 ай бұрын
మనంమరణం తర్వాత ఏమీ తీసుకుపోలేమని ఆవిడ తెలుసుకున్నారు ధన్యజీవి❤🙏
@ShivaniSiri.....Chuty2795
3 ай бұрын
Anni unnappudu kadhu emi lennappudu kuda Chira nu takattu petti mari Dabbulu Icharu....Miku mire sati amma....pattudalalo miru maku Inspresssion.....Kani mi chivari rojulu gurthucheskunte Teliyakundane Kannillu vachesthayi.....you are Great amma
@padmakrishna1710
Жыл бұрын
No words maa,just🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@saduuuuuuuuuuu
Жыл бұрын
Please bro dont cry... Be strong
@lalithak1379
3 ай бұрын
మంచి మనసు గుణం వున్న మనసున్న తల్లి సావిత్రి గారు 🙏
@RikaRikaDevi
8 ай бұрын
సూపర్ 😢😢😢😢😢👌👌👌👌👌👌👌👌
@shankarbathini9739
Жыл бұрын
సహాయం . అయ్యో నాకు రేపు ఎలా అని కాదు. అందుకే ఆ అమ్మ మహా నటి అయ్యింది.
@ST4R-R1A
3 ай бұрын
Correct cheparu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@RRR27279
3 ай бұрын
ముఖ్యకారణం సినిమాలు తీసి నష్టపోయింది
@prasad4216
Жыл бұрын
అందుకే ఆమె మహానటి సావిత్రి గారు బ్రిలెంటు మైండ్
@ganeshrao7526
Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@NagaMani-qf9hy
3 ай бұрын
@@ganeshrao7526 Chetta vedava
@umabitr8157
Жыл бұрын
గ్రేట్ సావిత్రి గారు
@ganeshrao7526
Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@saathvikam
Жыл бұрын
@@ganeshrao7526that's wrong. Pelli aindi ani love ki mundhu Ganesh chepaledhu. Asalu marriage topic gurinche raniledhu Ganesh. First wife oppukuntene Savitri second marriage chesukundi. Ledante alane vundedi. Money oorike radhu, skills talent, concentration vunte vasthundi. Aa amount ni adigina valaki ledanakunda ichesindi aame.. Kabati, savitri kadhu.. savitri garu❤❤
@kasuraja7490
Жыл бұрын
@@ganeshrao7526నిబాధ ఏంటి అన్నింట్లో నివె రీప్లే ఇస్తూన్నావ్ ఆమె నీకు బందువు అవుతార
@ST4R-R1A
3 ай бұрын
Correct cheparu 😢😢😢😢😢😢😢
@drawingsandhavesomefun4138
6 ай бұрын
Nice super God bless you ❤❤❤❤❤
@gktechviews2603
7 ай бұрын
దయా, దానగుణం మంచివే గాని మన భవిష్యత్తు కూడా ఆలోచించాలి లేకుంటే దానం చేసేవారు యిబ్బందులపాలౌతారనే తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది.
@kalyaniborra8762
3 ай бұрын
Digambara digambara sree pada vallabha digambara🙏🙏🙏🙏
@sivasankar632
3 ай бұрын
మీకన్నా. గొప్ప వారు. ఎవరు. ఎంత మందిమంత్రి ఉన్న. యామీ. చైయా లేని. సహాయం. వీరు చైసారు. అందుకే. వీరు. భారత. మహానటి. గా. వీరు. మిగిలిపోయారు 🎉❤
@snehasneha3177
3 ай бұрын
Pai Pai premaluu koripincheevallanuu namakundaa thalini and tanaa ee stananikii teesukochinaavallanuu ardham chesukuntee bagunduuu.
@krishnakumaripuppala.3304
Жыл бұрын
amma meeku padabhivandanam
@mallikas.1075
3 ай бұрын
Super super story anna, papam ame chanipoye kuda pillala kosam ame padi thapana a pillala ni kapaduthudi
@kalyanipulipaka1994
2 ай бұрын
🙏 Mahaanati. Mahaanubhaavuraalu.
@manikumarilakkoju621
Жыл бұрын
ఈమధ్యనే ఒక ఛానల్ లో ఒక పెద్ద ఆయన శోభన్ బాబు గారు జయలలితమ్మ గురురించి అతగాడిని శోభన్ బాబు గారు సలహా అడిగినట్టు నేనునేనే ok అన్నట్టు అలానే మహానటి సావిత్రమ్మ గురించి చెడుగా మాట్లాడాడు పోయిన వాళ్ళ గురించే అలా అన్నాడు నేను అనుకున్నను పిరికి వాడు సావిత్రి గారు అంటే మః పతివ్రత అలానే శోభన్ బాబు గారు వాళ్ళది అదీ ఒక భందం
@chakritv9094
Жыл бұрын
అంత ఆలోచనా శక్తి అందరికీ వుండదు సార్...మీరు చెప్పింది కరెక్ట్👍
@ganeshrao7526
Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@sitadevimaringanti9445
Жыл бұрын
@@ganeshrao7526 Jemini Ganesh film chances ippistaanani innocents ni trap chesaadu. తరవాత ఎన్ని పెళ్లిళ్లు ఎవరెవరిని చేసుకున్నాడో గమనించండి. Trap ఐనందుకు తప్పక చేసుకున్నారు ఆవిడ పెళ్ళి.
@chandrakala2043
Жыл бұрын
ఇబ్బంది రామారావ్ అలాగే మాట్లాడతారు.. అన్నీ చూసినట్లు
@manikumarilakkoju621
Жыл бұрын
కాదండీ అతను ఇంకా పెద్దవారు వయసులోనే కాదు క్యాస్ట్ లో కూడా నేనే పెద్ద అన్నారు
@nlakshmierao5115
Жыл бұрын
Poor people 😢 pi Jalil undi sahayam cheyavachu kani a sahayam valana sahayam chesina valla *jeevithalu nasanam avetatu undakudadu 😢 ntr *anr*unaru ante vallu family's tho happy ga unaru chala years brathikaru 😢 alagani vallu chala sahayalu chesaru kani yentha cheyalo anthe chesevaru 😢 anduke *chivaraku migiledi *chivaraku migiledi ********** 😢😢😢😢😢😢😢😔😪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadKodamancchili
Ай бұрын
మహానటి సావిత్రి 💐🙏💐💐💐
@anilkumarv9595
Жыл бұрын
Savithramma ❤❤❤❤
@shivashankarpasunuri5799
3 ай бұрын
సావిత్రిది తెలివితక్కువ జాలి దయ. గొప్ప మనసు కాదు, అమాయక మనసు. అందుకే తనకూ, తన పిల్లలకు నిలువ నీడ లేకుండా చేసుకుంది
@khajjayamsai8928
14 күн бұрын
Savitri she is very good woman and good actress 🌷🌹🌺😊🌸🥀👍🤯🍉🙏🇮🇳🌼🌿💐🌻🌼🍀☘️💮🏵️🌴
@RasoolPathan-oh5qz
3 ай бұрын
సావిత్రిగారు మొత్తం పోగుట్టుకోవడానికి కారణం, అందరిని నమ్మడం, జాలి, దయ అంతే, 😔😔😔
Already bharya unna vaadini , aa bharya angeekaaram lekunda cheskokudadhu. Papam thagulithundhi vaarentha manchi vaaryna.
@ravitejchilukuri4006
Жыл бұрын
Yes Mana tekugu herolu kooda aa meeting lo unnaru,
@sktunisha3056
Жыл бұрын
Manchi vallake kashtalistaadu aa devudu
@ganeshrao7526
Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
Bhanumathi.,jamuna laga strong hearted person ayyunte health bagundedi...sensitive
@ganeshrao7526
Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@VaraPrasad-jh5fn
Жыл бұрын
@@ganeshrao7526 yeah...
@KarthiS95
Жыл бұрын
100 mandhi positive chusthe oka negative common, idhedho aa time ki velli time travel chesi chusi vacchinatlu judge chesthaaru, only female ni blame cheyatam lone thelusthundhi, me kusamskaram, savitri kakapothe vere aame ni inaa cheskuntaaru gemini, women and andhulo film industry lo unde womens insecurities lo untaaru so evarena care chupisthe nammuthaaru, A genaration lo inaa after marriage edhoka vishayam lo sukham ledhu ani thappulanni wife medha netti veroka lady ni lobaruchukune prabhuddhulu 100 lo 90 mandhi unnaru, athanu em cheppaaro, aame em nammindho mosapoinaa aame బలైపోయింది kaani pothe po ani vere okaditho poledhu adhi aame వ్యక్తిత్వం... Inka vaasthavaalu anchanaalu vesesi nijalu theliyakundaa maatladithe me kharma
@nallanithirumalarao8926
3 ай бұрын
మీరు చెప్పేది వాస్తవం నేను నేలకొండపల్లి నుంచి వచననగానే యంతోమరియడగా చూసుకొని ఒకరోజంత మనిసినిచి అన్నిచూపించి చార్జీలు ఇచ్చి పంపించారు ఇది జరిగింది 1976
@rajanichetla1658
3 ай бұрын
Miru savithri gari ni chusara....
@venkateshwarankollengud5672
Жыл бұрын
Best Actress
@krishnareddy9895
15 күн бұрын
నిజంగా సహజ నటి మహానటి సావిత్రమ్మ
@AnilkumarvAnilkumarv-g5v
3 ай бұрын
Miru great Amma❤
@ShivaKumar-wc3yd
3 ай бұрын
దేవత సినిమాలో నటించారు నిజాజీవితం దేవతలా పేరు సంపాదిoచారు సినిమా పరిశ్రమ ఉనంతకాలం మీరు గుర్తు ఉంటారు అమ్మ ❤❤❤🙏🙏🙏🙏🙏
@Shabarishtalks
Жыл бұрын
Mahanati gariki వందనాలు 🙏🙏
@swaruparayala1510
Жыл бұрын
Non veg thinocha akkaa
@PrasadMallireddy-zv3hu
Жыл бұрын
Super andi aveda naku chala yethoe
@PhileMonm
2 ай бұрын
🇮🇳💎🎇SAVITHRI🎇💎🇮🇳. forever
@rajasekhargantyada7553
3 ай бұрын
I love her❤
@dhanag1014
Жыл бұрын
Machi manasu Maa savitri ammadi
@vijayalaxmi9738
Жыл бұрын
Amma So Great.
@ganeshrao7526
Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@chaitanya815
3 ай бұрын
@@ganeshrao7526 pelli ayyindhi ani aavidaki teliyakunda mosam chesadu
@vijayaservirala1067
3 ай бұрын
Super super super talli
@9866230699
Жыл бұрын
దైవం మనుష్య రూపేణ సావిత్రి అమ్మ గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ganeshrao7526
Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@I_l_m8827
Жыл бұрын
@@ganeshrao7526moorkhuda🤭🤭🤭
@honest1413
6 ай бұрын
Mahanati Maha manishi ❤🙇♀️
@SudhakarGrandi
3 ай бұрын
Maha nati savithri garu❤❤❤❤❤
@Laxmipallaturupilla
3 ай бұрын
Mahanati savitrigariki sati leru evaru Mosaniki gurichasaru manchiki patrirupam ,mayabazar movie my favorite
@udayphani8684
Жыл бұрын
Great mahila
@VijjuuClicks
11 ай бұрын
Savithri Gari gurinchi entha thelusukunna enni sarlu vinna inka vinaali thelusukovaali anipisthundhii🙏🏼
Anna meru epudina edina place lo lopalaki vellipoyina taruvatha ekada vundadhu velipodham anukunapudu return velladaniki way marchipoyina places amina vunnai aa
@swayamtube
3 ай бұрын
Greatest Star😊
@KrishnaReddy-lm1cy
Жыл бұрын
Savatri garu great. Soul rest in peace.
@satyanarayanadvv5421
7 ай бұрын
సావిత్రిగారు,నాగయ్య గారు ఈ జాలి వల్ల ఆఖరిలో పాపము చేలా బాధలు పడ్డారు.
@mohankapoorkhatri5406
Жыл бұрын
"YES, MADAM LEGEND SAAVITRIAMMAGARU, IS SAAVITRIAMMAGARU."
@narasingaraokanapaka3541
12 күн бұрын
సమాజం కోసం బతికే వారు మాత్రమే మరణానంతర జీవితం గడుపుతారు
@tinku-sitaputhra13
3 ай бұрын
మహానాటి, ఇప్పటికి అటువంటి actress రాలేదు, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏i
Пікірлер: 485