దేవర నీ దీవెనలు
ధారాళము గనువీరలపై
బాగుగ వేగమే దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను
1 దంపతులు దండి
దాత్రిలో వెలయుచు సంపదలను
సంపుగా నింపుగా పెంపగుచు
సహింపున వీరు సుఖించుటకై
2 ఈకవను నీ కరుణ
ఆఖరు వరకును లోకములో
శాఖమూలకయ్య ఏకముగా
బ్రాకటముగాను చేసుకొనుము
3 ఇప్పగిడినప్పుడు
గొప్పగు ప్రేమతో నొప్పిచ్చుగా
మొప్పిన చొప్పున దప్పకను
మెప్పుగా బ్రతుకగా బంపు కృపను
4 తాపములు పాపములు
మోపుగా వీరిపై రాకుండగా
గాపుగా డ్రాపుగా దాపు నుండి
యాపదలన్నీ బాపుచెను
5 సాదులుగాన్ చేయుటకై
శోధనలచే నీవు శోధింపగా
కదలక వదలక మదమునని
పాదము దాపున బాదుకోనన్
Jesus songs
gospel songs
Christian songs
Deva Rani Deva nalu
yahova Neena mamu
Andhra Christava keerthanalu
praise the lord God bless you
keerthanalu
Christian marriage song
క్రైస్తవ వివాహ గీతం
Негізгі бет Devarani Deevenalu, దేవర నీ దీవెనలు
No video
Пікірлер: 2