దేవుని సముఖ జీవ కవిలెలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
1. జీవవాక్యము ఇలలో చాటుచు - జీవితము లర్పించిరే (2)
హత సాక్షుల కవిలెలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
2. ఆకాశమండలములలో తిరిగెడు - అంధకార శక్తులను గెలిచిన (2)
విజయవీరుల కవిలెలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
3. పరిశుద్ధ యెరుషలేము సంఖ్య - పరిశుద్ధ గ్రంథము సూచించు (2)
సర్వోన్నతుని పురములలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
4. దేవుని సన్నిధి మహిమ ధననిధి - దాతను వేడి వరము పొందిన (2)
ప్రార్ధన వీరుల కవిలెలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
5. పరమునుండి ప్రభువు దిగగా - పరిశుద్ధులు పైకెగయునుగా (2)
పరిశుద్ధుల కవిలెలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
****************************************************************************
Keys: Bhanu Pala & Jwalith Ophir
Tabla & dholak : Noah & Prasanth Ophir
Rhythms: John Deni
****************************************************************************
Pas.K.Parishuddarao,
Carmel Gospel Ministries,
Cobaldpet 3rd lane,
Guntur- 522002,
Andhra Pradesh,
India.
Contact Us- (+91)9849366146
Our website - www.carmel gospel ministries.org
Our e-mail - mahonnathunividya@gmail.com
Негізгі бет Devuni samukha jeeva kavilelo song || Telugu Christian songs || Pas.Parishuddarao songs ||
Пікірлер: 38