ఎవరు ఏమైనా అనుకోని కానీ.. శేఖర్ మాస్టర్ నవ్వు వచ్చి నవ్వడం లేదు.. ఎదో డబ్బులు ఇస్తున్నారు నవ్వాలి అని.. కనుకే నవ్వుతున్నాడు అంతేకాని అక్కడ స్కిట్స్ లో నవ్వు అంటూ ఏంలేదు. అయన నవ్వే నవ్వులో ఎటువంటి నిజాయితీ లేదు అనే సంగతి ఆయనకు కూడ తెలుసు. 😭😭😭😭😭😭😭
@raju.3023
Жыл бұрын
ఆ 🐍 గాడు ఎందుకు నవ్వుతున్నాడు అర్ధం కావటం లేదు 🤦
@nandakumarmunigela7454
Жыл бұрын
జడ్జ్ ల నవ్వు పిచ్చి వాళ్ల నవ్వు ల ఉన్నది. అంత artificial అసహ్యం గా ఉన్నది
Ee show chese mundu oka zandu balm pettukondi veerandarikante faima veyyi times better
@gowrishankarrampalli3915
Жыл бұрын
@@sivakuruba7045
@its_my_life143
Жыл бұрын
Package స్టార్ పావలా కళ్యాణ్ political comedian నాగబాబు తాత ఈ show కి comedian ..
@assk14111968
Жыл бұрын
జబర్దస్త్ ని డామినేట్ చెయ్యలేరు నాగబాబు శేఖర్ మాస్టర్
@kotakondasrihari2636
Жыл бұрын
అరే ఎందుకు నవ్వుతున్నారు ఇది ఎవరైనా కామెడీ అంటార కూలాయి దగ్గర నీళ్ళ కోసం ఆడవాళ్ళు రచ్చడినట్టు ఉంది
@tejuravulapalem297
Жыл бұрын
Burrakatha chala baga padaru
@luckysowjanya1991
Жыл бұрын
మంచి రోజులకి స్వాగతం 🙏🌹
@vkvadithya5053
Жыл бұрын
Ramana super burrakatha bagundi
@shekarshivakoti7397
Жыл бұрын
దన్ రాజ్ గారు కళామందిరిలొబసినిమా అను బూతి కనిపిస్తుంది ..సుపర్ కామిడ్
@chandrareddybanka2555
Жыл бұрын
నాగబాబు గారు శేఖర మాస్టర్ గారు వాళ్ళు చేసే కామెడీకి మనిషి అనే వాళ్లకు నవ్వు వస్తుందా చెప్పండి కామెడీ కి ముందుగానే పడి పడి నవ్వుతున్నారు ఎందుకు ప్రేక్షకులు ఎదవలా ఏమన్నా దయచేసి ఆ ఓవరాక్షన్ తగ్గించండి సార్
Пікірлер: 85