గురువు గారు మీరు పెట్టిన తిరుపళ్లాoడు పాట హెడ్ ఫోన్ లో వింటే ఆ తిరుపతి వెంకన్న గరుడ వాహన సేవ ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. మీకు శతకోటి వందనాలు
@ramanjineyulunallaboyanapa6582
3 жыл бұрын
awn anna nakuda same 🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏nenu tirumala garudavahanam dagaraga 3 times chusanu adhi gurthuku vachindhi🌷🌷🌷🙏🙏🙏🙏govindha govindha🌷🌷🙏🙏🙏🙏🙏
@erugusrikanth7393
3 жыл бұрын
గురువు గారు ఈ వీడియో చూశాక ఏమి వ్రాయాలో కామెంట్ లో అర్దం కాలేదు మీ కళ్ళలో చూసి పెరియాల్వర్ గారిని దర్శించుకున్న అనుభూతి కలిగి మనసు పులకించిపోయింది ..మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏
@varrunkumaar
3 жыл бұрын
Na manasulo Maata meeru chepparu 🙏🙏🙏
@tallamsambasivarao2572
3 жыл бұрын
మీ లాంటి మహానుభావులు మాలాంటివారికి జ్ఞానం కలిగించడానికి వచ్చారు🙏🙏🙏🙏🙏
@vijayagopal7970
3 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు సర్,, ఆ పెరియాళ్వార్ స్వామి గురించి వింటుంటే నా ఒళ్ళు పులకరించిపోతుంది సర్,,🙏🙏🙏🙏 నిజం గా జన్మ ధన్యం సర్,,🙏🙏🙏🙏
@siripragadasuma8887
3 жыл бұрын
స్వామి మీకు పాదాభి వందనములు..🙏🙏.. ఇలాంటి గొప్ప భక్తుల చరిత్రలు చెప్పి మమ్ములను దన్యులను చేస్తున్నారు🙏🙏
@venkatapathiraju2577
3 жыл бұрын
Video uploaded with in 3 minutes lo 90 likes & 400+views, you are channel creating wonder sir.❤️👍Sri Gurubyo namaha🙏
@alwalaramya3969
3 жыл бұрын
Entha Baga cheptaru sir Meru.. nakaite vintu...... Vundi povalanipistundi sir... Om namo narayanaya🙏🙏🙏
@vjayasekharnaidu
3 жыл бұрын
don't have the option to like thousands of time వింటూ ఉంటే ఆనందభాష్పాలు వస్తున్నాయి మీకు శతకోటి వందనాలు
@rajanisri9556
3 жыл бұрын
అద్భుతం నిజంగా మీ వీడియోలు మన సనాతన ధర్మం గొప్పతనం 🙏🙏🙏
@swarnaswarna1884
3 жыл бұрын
వాసుదేవ🙏..మీరు పెట్టిన pallandu.వీడియో కంటే మనకి ఎస్వీబీసీ లో వచ్చే పల్లాందు..సరిగ్గా వుంది వాసుదేవ🙏..
@parameshpenikelapati3217
3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@sugavaasihaasanhariprasad6752
3 жыл бұрын
ఓం నమో నారాయణాయ.. సర్వమంగళ కరం.. మీ ప్రవచనం స్వామి 🙏
@bharathithota4333
3 жыл бұрын
నేను దర్శించిన శ్రీవిల్లి పుత్తూరు మీ ప్రసంగం లో మళ్లీ కనిపించింది...ధన్యోస్మి🙏🙏🙏
@sandyarani8336
2 жыл бұрын
Meru darshikunar adrustavantulu🙏🙏
@ndevananndhporandla1865
3 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 అరుణాచల శివ🙏అరుణాచల శివ 🙏 అరుణాచల శివ🙏 అరుణాచల 🙏🙏
@supriyashyam9764
3 жыл бұрын
సార్ మీరు చెప్పే వి అన్నీ నిజాలు కానీ మేము చూడలేదు వినలేదు, కానీ మీరు చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల మీరు చెప్పే గొప్ప వాళ్లతో సమానం మీరు సార్, ఒకసారి మిమ్మల్ని కలిస్తే చాలు చాలా సంతోషం సార్, మీ వీడియోస్ అన్నీ ఒక website లో స్టోర్ చేసే ప్రయత్నం చేయండి 🙏🙏🙏 🙏🙏🙏
గురువు గారు నమస్కారం నేను ఎన్నో temples కి వెళ్లాను కానీ ఆళ్వార్ ప్రతిమలు, టెంపుల్ లు చూసి మామూలుగా వచ్చే కానీ మీ Video చూసి ఆళ్వార్ చరిత్ర తెలుసుకున్న తరువాత వారి ముందు మోకరిలి పాదాభి వందనం చెయ్యాలని వుంది Om నమో లక్ష్మి నారాయణయ నమహ
@nagsai0
3 жыл бұрын
Hi
@Varadati
3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏 Sir Awesome
@jyothipriyabollam2608
3 жыл бұрын
I am big fan of your stories sir
@madhavit7644
3 жыл бұрын
గురువూ గారు మీ పాదాలకి శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
@kkkumar777
3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻
@dileepkuamarpenuganti8043
3 жыл бұрын
The feeling we experience...while listening to these real stories of alwaars is sweeter than anything in this world.... Thank u guruvu garu
Thanks for letting us know such lovely scenes from the History, Sir. We have nothing but tears in our eyes. One unfair thing you do in most of the videos is, you keep some things in suspense. Could not bear that Sir. Jai Sri Ram.
Chala baga padyaalu cheputunnaru, meeru cheppaedi vintunte mee daggara student ga cheri chaduvukovvaalanipistundi, adbhutam, chala adbhutamgaa ga chepparu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gaddesrinivas
3 жыл бұрын
మీరు చెప్పే చరిత్రలు,వేద సంబంధిత విషయాలు, పురాణాలు, మహా మహా వ్యక్తుల చరిత్రలు వింటే ఎంత ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళతామో...ప్రస్తుతం హిందు దేవాలయాల మీద దాడులు చూస్తుంటే అంత బాధాకరంగా ఉంది.🥲
@ramanjigowd8083
3 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు....
@vankudothuramesh8332
3 жыл бұрын
Thanks guruji
@ramalakshmikaruturi4031
3 жыл бұрын
Sri Vishnu rupaya Namasivaya🙏🏻🙏🏻🙏🏻 meeru padyam paduthunte entho ramaneeyam ga undi, anni unnavaru entha vinayamga unnaro meeru, aa bhagavanthudu aasissulu meeku menduga undi meeku subhalu kalagalani prardhana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manimala9488
3 жыл бұрын
మహావతర బాబాజీ పై ఒక వీడియో చేయండి గురువుగారు🙏🙏🙏
@balajipraveenkumar856
3 жыл бұрын
గూరువు గారు మీ పాదాలకు శతకోటి నామస్కారములు మీ అమృత వాక్కులు మా మనస్సులని భక్తి మార్గం వైపు నడపిస్తుంది శ్రీమతరేనమః
@AnandVishwakarmaAcharya
3 жыл бұрын
I'm waiting to listen what happened next. We all feel so blessed while listening alwar charitra
@pasupuletimeenakshi2160
3 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం🤚 ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🤚శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨👨👧👧🤚🕉️🔱🌿🌾🌴🌸🍎🍊🌹🌺🌼💮🇮🇳🙏
@mamidipakachandrarao2967
3 жыл бұрын
చాలా చాలా కొత్త విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు
Sir, please send me your channel Display picture... Please sir... I was search it from internet but I can't get it.. Please sir... Please send me your Dp... Atleast the link of that picture is also enough ... Sir... Please....
@Ramakrishna.N
3 жыл бұрын
జై శ్రీ రామ. 🔥🙏🙏
@sravanthimusunuru3250
Жыл бұрын
Mee speech eppudu vinna manasu haiga.untundi.
@krishnachandrikachandrika1692
3 жыл бұрын
we are all blessed to have you sir. Please continue these type of videos 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KR-vs2dq
3 жыл бұрын
అరుణాచల క్షేత్రము గురించి చెప్పండి sir ప్లీస్
@bachichunduryify
3 жыл бұрын
What a explanation super guruji I am aged so I am giving blessings Jai sreeram
@ouruniverse2129
3 жыл бұрын
మీరు ప్రతీసారీ vedio start chesemundhu పలుకుతున్న వాక్యానికి ఆధారాలతో సహా వివరణ ఇవ్వ@డి. * శ్రీ విష్ణు రూపాయ నమ:శివాయ *
@madhupudi79
3 жыл бұрын
ThanQ Swamy Waiting for your next vedio
@RajenderKumar-xx8zt
3 жыл бұрын
Good explanation sofar I have seen. I have been attracted for you explanation swamy
@pujyasritha6005
3 жыл бұрын
మేము చాలా అదృష్టవంతులు
@pujyasritha6005
3 жыл бұрын
Yes
@RajenderKumar-xx8zt
3 жыл бұрын
Guruvu gaaru. You are submege in devotional sea by saying the strosthrass
@k.suneethareddy8419
3 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
@savithak2656
3 жыл бұрын
KAMAAKSHIDEEPAM gurinchi vivarinchandi thankyou
@gsarada7768
3 жыл бұрын
చాలా చాలా సంతోషం.. పెరియాల్వార్ చరిత్ర వినే భాగ్యం కలిగించిన మీకు అనేక నమస్కారములు 🙏🙏🙏🙏🙏
@anilkumarramagiri3169
3 жыл бұрын
Danyavadalu Guruji garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kamaladevi1456
3 жыл бұрын
Chala manchi pani chestunaru... Mee Rushirunam teeripotundila 🙏
@jaggerywalafoods3359
3 жыл бұрын
Om namo Venkateswara namaha. Upto now I don't know this stories. Thanks for sharing good information
@sampathbs1186
3 жыл бұрын
You are real Santa of our time. God bless you
@maheshe5204
3 жыл бұрын
Dhanyavadamulu Guruvu garu
@vish4053
3 жыл бұрын
this new year really I am very blessed I am the first view Gurugaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sridharkokkandla4456
3 жыл бұрын
Very excellent, thought for devotion. We are really thankful!
@krishnareddy5630
3 жыл бұрын
విష్ణుమూర్తి విశ్వేశ్వర వచ్చే జన్మ కైన ఇటువంటి నిర్మల నిజమైన భక్తి మాకు వచ్చే లాగా అనుగ్రహించు ఈశ్వరా... సర్వేశ్వరా....
@durvasaraobandi
3 жыл бұрын
Thank you Sir.Jai Narasimha 🙏🏻🙏🏻🙏🏻
@bokkaprasadkumar5639
2 жыл бұрын
శ్రీ విష్ణు రుపాయ నమః శ్రీ విష్ణు రుపాయ నమః. శ్రీ విష్ణు రుపాయ నమః🙏🙏🙏
@maheshgorle5222
9 ай бұрын
💐శ్రీమాత్రే నమః గోవింద గోవిందా గోవిందా 🙏🚩
@murthyseetharam3748
3 жыл бұрын
Guruji me matalu vintunte manasu pulakichipotundi..haha emi bakthi meeku .. ha deudi anugraham meeku me pillalaku mee kutumbhaniki ellundi undalani bagavanttunni pratisthanu.. Devine love from Karnataka...
@AparnaKrishna.Nandigama
3 жыл бұрын
Namaskaram🙏master gari book lo cheppinatte chepparu meru🙏🙏
@Hariomteluguvizag
3 жыл бұрын
Jai sri ram Guruvu gariki sathakoti padhabi vandhanamulu
Thank you very much sir for giving such wonderful info...🙏 We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏 Thanks a lot sir 🙏 🙏 Jai Sri Ram 🙏🚩🕉️🇮🇳
@saradatummalapalli5732
3 жыл бұрын
Guruvugariki namaskaram , very nice explanation and thank you 🙏
@sathishsathisathishbhoomi3230
3 жыл бұрын
Guruvugaru meeku shathakoti vandanalu Mee vedio chusinappudu a divamthone matladuthunatundi guruvugaru Chala santhosham kalaguthundi om namo narayanayaaa🙏🙏🙏🙏
@sathishsathisathishbhoomi3230
3 жыл бұрын
ఓమ్ నమః శివాయ
@gowtham9534
3 жыл бұрын
Sir meru eepudi youth ki telyani yenu vishayalu andhinchisthnuru thank you sir
@mohanreddy2879
2 жыл бұрын
Guru vu garu meku setha kotti padhabhi vandanallu
@anitaachanti671
3 жыл бұрын
Thank you sir 🙏🙏💐
@kavithajapa3044
3 жыл бұрын
we are blessed to hear and watch your videos sir, thank you very much for sharing sir.
@Shanker9
3 жыл бұрын
Really wonderful 🙏🙏🙏 jai srimannaarayana
@srinivasaraog4755
9 ай бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. లక్ష్మీ నాధాయా విద్మహే చక్రధరాయా ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. అవికారాయ శుద్దాయ నిత్యాయ పరమాత్మనే! సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే !! యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్! విముచ్యతే నమస్త స్మై విష్ణవే ప్రభవిష్ణవే!! ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
@subbareddykonala2540
Жыл бұрын
🙏🙏ధన్యవాదములు గురువుగారు
@ChandraSekhar-nf1ly
3 жыл бұрын
Guruvu gariki padabivandanam
@mvijay5528
3 жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారు
@prameela326
3 жыл бұрын
Guruvu gaaru namaskaram 🙏..... bakthi lo unna anandham Mari ndulonu undadu ani marosari chusanu🙏🙏🙏🙏🙏🙏.....
Пікірлер: 598