• అంబజగదాంబఅంబకంబుకంఠిl ...
• అమ్మవారిహారతిపాటllMang...
• DURGA SUKTHAM WITH LYR...
• Kanjadalayatakshi#dasa...
• saraswati stotram with...
పల్లవి: నవరాత్రులలో నవరాగ మాలిక పాడెద నీకు నాయకి యే||
అను పల్లవి: నవవిధ పూజతో నవవిధ అలంకారం వైభవము నీకు అంబికయే ||
చరణం 1 ) పాడ్యమి నాడు ప్రీతి తో మేము పాడెదము నీ కీర్తనయే
విదియన మేము నీ పాదములకు భక్తి తో చేసెద సేవనము ||
చరణం 2 ) తదియన మేము పిండి తో దీపము పెట్టెదమమ్మా పార్వతి యే ||
చవితియ నాడు చతుర్విధ పూలతో పూజించెదము ఈశ్వరిని||
చరణం 3 ) పంచమి నాడు పంచహారతులతో పంచ భక్ష్యాలు పెట్టెదము||
షష్టి న నీకు షడ్రుచుల నైవేద్యం పెట్టెదమమ్మా శంకరియే ||
చరణం 4 ) సప్తమి నాడు శారద నీకు నాదోపాసన చేసెదము
అష్టమి నాడు దుర్గాదేవి గ ఆరాధనము చేసెదము ||
చరణం 5) నవమిన నవ నవ రంగవల్లికలు వేసెదము రంగనాయకి కై
దశమిన అమ్మ ! నీ దరిశనముతో హృదయానందము పొందెదము ||
#devotionalsongs #mangalaharathulu #durgapuja
Telugu Traditions, TeluguTraditions, aigiri nandini, Mahishasura Mardini, mahishasura mardini, Durga, Stotram, Goddess, durga stotram, durga stotra, , durga devi, durga puja, navratri, south devotional songs, karnatak music, kannad bhajans, tamil devotional songs, durga aarti, durga chalisa, Meditation, peaceful chants, sanskrit chants, bhakti songs, navratri songs, Devullu Songs, Devullu Movie Songs, Maha Kanaka Durga Song, Telugu Hit Songs, Telugu Video Songs, Telugu Movie Songs, Devotional Songs, Telugu Devotional Songs, Durga,
Негізгі бет దసరాలలో తప్పక పాడవలసిన పాట ||అందరు సులువుగా నేర్చుకో దగ్గ పాట
Пікірлер: 2