1992 లో చనిపోయిన వారికి డెత్ సర్టిఫికెట్ ఎలా అప్లై చేయాలి
@BabjiAtluru
Жыл бұрын
మా బావ గారు చనిపోయి 4సంవత్సరాలు.అవుతుందీ.ఇప్పుడు డెత్ సట్వికెట్ ఎలా తీసుకోవాలి
@vidyardhividhi5350
3 ай бұрын
Thank you so much Sir for full details with practical online
@tammisettyvenkateswararao5371
Жыл бұрын
బ్రో మా బావగారు 2005కి ముందు ఆక్సిడెంట్లో వేరే జిల్లాలో చనిపోయారు మా దగ్గర ఎటువంటి fir and postmart reports లేవు కాని ఇప్పుడు మా అక్క పెన్షన్ కొరకు డెత్ సర్టిఫికెట్ కావాలి.మేము ఎవరిని కలవాలి మరియు ఎలా అప్లై చేయాలి ప్లీజ్ రిప్లై బ్రో.ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ తీసుకోవటం సాధ్యపడుతుందా.plz reply bro
@44124
2 ай бұрын
Unported Death Application Cheppandi
@fastmaker980
2 жыл бұрын
1983-84 lo చనిపోయిన వారి death certificate ఎలా పొందాలి
@krishnarao3395
Жыл бұрын
Ya reply me sir help me
@avulanarayananaidu7982
Жыл бұрын
బ్రదర్ హాస్పిటల్ లో 2500 మనీ అడుగుతున్నారు బ్రదర్ ఇంకా నెలవ్వలేదు రిప్లై ఇవ్వు బ్రదర్
@raghuayyavaripally-pc2bh
Жыл бұрын
Maa dad chanipoye 20yrs avvutundi. Dad meeda eppudu ellanti proof ledu. Votr id nd aadar nd rection curd laantivi yemi levu. Eppudu maa dad death certificaute kaavali ella cheppandi sir
@lyagalaveera808
Жыл бұрын
Sir maa thathaya chanipoyaru 3 years avuthundhi maa babai vallu maaku teliyakunda maa thathaya death certificate thiskoni land register cheskunnaaru by giving curruption . Now we want to file a case in court ipudu death certificate ivvamante grama secretary ivvatledhu .. sarpanch ni adagamantunnaru (sarpanch is relative to our babai).. malli thiskovacha ah cirtificate secretary ni gattiga adigi... Hope u will reply to our query ..(from Telangana)..
@durgagolakoti796
2 жыл бұрын
మా తాత గారు చనిపోయారు ఆయన కు డేర్త్ సర్టిఫికెట్ లేదు ఇప్పుడు అవసరం అయ్యింది ఇప్పుడు ఎలా
@GSWSHelper
2 жыл бұрын
సచివాలయంలో మీరు లేటు డెత్ సర్టిఫికెట్ను అప్లికేషన్ పెట్టుకోవాలి. వీఆర్వో గారిని సంప్రదించి ఆరే గారి ద్వారా ఆర్డిఓ గారికి లెటర్ ను పంపించాలి. వారు ఆమోదం చేసిన తర్వాత సచివాలయంలో మీరు ఉత్తర్వులు తీసుకొని పంచాయతీ కార్యదర్శి వారి లాగిన్ లో డెత్ సర్టిఫికెట్ను పొందాలి. మీకు ఎటువంటి డౌటున్న కామెంట్ చేయండి సార్
@nareshchilakaraju9704
2 жыл бұрын
చనిపోయి 15 year's వరకే RDO garu proceeding istharanta brother ma relative చనిపోయి 20 years అవ్తుంది ఇపుడు ఎలా certificate పొందాలి
@dattamramesh3926
Жыл бұрын
Ma tataiyya sachipoye 34 years certificate icharu bro negatives late death. Ani application untundi
@VamCasmr
Жыл бұрын
@@dattamramesh3926 brother ela osthundo okasari process chepparaa?
Anna ma Nana December 13ki chanipoyinduu last year thahasildar dhaggaraki pothe muncpal lo istharu antundu muncpal ki pothe thahasildar prociidding thiskarra anturru sir ippudu m cheyali
@bhaskarbathala298
2 жыл бұрын
2004 lo chanipoinaru sir.. Eppudu ma dhaggala aayana proof yemi ledhu,,, aadhaar card, reshan cards yemi proof ledhu... Eppudu deth sartificat yela thisukovari sir pls cheppandi sir
@greeshmamb6957
Жыл бұрын
46oiulk
@Shiva_Bhaiofficial
Жыл бұрын
Death certificate gram panchathi lo tiskunamu 2016 lo online death certigicate ela apply cheyali
@kurimillaprashanth3307
2 жыл бұрын
Ma grandfather 2009 lo chanipoyadu apudu memu apply chesukoledhu.last 3 months back nenu apply chesanu after submition of all the documents to mondal office .every two days ki okasari mondal office ki vellanu inka valla okkaru kuda respond ayyevaru kadhu. almost 1 month tarvatha mondal nundi RDO office ki pampincharu finally I am supprised reject ayyindi.. finally vallu cheppindhi enti ante FIR copy kavalanta and ledante hospital nundi form kavali antunnaru.....okkaru kuda clear ga cheppaledhu office lo.
@GSWSHelper
2 жыл бұрын
సార్ అప్లికేషన్లో ఏ విధంగా చనిపోయారు అని మీరు చెప్పారు క్లియర్ గా చెప్తారా. సాధారణ మరణానికి ఎటువంటి ఎఫ్ఐఆర్ కాపీ అవసరం లేదు. రిజెక్ట్ అయినా ఆర్టీవో గారి ప్రొసీడింగ్ లో ఏమున్నదో క్లియర్ గా చెప్పండి
@kurimillaprashanth3307
2 жыл бұрын
@@GSWSHelper norma ga l nenu meeseva nundi chusinapudu status Rejected ani and remarks lo As per thahasildhar remarks ani vachhiindi.
@bravikumar2063
3 жыл бұрын
Sir, మా ఊరిలో ఒక ఆవిడ (ఏజ్ 31) సూసైడ్ చేసుకుంది, భర్త తో గొడవల వలన. ఇప్పుడు అమ్మాయి తరుపు వాళ్ళు డెత్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. No FIR, No medical certificate. ఇప్పుడు సర్టిఫికెట్ ఎలా ఇష్యూ చేయాలి.
@GSWSHelper
3 жыл бұрын
Suicide Ani Police Verification Istaru kada note adi upload chesi Ivvandi along with application form and aadar card
@moneshadke3457
Жыл бұрын
Sir I want to contact you plzzz
@kittugk4974
Жыл бұрын
Hospital lo death ayethe Ela bro
@abk0769
Жыл бұрын
Oka person ki 2 wife's unte ala? Iddari wifes ki vere vere death certificate issue chesthara ?
@teluguchristiansongspurnima
2 жыл бұрын
చనిపోయిన వారి కోసం enquiry చేస్తారా? సంతకాలు పెట్టాలా?
@chinthachandrakanth4181
2 жыл бұрын
plz ping the guide lines / pdf relating to issue Death certificate with in 15/12 years
@nelaparthisurendra4632
3 жыл бұрын
Persaon చనిపోయి 3years అవుతుంది కానీ డెత్ సర్టిఫికేట్ కి అప్లై చేలేదు ఇప్పుడు ఎలా అప్లై చేయాలి
@sureshreddykundla2499
3 жыл бұрын
Late death registered cheyali gsws login lo
@GSWSHelper
3 жыл бұрын
ముందుగా లేట్ డెత్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికిగాను పంచాయతీ సెక్రెటరీ వారి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్, ఆఫిడివిటీ తప్పనిసరిగా ఉండాలి. అప్లికేషన్ పెట్టుకున్న తరువాత సంబంధిత ఆర్ ఐ గారి కి వెళ్తుంది. అక్కడ వారు ఆర్ డి ఓ గారికి లెటర్ రాస్తారు. ఆర్డివో గారు ప్రోసిడింగ్ ఇస్తారు. ఆ ప్రొసీడింగ్ ని బేస్ చేసుకొని సర్టిఫికేట్ పంచాయతీ సెక్రెటరీ వారు జనరేట్ చేస్తారు.
@suryachandra4013
2 жыл бұрын
సార్ 2013లో మ్యాన్ వాల్ డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు ఇప్పుడు ఆ సర్టిఫికెట్ పోయింది ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికెట్ తీసుకోవచ్చా
@udamalapadumunimaraiah9453
Жыл бұрын
How to download death certificate
@murthasrinu2304
Жыл бұрын
Anna 23 yrs aiedi srr episode ela
@sofhitaj581
2 жыл бұрын
Sir ma husband 2012 chanipoyaru fir accedint lo chani poyaru original xreox anny ppyayi fir and mostmrt report unnyi ippudu ela sir nku chala avasaram ela aply cheyli ekkda cheyali kastha cheppra
@GSWSHelper
2 жыл бұрын
నమస్కారమండి. వ్యక్తి ఎక్కడైతే చనిపోతారో ఆ సంబంధిత డెత్ అండ్ బర్త్ ఆఫీసర్ పరిధిలో మాత్రమే మీకు సర్టిఫికెట్ వస్తుంది. మీ వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్లు పట్టుకొని వారికి చూపించినట్టయితే మీకు మరల రీప్రింట్ తీసుకొని ఇస్తారు దానికి రీప్రింట్ ఛార్జ్ మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే తెలియజేయండి.
@giridharpathivada1623
Жыл бұрын
Sir 70years i endhi ela eppudu
@chantidhadi7475
2 жыл бұрын
2005 డెత్ అయిన వారికి తీసుకోవడం కుదురుతుందా......!
@GSWSHelper
2 жыл бұрын
Yes. Late Death Certificate Application Chesukovali Sir
@chantidhadi7475
2 жыл бұрын
@@GSWSHelper Tq sir
@bheemaganikanakaiah
Жыл бұрын
Ekkada cheyaku bro
@sivarockstar5729
2 жыл бұрын
Sir chanipoye 20years ayena vallaki death certificate process cheppadi sir
@tmbinnovativezone3916
Жыл бұрын
నా ది same question Reply sir
@ashokkumardudala3421
3 жыл бұрын
చనిపోయి 1నెల అయినవారికి తాలూకా కార్యాలయంలో మరణ ధృవీకరణ పత్రం కొరకు కావలసిన ఋజువు పత్రాలు మరియు ప్రక్రియ విధానం తెలియచేయగలరు
@raniavupati
Жыл бұрын
Death cerficate ela cancel chesukovachu
@narayanaraopolavarapu9147
Жыл бұрын
Nice information brother
@SS-5458
2 жыл бұрын
Sir 2009 Lo Death Hydrabaad Mallapur lo Ayyindhi Ela Apply cheyyali Normal deth Proofs voter id vundhi Negative place Hyd Kaadhu Voter id village Address vundhi muslims ki Ela Apply cheyyali please Reply Sir
@vijayalakshmiganduri7355
Жыл бұрын
Sir , I need your guidance for death certificate. How can I reach you?
@murthyrajana007
2 жыл бұрын
Sir one my grand mother died in 1960 But ha death certificate eppudu avasaram ayyindhi..nenu eppudu ha certificate ala apply cheyyali.. please help me
@kanigollanavya
2 жыл бұрын
Same pblm
@mudilaharimudilaharikrishn5577
2 жыл бұрын
Same problem sir plz help..
@princefunny2033
2 жыл бұрын
Same prblm plz answer
@srilucky220
2 жыл бұрын
Same problem
@santhoshkumarbodala1845
Жыл бұрын
Same.. problem plz..
@ajay7811
3 жыл бұрын
2012 లో చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్ కి ఎలా అప్లై చేసుకోవాలో చెప్పండి అన్న plzzzzz🙏🙏🙏
@drangesh1160
2 жыл бұрын
అన్న డెత్ సర్టిఫికెట్ చేపించావ నాకు ఇదే ప్రాబ్లమ్ అన్న మీరు ఎలా చేపించారు ఎవరిని కలవాలి ఎంత ఖర్చు అవుతుంది చెప్పు అన్న ప్లీస్ ప్లీస్
@kavalinagendrakkp9717
3 жыл бұрын
How to download AADHER card plz upload one video
@GSWSHelper
3 жыл бұрын
Sure . TanQ for Feed Back
@vamshin8743
Жыл бұрын
20 year
@sreeharsha920
Жыл бұрын
Death date teliyakunte yelaa
@gollaupendra3683
2 жыл бұрын
Original death certificate lost ippudu malli original death certificate ala apply cheyali and how much time it take. I have a xexox copy of original certificate
@mounikakomaravalli1252
Жыл бұрын
death certificate lo kinda scan chese qr code vundidii adi scan chesthe vachiddi new copy link
@gollaupendra6696
Жыл бұрын
@@mounikakomaravalli1252 completed aany way thank you for your information
@rajeswararaomarothu2103
3 жыл бұрын
Death 21-30 days madyalo akkada registration chesukovalo cheppaledu sir
@mdr00799
2 жыл бұрын
Thaluka or mro
@chetansai8137
3 жыл бұрын
Father chanipoyaka son peruna agriculture land marchali ante death certificate vachaka pattadhar passbook lo ela name change cheyali
@GSWSHelper
3 жыл бұрын
Mutation Pettukovali Andi
@trendingstetasvideos1999
2 жыл бұрын
@@GSWSHelper adiginavi cheppandi brother
@viplavrana8796
2 жыл бұрын
Edhi Telangana State Process AP na.. And 21 Days Tharvaata aplay Chesthe entha Fee untadhi
@GSWSHelper
2 жыл бұрын
AP Sir
@GSWSHelper
2 жыл бұрын
21 Day's Taruvata Concern Sub Registration Office Lo Application Chesukivali Sir
@kongaradamodhar7388
3 жыл бұрын
Plz do video for all types of birth certificate related
@GSWSHelper
3 жыл бұрын
yes I am going to make video regarding all type of birth certificate related services thank you for your valuable suggestion
@xxxbond5493
2 жыл бұрын
Hi bro nenu sachivalayam lo apply chesanu municipality nindi vachi enquiry chesi vellaru. Death certificate kosam online lo elaa chudali
@teluguchristiansongspurnima
2 жыл бұрын
ఎంక్వైరీ లో సంతకాలు అడిగారా? మిమ్మల్ని
@Svr8897
2 жыл бұрын
Death certificate form No. 6
@gonuguntanag502
3 жыл бұрын
మ్యుటేషన్ కం టైటల్ డీడ్ పట్టాదారు పాస్ బుక్ వీడియో చేయండి సర్
@GSWSHelper
3 жыл бұрын
తప్పకుండా అండి మీ సేవ సంబంధించి అన్ని సర్వీసులపై కూడా వీడియో చేయడం జరుగును. మీ అమూల్యమైన సలహాకు ధన్యవాదాలు
Пікірлер: 85