S p y fan's manamu Prashant ki votes vedhamu sivaji Anna happy ❤❤❤❤❤❤❤❤❤❤
@meghamala4266
6 ай бұрын
@@jhansilakshmi6020mari amar shobha chesthe ela elimination lekunda chestharu papam
@KnowUrself155
6 ай бұрын
నాగార్జున కి శివాజీ ఇచ్చి పడేశాడు...🔥🔥🔥
@PujithaNaga
6 ай бұрын
శివాజీ సార్ కి ఓటు వేయండి. శివాజీ అభిమానులు రెచ్చిపోకండి, ఓట్లు చీల్చకండి.చాలు సానుభూతి ఇతరులకు ఓట్లు.శివన్నకు మాత్రమే ఓటు వేయండి❤❤❤❤
@paddukaranam267
6 ай бұрын
My vote for shivaji pp 🎉❤
@paddukaranam267
6 ай бұрын
Pp winner 🏆
@goginenisushma4108
6 ай бұрын
Yes only sivaji sir
@user-tk8jy7ze6o
6 ай бұрын
S p y fan's manamu Prashant ki votes vedhamu sivaji Anna kuda happy ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@lakshmirao2482
6 ай бұрын
Shivaji Gaari Fans ekkada Amardeep gelusthado ani Votes Split chesthunnaru and same trick Yawar ni Top5 lo vunchali ani Votes Split chesi Yawar ki vesthe inka Shivaji Gaari Graph Padipothundi kadha still inka murkhatvam tho Voyes Split chesi Shivaji gaariki veyyakunda Shivaji Mid-Week Eliminate ayithe malli anyayam jarigindhi BB Team kavalani Shivaji ni eliminate chesindi Unfair ani Comments pedatharu vunnapudu Votes veyyaru Kaanisam Last week ayina evari fans vallaki votes vesukondi Shivaji fans Don't Split Votes to anyone.
@rishitejrishi
6 ай бұрын
శివాజీ కరెక్ట్ . తన ఒపీనియన్ చెప్పాడు. శో భా లాంటి బిహేవియర్ ఉన్న ఆడపిల్ల వాళ్ల ఇంట్లో ఉంటే కొట్టి పడేస్త అన్నాడు అది తన ఒపీనియన్ మిగితా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను అన్నడ.శివాజీ ఎందుకు sorry చెప్పాలి.బయట మన ఇళ్ళల్లో అనుకుంటాం కథ పాలన అమ్మాయి అబ్బాయి లా న ఇట్లో వాళ్ళు చేస్తే కొడుత చం పు త అని.ఇంకా శివాజీ తో శో బా ప్రవర్తించిన తీరు శివాజీ కి ఆ అభిప్రాయం కలిగింది.చెప్పాడు.దానికి బయట ఆడవాలకి ఎంటి సంబంధం.శివాజీ ఇంట్లో అమ్మాయి నీ ఏమైనా చేసుకుంటాడు ఓహ్ మైక్ పట్టుకొని ష్ బుష్ అనుకుంటా ఎంటి శివాజీ నీ తప్పు పడుతుంది. గెస్టు. ఆ గెస్టు వాళ్ల ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే కొట్టి తిట్టి బుద్ధి చెప్పదా.వాళ్ల భవిష్యత్ గురించి జనాల రియాక్షన్ ఇలా వుంటుంది అని చెప్తుంది కదా. శివాజీ కూడా అదే చెప్పాడు.
@sarmathatha487
6 ай бұрын
I think the guest who exposed Shivaji, her character also like Shoba Shetty
@rajumelaboyina7283
6 ай бұрын
Pp kuda amar Ada chasadu.
@vishalrockzz1909
6 ай бұрын
Perfect
@yashaswinimanohar-rh3ml
6 ай бұрын
Shivaji super He should be the winner 🏆 Plz everyone vote shivaji Shivaji defending skills ki take a bow 👏👏👏 I was clapping in my house for shivaji' s points ki
@princess93dolly40
6 ай бұрын
Same here andi we are also happy in fact got tears while seeing shivaji garu in that situation ..he defended very well point to point clarify chesaru 🎉
@mtejuashwini8342
6 ай бұрын
I tooo
@Wholesalesareestenali
6 ай бұрын
Same here😊
@vasavilahari8975
6 ай бұрын
Please vote for Priyanka
@nareshteachtech2217
6 ай бұрын
Pls vote for shivaji anna 🙏🙏♥️❤️♥️♥️ he need to be winner 🏆🏆🏆 because spa batch started targeting shivaji and if he wins he will give money to poor and needy people 🙏🙏
@dattakumar6760
6 ай бұрын
Shivaji ichhipadesaadu nagarjuna ki 🤙🏻🦁🔥
@tanujaseshagiri1314
6 ай бұрын
Yes
@ravravindra9616
6 ай бұрын
Inka analsindi.. Bokka lo hosting..
@user-qz5ne8ym8v
6 ай бұрын
Yes bro
@svasulu
6 ай бұрын
Sivaji sir steal the episode....❤❤❤❤.. Nag sir again biased on star maa batch
@KnowUrself155
6 ай бұрын
ఈ సీజన్లో contestents ఎవ్వరూ శివాజీ నీ ఏమి పికలేక పోతే ఆఖరికి నాగార్జున కూడా గేమ్ లోకి దిగాడు..కానీ శివాజీ నాగార్జున కి బాగా ఇచ్చి పడేశాడు... నాగార్జున ఫ్యామిలీ అంతా ఫస్ట్ wife ని ఇంటి నుండి తరిమేసి ఆడపిల్లలకి ఎంత respect ఇచ్చారో మేమూ చూసాం.
@muralimahesh672
6 ай бұрын
Sivaji sir 💯 correct tdy episode lo sivaji sir defending skills 👌❤
@manikantasdairy2957
6 ай бұрын
Shobha tho shivaji ki sorry cheppinchaledu, Amar tho Prasanth ki sorry cheppinchaledu great Episode 👏👏one sided episode
Ala aythe pp tho kuda amar ki sorry cheppinchaali kada meda pattukunnadhuku mutual cheppachalanemo
@swapna7778
6 ай бұрын
Yes..pedda issue lekka create chesaru bb team 😡
@koirijanakirao970
6 ай бұрын
My vote for shivaji anna❤❤❤❤
@boyanagaraju1063
6 ай бұрын
Jai shivaji ❤️❤️🔥🔥🔥💯🔥💯🔥💯❤️💯❤️💯❤️
@ulastrology5
6 ай бұрын
Sivaji played well in 4 tasks (Swimming pool, Coloring, ball task and Candies). But no appreciation.
@user-qz5ne8ym8v
6 ай бұрын
Yes bro
@lakshmirao2482
6 ай бұрын
Shivaji Gaari Fans ekkada Amardeep gelusthado ani Votes Split chesthunnaru and same trick Yawar ni Top5 lo vunchali ani Votes Split chesi Yawar ki vesthe inka Shivaji Gaari Graph Padipothundi kadha still inka murkhatvam tho Voyes Split chesi Shivaji gaariki veyyakunda Shivaji Mid-Week Eliminate ayithe malli anyayam jarigindhi BB Team kavalani Shivaji ni eliminate chesindi Unfair ani Comments pedatharu vunnapudu Votes veyyaru Kaanisam Last week ayina evari fans vallaki votes vesukondi Shivaji fans Don't Split Votes to anyone.
@princess93dolly40
6 ай бұрын
Exactly captaincy lo kuda shivaji anna ki appreciation ledu now also😢 vote for Shivaji anna 🎉❤pls don't split
@teluguguitarkid424
6 ай бұрын
Yes
@bttarun1497
6 ай бұрын
#Shivaji in 2nd week : Nenu ikkada Biggboss maata tappithe evari maata vinanu...🔥 Asala tappu anipisthe aa biggboss maata kuda vinadu shivaji...💥 #BiggBossTelugu7 #Biggboss7Telugu
@MANJA83
6 ай бұрын
కొరికితే రక్తం రాలేదు కదా అన్నారు నాగ్ సార్ ప్రశాంత్ తో,, మరిఇలాంటి అమ్మాయిలు మా ఇంట్లో వుంటే పికా మిధ తొక్కుత అన్నారు,, వెళ్లి వాళ్ళ పీకా మిధ తోక్కరా 😂 నాగ్ సార్,,
@venky310
6 ай бұрын
Red card ledhu 😢
@meghamala4266
6 ай бұрын
Avnu unte amar ki yeppudoo ichevaaru😅
@teluguguitarkid424
6 ай бұрын
Worst hosting
@ramkumar-dv2dz
6 ай бұрын
Vote for Shivaji sir 💥🔥💥🔥💥🔥🦁
@lavanyagoli8456
6 ай бұрын
Host ne roast chesaru shivaji sir 🎉 Fantastic! SPY ni corner chesaru BB team eeroju Shivaji gari defending ki huge applause🎉 whatever he said is exactly right!
@smily-xc7yz
6 ай бұрын
Pp ni yawar ni adukunttu anukunaru host but ekkada sivaji rost chesadu host ni
@aparnachowdary5005
6 ай бұрын
Suivaji rocked ❤❤❤
@user-sd5df7gf1z
6 ай бұрын
Shivaji super worst host
@reddy6578
6 ай бұрын
Shivaji the boss...vote for shivaji don't split guys...he is in winning race..we should make him winner
@KnowUrself155
6 ай бұрын
నాగార్జున ఈ రోజు SPY తో ప్రవర్తించిన తీరు కరెక్టా అనేది ఒక్కసారి తన మనస్సాక్షి నే అడగాలి.
Asalu correct kadu...spa ni m anaru...spy ni matram intha ga ... asalu correct kadu nag sir
@ROWDY412
6 ай бұрын
నాగార్జున గారు ఆయన హుందాతనాన్ని పోగొట్టుకుంటున్నాడు... నాగార్జున సార్ ఆడియన్స్ పల్స్ తెలుసుకొని హోస్టింగ్ చేస్తే బాగుంటుంది... నాగ్ సార్ అనవసరంగా బ్యాడ్ ఐపోతున్నారు
@bennyrocks01
6 ай бұрын
The way nag sir handeled with amar is different when compared with yawar and prasanth & shivaji, big boss team & nag targeted SPY
@manikantasdairy2957
6 ай бұрын
Great show sir BB super👌Star maa anipinchukunnaru
@prabukoushik7686
6 ай бұрын
Manam Prasanth ni galipinchukundam ......next season nunchi nenu chudanu
@pavankumar-of8ee
6 ай бұрын
Sivaji next level🎉🎉🎉
@user-qz5ne8ym8v
6 ай бұрын
Sivaji anna super👌❤
@suryanthegreat8215
6 ай бұрын
👉ఒక కామన్ మ్యాన్ ని👉 SUPPORT చేసినందుకు శీవాజీ గారిని మానసికంగా చంపేశారు కదరా😢😢🤍 But Always My SUPPORT SHIVAJII❤️✅🙏🙏🙏 Please Vote For Him🙏🙏
@teluguguitarkid424
6 ай бұрын
Yes
@raghup4482
6 ай бұрын
సీరియల్ బ్యాచ్ కి బయ్యాస్ గా చేశాడు నాగార్జున తప్పకుండ శివాజీ మాట్లాడింది ఎక్సలెంట్
@akularajitha2737
6 ай бұрын
Shivaji thaggedele🔥 SPA batch valla arachakam ni open ga cheppesadu... Shivaji no fear full confidence on his opinions❤
@KnowUrself155
6 ай бұрын
ఈ రోజు, నాగార్జున గురూజీ గారు, శోభ కి మంచి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి, అది సరిపోదని యావార్ తో సారీ కూడా చెప్పించారు. Great... చి చి చి.. త్పు...
@vasavilahari8975
6 ай бұрын
Please vote for Priyanka
@batchukalyankumar5524
6 ай бұрын
Please guys yawer ki votes veyandi 🙏🥺
@deepudeepu6956
6 ай бұрын
To day nagarjun hosting waste ... Kavalani sivaji ni target chesaaru 😢
@kjrealtors2004
6 ай бұрын
శివాజీ గారు ఒక్క మాట అన్నారు అని దానికోసం ప్రియాంక గారికి శోభా గారికి శివాజీ గారితో సారీ చెప్పించారు, యవార్ ఛీ అన్నందుకు శోభ గారికి యవార్ చేత సారీ చెప్పించారు, ప్రశాంత్ కాపీ పౌడర్ తీసుకున్నవని పాయింట్ చేసి తనని డౌన్ అయ్యేట్టు చేసారు కాని శోభా గారితో శివాజీ గారికి సారీ చెప్పించలేదు, అమర్ గారు చాలా చేసారు కాని అమర్ గారితో పల్లవి ప్రశాంత్ గారికి sorry చెప్పించలేదు. శోభా మరియు అమర్ తో క్షేమపణ చెప్పించాలని ప్రస్తావన రాలేదు. Nag సార్ అమర్ తో మరియు శోభతో క్షేమపణ చెప్పించి ఉంటే, Nag సార్ ది great hosting Day గా ఉండేది ఈరోజు ఎపిసోడ్లో. శివాజీ గారు Rocks Nag సార్ Shocks శివాజీ అన్న తోపు దమ్ముంటే ఆపు 💪💪
@anjana6041
6 ай бұрын
Looks like the host is also trying to blame the overall SPY team
@yochanapoluru3218
6 ай бұрын
Always S P Y ❤❤❤ . Vote for YAWAR ❤❤❤ . He is most deserving contestant .
@teluguguitarkid424
6 ай бұрын
Shivaji gari defense awesome 😍😍
@Bharathkumar-tj7cr
6 ай бұрын
Sivaji the bosss 🎉🎉🎉🎉❤
@Hareesh_Dasari
6 ай бұрын
Sivaji MASS RAMPAGE 🔥🏆💯 WINNER KI GUTS KAVALI HOST THO ARGUMENT SKILLS 💪🔥🏆
@KnowUrself155
6 ай бұрын
శోభ తో శివాజీ కి No Sorry అమర్ తో ప్రశాంత్ కి No Sorry కానీ శివాజీ, యావార్ లు Sorry చెప్పాలి. యే, మీ star maa బ్యాచ్ అనా.... ఆడియెన్స్ వెర్రోళ్ళు అనుకున్నారా..
@snc9561
6 ай бұрын
కొరికితే కొరికించుకోవాలి... తిడితే తింటించుకోవాలి... అలా కాదని ఎదిరిస్తే తిరిగి Sorry కూడ బాధపడ్డవాళ్లే చెప్పాలి... bigboss నీకు పెద్ద నమస్కారం రా బాబు....
@teluguguitarkid424
6 ай бұрын
Starmaa kada alane chestaru 😔
@user-yy1zy6tm3d
6 ай бұрын
నాగ్ sir కి శోభ లాంటి కోడలు రావాలి.
@sudheerdindi3891
6 ай бұрын
Eroju episode lo okkati clear...shivaji garu argument is better than Nagarjuna garu....kastam nundi vachinavadi maatalo padhunu ela untundho ardhamayyuntundi..Nagarjuna gariki
@sainathparshaveni2446
6 ай бұрын
Yawar and sivaji toppu in today's episode,nicely defended their points in response to host
@srikanthpadubandla4668
6 ай бұрын
Host Nagarjuna ni expose chesena Shivaji
@reddy6578
6 ай бұрын
Today shivaji defending skills are next level
@umareddy95
6 ай бұрын
Please votessss for shivaji only
@koteswararkole4482
6 ай бұрын
I appreciate Shivaji fir the debate with host...
@G.lavakumar
6 ай бұрын
SHIVAJI GARU 1000/- CORRECT
@cricketloverprudhvi
6 ай бұрын
నాగ్ సార్ మీ హోస్టింగ్ అస్సలు బాగాలేదు, spa బ్యాచ్ ని బాగా కవర్ చేసుకొని వచ్చారు
@anushasuri
6 ай бұрын
Worst hosting
@mallikarjunarao7093
6 ай бұрын
Yawar too gutsy on fire 🔥🔥 🔥
@FilmyNagar360
6 ай бұрын
My Vote for Sivaji ❤️❤️❤️
@ramkumar-dv2dz
6 ай бұрын
Please vote for Shivaji 🙏🙏🙏🙏🙏
@kancharisrinivasarao6044
6 ай бұрын
Nagarjuna Mogudu Shivaji. Today he gave great answers to Nag sir. Nag sir is not having proper replies to Shivaji❤❤❤
@aparnachowdary5005
6 ай бұрын
Shivaji fire 🔥🔥🔥🔥🔥
@AyeshasiddiquaAyeshasidd-ll9gk
6 ай бұрын
Vote for prince yawar he is genuine player in bb7 he deserves in top5 please do vote 🗳
@swechhareddy5158
6 ай бұрын
Genuine review. But shivaji garu always ryt and now also he is ryt.
@nvrrr3352
6 ай бұрын
E roju tho confirm ayyindii Star Maa batch ki BB support chesukuntaru Ani
@Beast0930
6 ай бұрын
బీబీ ఎప్పడు స్టార్ మా వాళ్లనే గా సపోర్ట్ చేసేది
6 ай бұрын
Worst hosting today by nagarjuna
@swarnavallikota53
6 ай бұрын
Nag shocks sivaji rocks
@naliniadaka
6 ай бұрын
Amar behaviour chusi kuda anni votes ela vestunnaru omg. Plz vote for Shivaji anna. He should be winner
@prabhakarreddy6150
6 ай бұрын
Shivaji gaaru super argument with Nagarjuna
@sagark5032
6 ай бұрын
Ivala nag Sir kanna Shivaji Anna meda respect perigindi Anna stand prashanth pina super audience tho n Nag sir daring answer icharu…Super Shivaji Anna🙏
@ravravindra9616
6 ай бұрын
Mari Prashant ki enduku Amar tho sorry cheppinchaledu.. Bokka lo hosting.. Boycott chesi mingandi BB ni
@rekhabnk
6 ай бұрын
Shivaji and prashant geniun person. Nagarjuna is worst host.
@phanimunnangi6488
6 ай бұрын
Anna worst hosting today inta support ha spa group ki 😢
@ROWDY412
6 ай бұрын
ఈ రోజు ఎపిసోడ్ చూసాక అర్థమైంది కంప్యూల్సరీ అమర్ విన్నర్ అని తెలుస్తుంది.. నాగ్ సార్ కి అసలు వయసు పెరిగింది తప్ప ఆలోచన పెరగలేదు
@durgaburra9946
6 ай бұрын
Sir ఈ రోజు కూ డా SPY ki అన్యాయమే జరిగింది
@ulastrology5
6 ай бұрын
In Today's episode also, Amar is behaved as Innocent. Weekends lo routine.
@raghup4482
6 ай бұрын
చపాతి విషయం లో యావర్ నీ అడిగితే ఇంకా వాగుండేది కానీ అమర్ చేసిన తప్పు లో చూసి తప్పు అని చెప్పకుండా ఆ తప్పు లో భాగం పంచుకున్న ప్రియాంక సాక్ష్యం గా అడగటం ఏమిటి అదేంటి సురేంద్ర గారు వాళ్ళకే తెలివితేటలూ ఉన్నట్టు బీబీ టీమ్ కి ఇవ్వాళ ఎపిసోడ్ లో చాలా తప్పులు చేసాడు నాగార్జున
@vanithadoddapaneni483
6 ай бұрын
Amar tho prashanth ki sorry cheppinchaledhu, but silly enti ante audience lo unna adapillalu andariki shivaji tho sorry cheppamanadam, wow bb team and nagarjuna assalu issue amar dhi divert chesesi mottam target spy group
@saikeerthi7946
6 ай бұрын
Surendra garu, Amar di chala big strategy. Just think once, andaru Shivaji ni wrong ane point edi, Amar meda noru jarutunadu ani. Shivaji amarni adigithe naku no prob you can conginue anadu amar. But behind in his mind if you think, Amar adi anta easy ga enduku tesukuntunadu, bcoz he knows that people are not liking it and idi continue chesthe Shivaji down aipotadu ani. And that strategy worked in real. Amar aa cheppadu, evari darilo velli vallani down cheyali ani. If you think I'm correct comment andi.
@rishitejrishi
6 ай бұрын
14వీక్స్ లో అమర్ దీప్ నాది తప్పే సర్ అని చెప్పని ఎపిసోడ్ లేదు. అమర్ దీప్ కి తప్పు అనే మాటకు ఉన్న విలువ తెలియదు.అమర్ కి ఓట్స్ వేసే కొందరికి మానవత్వ విలువలు లేవని అర్ధమైతుంది.
@prateeshaadusumilli1438
6 ай бұрын
Ika nundi big boss lo kevalam star maa batch lo work chesevaallane matrame tisukondi. Bayatavaallanu tisukokandi. Pleaseeeeeee. Nenu bigboss fan ni. First time bigg boss ni boycott cheste bagundu anipinchindi
@chandrasekhar4768
6 ай бұрын
నాగ్ host గా spy బ్యాచ్ ని భయపెట్టాలని అనుకున్నాడు.. defending skills లేని ప్రశాంత్ భయపడ్డాడు..యవార్ కొద్దిగా గౌరవిస్తూనే నాగ్ ని వ్యతిరేకించాడు.. ఇక శివాజీ నాగ్ తో ఆడుకున్నాడు.. నాగ్ డిఫెన్స్ లో పడ్డాడు అనిపించింది.. యవార్, శివాజీ మాటల్లో తప్పు ఉంది..sorry చెప్పించారు..కానీ అమర్ తో ప్రశాంత్ కి చెప్పించాలి గా..SPY బ్యాచ్ వలన BB కి TRP వచ్చింది..కానీ SPY అవసరం BB కి ఇప్పుడు లేదు.. అందుకే చిన్న చిన్న విషయాలకి పెద్దది చేసి చూపిస్తున్నారు..
@gitaedara9070
6 ай бұрын
Arjun cunning && bad behaviour expose avvaledu
@mythoughts-xg8fr
6 ай бұрын
Shivaji marriage గురించి చెప్పింది తప్పు నీ వల్ల వాళ్ళు decision మార్చుకుంటే ఎంటి పరిస్థితి, నీ వల్ల impact ఉంటుంది కదా అన్నారు.మరీ ఈరోజు weekend episode లో మళ్ళీ నాగార్జున ఈ issue ni తీసుకొచ్చారు ఇపుడు ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. అది కాకుండా ఈరోజు నాగార్జున కూడా ప్రశాంత్ నీ treat చేసిన విధానం చాలా దారుణం ప్రశాంత్ tiles ni కొట్టిన విధానం లోనే తెలుస్తుంది..
@kolaswapna1140
6 ай бұрын
Shivaji Anna thopu dhamute apu ❤yawar ❤prashanth ❤
6 ай бұрын
Boycott bigboss
@vnay3515
6 ай бұрын
Yes we are boycot BB.. bcz of sivaji we are watching
@boddepallideepa5997
6 ай бұрын
Next season nundi chusedeledu This is the last season I watched because of SPY only
Twitter lo trend chesthe telustundi bro ikkada no use
@suryanthegreat8215
6 ай бұрын
👉ఒక కామన్ మ్యాన్ ని👉 SUPPORT చేసినందుకు శీవాజీ గారిని మానసికంగా చంపేశారు కదరా😢😢 But Always My SUPPORT SHIVAJII❤️✅🙏🙏🙏 Please Vote For Him🙏🙏
@user-mw9su8nl5m
6 ай бұрын
Nag did blander mistakes with spy batch
@venugopalpampana816
6 ай бұрын
Amar sir rotis ki fida ayina big boss, pampinchadu malli oka cake amar ki, chi dhinamma jeevitham, eh serial batch tappa house lo andaru erri pappalu laaga treat cheyadam enti worst ga, inka nayyam ninna prashant ni korikinanduku kuda pampinchalsindhi, coffee box sivaji ki isthe prashant ni sevakudiva ghulam va ani anna nagarjuna gariki ninna episode lo shobha garu thagesina sakam coffee ni vedi chesukuni rammani amar ki ichi pampinchindhi, ah engili cup ni amar heat chesukuni thisukelladu, mari adhi ghulam giri kadha, season starting nunchi motham luxury budget motham dhobbesi dachesukunnaru, prashant coffee powder dhi video vesi marii pedha tappu laaga portray cheyadam super sir, vallu script ivvadam meeru as it is cheseyadam, ipudu asalu KHALA KHANDANIKI VADHAM...Karisthe tappu kadhu, tappu epudu avuthadante level 1 to 10 to 7 or 8 ante, pallu skin loki digipoyi full ga bllod bagatiki vasthene tappu, laagi petti chempa midha D kodithe tappu kadhu minimum ah debbaki okato rendo palli vuudi oka 20 to 50meters dhuram lo padithene tappu, emi hithabodhalu, na korika entante, eh season lo eh sukthulu hithabodhalu chusi nerchukuni, next season lo contestants andaru, sympathy gurinchi edupulu arupulu kekalu pettadam or blood padakunda korikesukuni, teeth vudakunda dhavadalu pagalagottukuntu vunte ahhaaa adbhutam, ikkada amar fans hurt ayithe sorry but, eh vishayam lo matram nagarjuna garu matladindhi chala bad, akkada nagarjuna garu matladinattu ledhu Amar prashant tho matladinattu vundi, same amar laage matladaru ayana,totaly biased🙏🏻🙏🏻🙏🏻
@smily-xc7yz
6 ай бұрын
Cup evvukunna anni cake lu echukunna lite mundu nunche cake echi cool chestunaru emo
@yashaswinimanohar-rh3ml
6 ай бұрын
Nice comment Andi true
@bhavanakanisetty5109
6 ай бұрын
We lost interest to watch the show… poddunundi wait chesam intlo eroju amar ki buddi vachela humanity gurinchi class peekali ani asalu 3rd promo chusinapudey we are disappointed but china asha unindi episode lo yemina gattiga adugutharemo ani…just onething WE LOST INTEREST TO WATCH THE SHOW…
@gitaedara9070
6 ай бұрын
Shobha should say sorry to all Amar should be sorry to Prasanth Prasanth maatlaadalekapoyaadu Nagarjunagaaritho ,,,, Yawar is correct Sivaji garu vere level 🎉🎉 Sooper 🔥
@ramakrishnakakumanu5231
6 ай бұрын
SPAA వాళ్ల బిహేవియర్ కాదు ఇవాళ nag సార్ బిహేవియర్ కూడా అంతే ఉంది పల్లవి ప్రశాంతి సార్ సార్ అంటాము ప్రకాష్ రాజ్ డైలాగ్ ఒకటి ఉంటుంది గిల్లితే గిల్లు గాని అరవ కూడదు అన్నట్లు.. శివాజీ గారు అన్నట్టు శోభ nag సార్ ని కూడా మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు సార్ చెప్పటానికి మీరు ఎందుకు చెప్తారు అనొచ్చు గా అప్పుడు అప్పుడు ఒకసారి మొహం ఎక్కడ పెట్టుకునేవాడు ఆ మాట్లాడిన ఎవరో గాని మరో శోభ లాగా ఉంది షిట్ అంట లాగిపెట్టి ఒకటి ఇచ్చే వాళ్ళు లేక అంత చేసిన అమరుని గాని ప్రియాంక ని గాని శోభన గాని గట్టిగా అనలేక ఎందుకంటే ఇవాళ సీరియల్ బ్యాచ్ కదా అందుకని స్పై మీద పడ్డారు ఈ ఎపిసోడ్ అయితే వరస్ట్ ఎపిసోడ్
@prateeshaadusumilli1438
6 ай бұрын
Yawar sorry cheppalanta shobha ki. Mari shobha ki cheppaledu sorry cheppamani.
@vishalrockzz1909
6 ай бұрын
I don't care who wins the title but Shivaji sir take a bow for your defending skills and even Nag Sir couldn't answer his questions with the help of audience and biggboss,I think BiggBoss might eliminate him soon because he countered Nag Sir but I don't care my all time fav contestant after Abijeet. Generally host exposes contestants game play but for the first time a contestant exposed host's faulty hosting
@Vamshi1000
6 ай бұрын
Eliminate nagarjuna from BIGG BOSS hosting from 🙏🙏 Shivaij 🔥🔥🔥🔥🔥🔥🔥
@vanduv7822
6 ай бұрын
ఒకరి పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే నీ షో ఎఫెక్ట్ అవుతుంది ఆయన మాటల వల్ల అనుకుంటే ఆ క్లిప్ లు ఎందుకు వేశారు ఆయన్ని bad చేయటానికే కదా🔥🔥🔥🔥
@venugopalpampana816
6 ай бұрын
Enduku cheptaru bro, amar enduku chepali sorry, blood raledhu kadha, anduke chepadu amar, repu sivaji ni bottom 2 lo pedatharanta with shobha, last week bottom 2 voting is same ani cheparu, ante sivaji voting antha worst ga vundha, inka naaku intersst poyindhi, naake kadhu almost many lost interest, elago inka winner evaro ardhamayipoyindi, amardeep ki winner chestaru no doubt, valla dabbalu valle kottesukuni other than serial batch migathavallani intha cheap ga chusthe inkenduku chudatam
@lavanyanalluri80
6 ай бұрын
Correct andi
@phanibhagi-qv8cc
6 ай бұрын
Blood rakapothe sorry cheppara thosinandhuku chapmputha annandhuku cheppara shivaji Anna y sorry cheppali
@bmadhavialluri6718
6 ай бұрын
Coffee dabba pedha issue anta.
@vsvthimmajirao5850
6 ай бұрын
సురేంద్ర గారు, ఒకటి చెప్పాలి. శివాజీ ఒక కాంటెస్టెంట్. బిగ్ బాస్ టీం ఇంటర్వ్యూ చేసి పట్టుకొచ్చారు. శివాజీ తన కోసం ఆడుతున్నాడు. తను నోరు జారిన, తప్పు చేసిన తన ఇంటి ఆడవాళ్లను అన్నాడు. అలాంటపుడు బయట ఆడవాళ్లను కాని శోభ ని, ప్రియాంక ని కాని అనలేదు. శివాజీ తన behavior, క్యారెక్టర్ బాగోలేదంటే జనాలు ఓట్లు పడవు, బాగావుంటే జనాలు ఓట్లు వేస్తారు. బయట ఆడవాళ్ళు శివాజీని బిగ్ బాస్ హౌస్ లోకి పుంపలేదు. శివాజీ బయట ఆడవాళ్లకు apology ఎందుకు చెప్తాడు. శివాజీ తన ఆట తన ఇష్టం. బాగుంటే ఓట్లు వెయ్యండి లేదా వెయ్యకండి. సింపుల్, నాగార్జున గారు ఇంత discussion వేస్ట్.
@sundeep.sriramula
6 ай бұрын
నాకు ఒక విషయం అర్థం కాలే శివాజీని తప్పే అంత అడిగారు. మరి ఒక్క విషయం చెప్పాలి రతీక frist సారి ఉన్నప్పుడు లాగ్ చేసింది శివాజీ housemate చేయడానికి అప్పుడు బాత్రూం లో అమర్డేప్ ఒక bad word అనే మీద అన్నాడు అది లైవ్ లో బీప్ తో వచ్చింది అప్పుడు అడగలేదు ఇప్పుడు శివాజీ నీ అడిగారు. Episode 12 anukunta last 10 minutes episode ayipodi anaga వస్తది బీప్ లో episode lo kuda undhi appudu andari mundu aa word Edo ante లేవని అదే నాగ్ sir ఇప్పుడు ఇప్పుడు అడగటం .అంటే వాళ్ళకు అయితే ఫావెరిసమ్ చేస్తున్నట్టు కదా . ఇలా చూస్తేఇక్కడ కూడా రతీక ఒక్క అమ్మాయే కదా ఇధి ఎందుకు అడగరుAnte shivaji garu మాట్లాడింది తప్పు కాదు అని కాదు అది 100% తప్పే కానీ అక్కడ అమ్మాయి విషయం లో అడగని నోరు ఇప్పుడు రావడం ఎంటి అని. అప్పుడు అడిగి ఇప్పుడు అడిగితే అందరి ఆడవాలకు న్యాయం జరిగింది అంట మరి. ఇప్పుడు రతికకు న్యాయం చేయలేదు అంట నేను ఇలా స్టార్ బ్యాచ్ వల్లే ఆడవాళ్ళ ఎంటి ఇధి .
@creativeworks1912
6 ай бұрын
Boycott bigg Boss
@paddhusuresh3630
6 ай бұрын
M jarigina mana manchike ....thelsipoindhiga bb kuda spy batch ki against ga unnadu ani ...pls vote for pppppppppppppppppppppppppp 🎉🎉🎉🎉🎉🎉
@Trollingboss777
6 ай бұрын
Vote for shivaji 🏆💯
@nmcollections2451
6 ай бұрын
Star batch ni venukesukostunnaru. Enno donga thanalanu chesina vaallani emo comedy ga chupistaru . Coffee bottle antha chinnadhi house mothaniki pamparani evaraina anukuntara. Shivaji garikeycpampi untaru adhi chustey andharu adugutharemo ani poket lo pettukelli ichadu. Mari cigeretes amar pocketlo pettukoledha. Coffe shivaji ki cigeretes amar ki anukunnadu. Dhanini o pedha droham chesinattu chupistundu .
Пікірлер: 600