Dairy farming success story
రెండు ఆవులు తో స్టార్ట్ చేసి పధి ఆవులు మెయింటేన్ చేస్తున్న ఎవ్వరైతు
#cow #dairy #buffalo #trending
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన Rythu Bata లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
వ్యవసాయం చేసే రైతు ప్రతి ఏటా లాభం వచ్చిన రాకపోయినా పంట పండిస్తాడు తనకి చాల విషయాల మీద అవగాహనా లేక పంట కాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక నష్టపోతున్నాడు. తాను పండించే పంట గురించి పూర్తి అవగాహనా కలిపించడానికే Rythu Bata ఛానల్ రైతుకి ఉపయోగపడే వ్యవసాయ సమాచారాన్ని అందిస్తుంది. రైతులందరు ఛానల్ని సబ్స్క్రయిబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ Rythu Bata Anand
Негізгі бет Тәжірибелік нұсқаулар және стиль Dairy Farm | పది ఆవులు నెలకు లక్ష సంపాదన |
Пікірлер: 13