నిజమే నాకు మాఇంట్లో ఇలాంటి వి చూసా 🙏🙏🙏🙏🙏శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏
@sandeepkumargoudsandeep4050
Жыл бұрын
🕉Om shri mathrey namaha 🕉🙏🏼🙏🏼🙏🏼🌹🌹🚩🕉
@prasanthshanti1571
Жыл бұрын
ఎందుకండి అన్ని అబద్ధాలు చెప్తారు మా ఇంటికి వారానికి మూడుసార్లు కాకులు వస్తాయి ఇంట్లో బల్లులు కూడా ఫుల్లుగా ఉన్నాయి మేము రోజు పూజలు చేస్తాము అయినా మాకు ఏ మంచి జరగడం లేదు అందుకనే మీరు ఇలాంటివి పెట్టకండి😏
@umaperla2207
Жыл бұрын
ముందుగా ఒక మనవి, తెలుగు సరిగ్గా మాట్లాడటం నేర్చుకోండి, తర్వాత వీడియోలు చెయ్యండి, భాషని ఖూనీ చెయ్యొద్దు
@honeysj7328
Жыл бұрын
దీనులకు సేవ చేయండి, లేని వారికి దానం చేయండి ,మీకున్న దాంట్లో నలుగురికి పంచండి... మీరు చేస్తున్నారని కాకుండా దేవునికి చేసే ఆర్పణ బుద్ధితో చేయండి...ఇకపై మీరే దేవుడు.... Hare Krishna 🙏
@anithanarayana9580
Жыл бұрын
Cheppina points bagunnay....but mee telugu reading chala worst ga irritating ga vundi. Pls check n correct urself. Vinalanna intrest poyi nenu mute lo petti chaduvukunna
@kingkarthik8957
Жыл бұрын
Yes nenu kuda
@vennicherryvlogs
Жыл бұрын
Dubbing ani wrong cheptunnaru yevaraina telugu vachina vallu cheppandi plz
@rpmgarden2008
Жыл бұрын
Yes..some words also wrongly printed
@jspjaihind2190
Жыл бұрын
అంతా కరెక్ట్ గానే చెప్పారు
@jspjaihind2190
Жыл бұрын
చెప్పండి మీకు ఎం సందేహం
@jspjaihind2190
Жыл бұрын
మీ సందేహాన్ని తప్పకుండ తీరుస్తాను
@harshaindia2366
Жыл бұрын
అది గూగుల్ తల్లి voice bro
@kaipa9982
Жыл бұрын
అడత కాదు అక్కా,వుడుత అని పలకమని ప్రార్థన! వీడియో తయారయ్యాక...పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని, చివరగాపోస్ట్ చెయ్యండి అక్కా! ఓమ్ నమో శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమః.
@charankumar7124
10 ай бұрын
Amma adi artificial intelligence voice akkada evaru leru😂
@yamunareddydumpa7380
10 ай бұрын
AI voice anduke chala tappulu
@asrithavenky4373
Жыл бұрын
Evi ani nijala medam
@balarajuseelam2606
Жыл бұрын
ENTLO DEVATALU TALLI DANDRULE
@sudheerdindi3891
Жыл бұрын
Lizards thirigithe devatha lu unnatlu ah...🙄?? Insects unnatlu anukuntunnamu....🤦🤦 super information
@lavanyas712
Жыл бұрын
Telugu chadavadam lo chala tappulu unnayandi.
@maruthipasadreddy6886
Жыл бұрын
Vadatha kadu thalli udutha
@KUTHURI692
Жыл бұрын
That's AI Generated voice
@bhukyahymavathi8358
10 ай бұрын
Sythanu untaee mama chuttu avarinu nashanem chidhama ani papemlo padydhama narakaniki appudu tesukeladhama ani chusthaee sythanu vallanay manusulu devulluga devathaluga kolusthunnaru bomma batch
@sasivaddi5222
Жыл бұрын
ఆపు తల్లీ సుత్తి. వందల సంవత్సారాలు తపస్సు చేసిన వారికే దేముడు దొరకడు.ఇంట్లో ఉండేది ఏంటి నీ తల కాయా. దేముల్లను ఆవాహన చేస్తాం.పూజ తరువాత ఉద్వాసన చెబుతాం.దానికి తంతు ఉంటుంది.ఊరకే పనికి మాలిన వీడియోలు.ఉడత పిల్లి కుక్క చెప్పు ఇంకా
@gurramsujatha246
2 ай бұрын
ఆకరికి కంప్యూటర్ చేత జోష్యం చెప్పించుకునే గతి పట్టింది
Mari padubadda intlo mastuga untay kada alge konni deshallo ballu lanu tintaru ga mari vallu Ambani ayyara
@sarmasadyatmikam6438
4 ай бұрын
ఉడతలు పట్టేవాళ్ళ లారా సెల్ టవర్స్ వల్ల కాకులు ఉడతలు ఎప్పుడో కనుమరుగు అయినాయి.ఉదయం లేవగానే ఉడ తను ఎట్లా చూస్తారు..
@psvprasad7399
Жыл бұрын
రోజూ ఉదయాన్నే కాకులు రాని ఇళ్ళు ఉన్నాయా? ఎంగిలి మెతుకులు కు ఆశపడి వస్తాయి. అలాగే పండ్ల చెట్ల మీద ఉడతలు ఉంటాయి. ఏ కాలంలో ఉన్నారు?
@himahashmithapictures7818
Жыл бұрын
డబ్బింగ్ ఆర్టిస్ట్ లేకుండా ఆర్టి పిసియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బాగా చెప్పించావ్ ఇది చాలా పెద్ద యపారమే కానీ సొల్లు అనిపిస్తుంది వద్దు ఇలా కాకుండా వేరే ట్రై చేస్తే బెటర్
@ajayspartun1994
Жыл бұрын
Mari dayyalu thirigithe ela telusukovali 😂😂😂😂
@kaladar5377
11 ай бұрын
అవును మేడం నాకు ఒక్కో సారి ఏదో పరిమళం నా ముక్కుకు అందినట్టు తోచింది ఇలా కొన్ని సార్లు అయింది ..... కరెంట్ పోయిన ఎంత చీకటి ఉన్నా అసలు భయం అనిపించదు .....
@vshankara11
Жыл бұрын
Dubbing artist definitely dont know telugu ..first you learn telugu well or stop telugu dubbing ..
@mmedapatiapeksha
Жыл бұрын
Balli tirigite devudu tiragatanemiti . Ni moham
@kundanagajyothi6885
Жыл бұрын
Ma side adi nammutharu.. Kaani pooja chese devudi bommla back side undali
@manoharsoora5922
Жыл бұрын
మరి చాలా ఊర్ల సైడ్ కాకులు లేవు కొన్ని ఊర్ల సైడ్ ఫుల్ ఉంటాయి అంటే ఆ ఊర్లో ఉన్నారు ye ఊర్లో లేరా mindless
@-zs95k
6 ай бұрын
Evaramma nuv ila telugu ni palukutunnaav😂😢
@Tagshoow
2 ай бұрын
It's AI voice....manashi voice kadu
@archanavempuluri5536
6 ай бұрын
Mari devudu entilo unte families kastam kadha ladies period s time Kotha ga pelli iena jantalu untaru kadha appudu ala
@sunithasrivlogs9534
Жыл бұрын
Tq sis chala manchi information icharu
@sujatha204
Жыл бұрын
Ambani vallintlo ballulunnaya mari vallintl9ne Lakshmi Devi tista veskoni kuchunde mari
@rojavadapalli7369
Жыл бұрын
AI use chesi chesinattunnavu video. Manchi telugu vacchina anchor ni pettuko babu 🙏
@ManiKolli-fx3js
Жыл бұрын
Telugu nerchukomma first
@thulasilakshmireddy6402
Жыл бұрын
Meeru computer gara andi.devuni gurinchi intlo jarigevi kantiki kanipinchinatli chparu Govinda Govinda Govinda sri matrey namah
@umasubha4781
Жыл бұрын
Telugu asalu boledu correct ga Telugu nerchukuni cheppandi vishayalu bavunnai.
Vadatha kadu vudutha ani cheppali manam telugu valame kada undukey chepanu hurt ite sorry
@Taraka1972
Жыл бұрын
dhevathalu rendu rakaalu 1). ధేవుని సైన్యం2) ఆపవాది (సైతాన్) సైన్యం, మంచి దేవుడు ,చెడ్డ దేవుడు రెండు రాకాలు .
@GorantlaAswini
Жыл бұрын
Ardam kaledu andi
@gulammohammad3065
Жыл бұрын
Music background lo tesiveyandi
@shreedharalapati2520
Жыл бұрын
Telugu dubbing assalu baavunda le😢
@mounikab6284
Жыл бұрын
In this universe god is not there how u say just prove.
@venkataramayyakhanderayani1803
Жыл бұрын
చాలా మంచి విషయాలు చెపుతున్నారు. మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. డబ్బు కోసం ఎదురు చూస్తున్నాను. మా అమ్మాయికి మంచి సాఫ్టువేర్ ఉద్యోగాన్ని చూపించమని భగవంతుని కోరుతున్నాను.
@harshaindia2366
Жыл бұрын
ఇది గూగుల్ తల్లి voice అని మీకు తెలుసా
@ShankaR-KarthikeyaN
11 ай бұрын
పోపు పాపులని పండ బెట్టెను
@lasyapriyathalla2152
Жыл бұрын
She sounds like a non Telugu person. It’s too odd.
తల్లి ఇంట్లోకి వస్తుందా లేదా మీ చుట్టూ ప్రక్కన ప్రాంతంలో మీకు నాగుపాము కనిపిస్తుందా తెలుపగలరు. దీనికి పరిష్కారం తెలియజేస్తాను.
@sivab-m3f
Жыл бұрын
Enjoy froup time West
@ChandrikaBaddam
11 ай бұрын
Oho is it correct 😳😳
@hkk4213
Жыл бұрын
నిజమే. లాస్ట్ వీక్ మా ఇంటి కిటికీ దగ్గర సాంబార్ కకి వచ్చి ముక్కు తో విండొని podichi మృదువుగా అరిచింది. ఏదో మాట్లాడినట్లు. But nenu భయపడి విండో ఇంకా గట్టిగా వేసాను, మామూలుగా కాకి ఇంట్లోకి రాకూడదు అంటారు కదా. అక్కడ అది ఇంట్లో వచ్చే ఛాన్స్ లేదు but enduko payapadda. తర్వాత మా ఫ్రెండ్ కి షేర్ చేస్తే, అల వస్తే దేవతలు, పితృదేవతలు సంకేతం , అండ్ మంచిది అని అన్నది, తర్తవ ఆలోచిస్తే నిజం అని sense ayindi. E month ma ఇంట్లో ఒక ముఖ్యమైన వక్తి చనిపోయిన రోజు. అందుకేనేమో ఇంటికి వచ్చారు అనిపించింది . బాగా ఏడుపు వస్తుంది. అది వాచినప్పుడు హ్యాపీ మాట్లాడి ఉండి ఉంటే, a trupti undedi😢😢. Sometimes God gives indications that we don't recognise. But later on we don't get that chance....antha life
@vishweshraraos4164
Жыл бұрын
Chanipoyina chaaru raaru moodanammakaalu thappudu sidhanthalu manaku kalalo swapna lo Dairektga kanipistharu elaa..kakulu nakkalu ye roopam lo manaku kanipsharu anukovadam dayyaniki boothaniki avakaasha vesinattu Devuniki baada pettinatte ....
@kranthirajeevdarla1236
Жыл бұрын
Vammo
@hkk4213
Жыл бұрын
@@vishweshraraos4164 yes but I believe more in God, so he usually gives me some signals before doing good or bad things.i can feel it ...
@kishorebadavath4318
Жыл бұрын
Vadatha 😂😂😂😂😂😂😂😂😂😂😂
@sureshkumarcherakula4617
6 ай бұрын
It's AI office
@bhavani2182
Жыл бұрын
Ants time pass ila emu undadu
@bopparajukondaiah7421
Жыл бұрын
Maaya voice kadandi idi
@lordsun153
11 ай бұрын
Exactly😂
@barberianking9272
Жыл бұрын
Balli...
@nagalatha110
Жыл бұрын
Kothaga vintunna madam
@naveena1928
Жыл бұрын
Kaki balli subha shakenthalaaa !evarra meerantha😂
@ashokdev9403
Жыл бұрын
Meeku sambadinchana vallu kaadu lendi....
@sri667
Жыл бұрын
జోక్
@K.Pavithra_248
Жыл бұрын
🤔
@sunithareddy8576
11 ай бұрын
🙏🌹🙏
@kalammagaddam7702
Жыл бұрын
Thank you madam Garu I'm rich I'm great
@ashokkasarapu6804
Жыл бұрын
🚩🙏
@sarithasudamalla8943
Жыл бұрын
🙏🙏🙏
@mankamuthakagangulappa773
Жыл бұрын
🙏🙏🙏
@sreedevidandela2626
Жыл бұрын
9😊
@pagalasudheerkumar428
Жыл бұрын
యిర్మియా 10:3: జన ముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసినపని.
@honeysj7328
Жыл бұрын
పుస్తకంలో కబుర్లు కాకుండా లేనివారిని దైవమని భావించి సేవ చేసే ప్రయత్నం చేయండి,నిస్స్వార్థ బుద్ధితో.....
Пікірлер: 96