నా జీవితం లో నాకు సరిపోయిన ఇంటర్వ్యూ.... ఒక మరిచిపోలేని ప్రశాంతమైన సంభాషణ...🎉🎉🎉🎉🎉🙏🙏🙏
@kumarb4827
2 жыл бұрын
ధర్మవరపు గారు అద్భుత హాస్య నటులు. సమకాలీనులలో నాకు ఎంతో ప్రీతి పాత్రులు. వారికి రావాల్సిన గుర్తింపు రాలేదని నా అభిప్రాయం.
@valigikrishna6275
Жыл бұрын
Yes
@srinivasulu9054
2 жыл бұрын
ధర్మవరపు సుబ్రహ్మణ్యం హాస్యంలో ఈయన ఒక శిఖరం
@sivaraju6884
11 ай бұрын
సుబ్రహ్మణ్యం గారు.. మీరు. పాడిన. రెండు. పాఠలు చాలా బాగా వున్నా యు. సార్. మీరు ఏ లోకాన. యున్నా రో మీకు టు మ్బమ్ సంతోషం గా యుండా లి
@kmrcreativeworks2445
Жыл бұрын
49:00 Sir... I'm surprised to know that you are a great singer too... Very glad to hear your divine vocals 🙏 మన్మథుడు లో సీక్రెట్ మైక్ కామెడీ సూపర్బ్ సర్... 👌👌👌
@vaikuntaraopappula186
2 жыл бұрын
గొప్ప విజ్ఞాని పరిపూర్ణ నటుడు తెలుగు భాష పై పటు త్వ మున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం మన మధ్యలో లేక పోవటం సినిమా పరిశ్రమ కి ప్రాక్ష కులు కు తీరని లోటు.
@vamshichakilam3258
Жыл бұрын
సరైన గుర్తింపు రాని సహజ నటుడు శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి నివాళులు
@davidsujithpaul6957
10 ай бұрын
V.good
@sulemankotaparthi834
Жыл бұрын
RK గారు.సుబ్రమణ్యం గారు. మిద్దరి సంభాషణ చాలా మృదువుగా ఉన్నది.మరియు మంచి విలువైన మాటలు విన్నాము.ధన్యవాదములు
@sajjalabhaskar2371
2 жыл бұрын
మన తెలుగు భాషను మన ఆచారాలను మన దేశ భక్తిని గురించి చెప్పిన ధర్మవరపు సుబ్రమణ్యం అన్న గారిక ిపాదనమస్కార ములు.
@repudi9581
2 жыл бұрын
ఇంటర్వ్యూ మొత్తం తెలుగు లో మాట్లాడిన తెలుగు తేజం 🙏🙏🙏
@raghuvaran3505
2 жыл бұрын
ఆ పద్యం వింటుంటే.. ఒళ్ళు పులకించింది సార్. గాంధీ పుట్టిన దేశమా ఇది .. ఎంత గొప్ప పాట సార్. 🙏ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు🙏
@valigikrishna6275
Жыл бұрын
👌🏻👌🏻👌🏻
@MsUsa2003
4 ай бұрын
నిజమే సార్.... ఏ జాతి భాష ఆ జాతి మాట్లాడకపోతే ఆ జాతి నశించినట్టే
@rankurichandrasekhar6092
Жыл бұрын
Subrahmanyam గారు చాల గొప్ప ప్రావీణ్యం కలవారు. ఇంత గొప్ప వారని ఇది చూస్తే తెలుస్తుంది
@mvsrinivas5966
2 жыл бұрын
దురదృష్టవశాత్తు మన సినిమాలు ఇటువంటి వాళ్ళ ని మహా చీప్ గా చూపించారు హాస్యం కోసం . వీళ్ళు అలానే చేసారు.
@user-nj6zl8yx9w
3 жыл бұрын
Dharmavarapu Subramanyam was Excellent actor
@nageshyadav582
2 жыл бұрын
నేను నా చిన్నప్పటి నుండీ ఇప్పటివరకూ మీ సినిమాలు మీ జోకులు వింటూ చూస్తూ పెరిగిన వాడిని...మీరెప్పుడు మలోనే ఉంటారు...
ఇటువంటి నటులు ఈ రోజులలో లేరు , వారి విజ్ఞానం , గంభీరత , చక్కని , తియ్యని భాష , వారిమీద గౌరవాన్ని పెంచుతాయి, ఇంటర్ వ్యూ చేసేవారికి కూడ ,ఆయన మీద ఎటువంటి సెటైర్ వేయటానికి అవకాశం కానీ, ధైర్యం కానీ లేదు. 🙏🏻🙏🏻💐
@narendraluther3589
3 жыл бұрын
My favorite actor
@hanumanthreddy9209
2 жыл бұрын
సహజ సిద్ధమైన హాస్యనటుడు
@reachspring2067
Жыл бұрын
26:46 this one song and it’s full appreciation and articulation n feel is enough to introduce greatness of dharmavarapu multi talented personality.. Telugu is better because of him..
@bhanugopal7132
2 жыл бұрын
One of the BEST interviews in a long time. What a talent, what an artist and what grip he has on Telugu language. Simply superb Sir! Thank you for posting this and Thanks to RK garu
@telugusahithyam_velugulu
Жыл бұрын
Chala bagundi Sir interview.. Worth watching... Telugu goppathanam chepe melantivala Valle ee generation next generations valaki teliayali sir.. 🙏... Subramanyam garu lanti vala interviews tiskunnanduku chaala thanks RK garu.
@durgaannamraju5267
Жыл бұрын
ఎంఫుకు అట్లా తాగేవాళ్ళు చాలా గొప్ప వ్యక్తి. అంతా చిన్న ఊర్లో పుట్టి ఎంత ఏదిగారో. మంచి భావాలు ఉన్నాయి.
@rambabureddi7679
Жыл бұрын
Prapancham antha tirigina... Maa uru, Ma illu, Maa Godavari...Ippatiki 90's puttinavallaki uru ante emotion.
@RameshK-vq6tm
11 ай бұрын
Great legend best comedian I liked.
@subhashcroyal556
2 жыл бұрын
Nice talking subramanyam Garu... We loss u and we miss ur good comedy sir.... We love our great "Telugu"
@manojpradeep4816
Жыл бұрын
He should be alive even today also.We lost such a good actor.Really I admire and miss you so much sir
@sanjayk7579
2 жыл бұрын
Dharamavarapu dominating RK ... Excellent 👌👌👌👌👌
@prince3956
2 жыл бұрын
I never forget Leela Mahal centre comedy😄😀😂😂😃 U r super sir
@senatorofutah
2 жыл бұрын
I took award from this great legend for best sports man of the year in 1996 Viswashanthi residential colleage dundigal telgana
@KattamanchiRajesh
2 ай бұрын
ధర్మ వరపు సుబ్రహ్మణ్యం గారు.... ఒక మంచి హాస్య నటుడు.. తెలుగులో ఇతని హాస్యం.... అద్భుతం..
@gnanasankarsomu8321
9 ай бұрын
మరింత ఆనందం కోసం 26.0 నుండి వినండి/ చూడండి. అవకాశం ఉంటే ear phones ఉపయోగించి వినండి.
@sureshaluvala2853
2 жыл бұрын
Throughout episode with great comedian good and his memories was extremely nice..
@srip7331
2 жыл бұрын
This is one episode which ended abruptly. The end part is so good when Dharmavarapu started speaking about Srinadha, Potana and etc.....
@kumudaseelamsetty4833
2 жыл бұрын
"abruptly" it's a new word to me 🤝🤝
@umadevim6437
2 жыл бұрын
l
@telugupadyalu...6927
5 ай бұрын
Naaku alaney 😢 anipichindi
@vnrsbhakthi9366
2 жыл бұрын
ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు మీరు చాలా మంచి నటులు ..
@adiseshagirirao8183
11 ай бұрын
Oka senior journalist ga mi nundi ilanti nijayitikala episodes and editorials expect chestunnam.... But mi kothapaluku.....chettapalukuga maarutundi.....maarindi... gamaninchandi sir
@accelerateproductions8117
2 жыл бұрын
He is my all time legendary actor
@venkateshwararaokolli9329
2 жыл бұрын
ABN Vaarika 👏👏🙏🙏 Chala Manchi Video 🌸🌼🌺🌹👨👩👧👦
@mansurbaig
7 ай бұрын
Such a fine talent of Tollywood.,huge fan of Dharma garu.
@vvramanareddy4069
9 ай бұрын
నా అభిమాన కామెడియన్ నటుడు కీ"శే ధర్మా వరపు సుబ్రహ్మణ్యం గారు..........
@mansionhouselovers619
2 ай бұрын
ధర్మవరం సుబ్రమణ్యంగారు గొప్ప నటులు అంత కంట గొప్ప మంచి మనిషి❤
I wish Dharmavarapu Subramanyam is my telugu teacher
@prashanthkonda5855
2 жыл бұрын
My favourite comedian
@TheVasu570
Жыл бұрын
Thank you RK garu. What a best ever interview
@sangarshana8357
Жыл бұрын
26:50 గుర్రం జాషువా పద్యం చాల బాగా పాడారు
@Vinay_Krishna
2 жыл бұрын
One of the Best Interview in #OpenHeartWithRK
@prathizna97
11 ай бұрын
మంచి అనుభూతి కలిగింది ఈ ఇంటర్వ్యు తో RK గారికి కృతజఞతలు.
@nv_thalia
2 жыл бұрын
U shud hav askd whom he shares gud relationship wit (co stars and comedians especially)in d industry n something about bramhanandam as dey wer in anandho bramha together in DD
@anjiandhoju5268
2 жыл бұрын
🙏😭 miss you sir
@cherrycyclevlogs1421
11 ай бұрын
మీ మీద మరింత గౌరవం పెరిగింది.
@nv_thalia
Жыл бұрын
Gandhi n nehru parama nichulu,telika chinnappudu memu goppollu unukunnam
@janakiramarao6396
21 күн бұрын
గ్రేట్ సర్...పూర్తిగా అచ్చ తెలుగులో మాట్లాడారు....మీరు లేకున్నా అనేకులకు మార్గదర్శనం...మీ ప్రతిమాటా ఆణిముత్యం
@jwalapuramchakravarthy2259
Жыл бұрын
స్వతంత్ర సమర యోధులలో ఎవరిని అయినా ఎవరైనా అంటారేమో కానీ గాంధీ ని మాత్రమే అలా అన్నారు లెండి ఆర్కే గారూ... మన నిత్యావసరాలను తీర్చే ప్రతి రూపాయి నోటు మీద ఆయనే కదా ఉంది!!!
@Chakradhar649
2 жыл бұрын
great actor Dhramavarapu Subramanyam garu...
@sandelamoses9701
2 жыл бұрын
Comedy dharmavaram a great actor na person.
@srimaestro
9 ай бұрын
Great interview!! Was smiling all along....!!
@jpnaidu7372
2 жыл бұрын
Watching this in 2022 and feels like watching old wedding video. TFI lost one of the gem of a person…
@powersysTecgnologies
Ай бұрын
The cinema industry loses great legends
@srip7331
2 жыл бұрын
Dharmavarapu about Srinadhudu: timing: 1:08:00 Movie scene: kzitem.info/news/bejne/035q0ayEgJ2QYIo
@srinu4357
2 жыл бұрын
Thanks bro
@veeramallavenkataramanarao5000
7 ай бұрын
తెలుగు సినిమా కు లబించిన గొప్ప నటుడు ... తెలుగు భాష ప్రేమికుడు...వారు మన నుండి దూరం కావడం బాధాకరం..
@foodbadgersnew
Жыл бұрын
great actor great words
@prasadmaturu5341
2 жыл бұрын
Subramanianam garu you're Great person I miss you sir
@ramukuruva9854
Жыл бұрын
Appati valla life e life multi talented…vallaku nachina pani chesaru manam antha mechanical life
@durgaannamraju5267
Жыл бұрын
ఆ రోజుల్లో మా స్టార్ల వేరు . చాలా సిన్సియర్ గా ఉండేవారు
@sp..788
2 жыл бұрын
The only interview felt lighthearted 🙂🙂🙂 Dharmavaram garu real life essence teliyajesaaru🙏🙏🙏🙏
@venkateswarababu4923
Ай бұрын
వసంతం సినిమాలో జంబా రే జంబకి జంబ సీన్ బాగుంటుంది. Great actor.
@aswanialavala5657
2 жыл бұрын
I miss you sir..... 😭😭😭😭😭
@shaikbasha5686
2 жыл бұрын
Mere cenemalu chala chusyam aano camedy censs chala bagaa. Estam
@IamNothingBhai
2 жыл бұрын
Comedy legend
@Venkymamavideos
9 ай бұрын
సూపర్
@chittibabupv447
2 жыл бұрын
Super sir. You are great Subrahmanyam garu. Unfortunately ,we miss you .
@anil6402
2 жыл бұрын
ఇప్పుడు మీరు ఉన్నటైతే మీరు అభిమానించే నాయకుడు సీఎం గా ఉండి ఏమి చేస్తున్నాడో చూస్తూ ఉన్నారా...... తెలుగు చదవటం రాక, తనకు వచ్చిన సమస్య ఎవరిమీదొ రుద్దాలి అని.,ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలకు అవసరం లేదా అని ఎదురు ప్రశ్న వేస్తూ వెటకారం చేస్తూ,.... తెలుగు నాట ఏమి చేస్తున్నారో చూస్తున్నారా..
@tadigirisambasivarao3556
2 жыл бұрын
vore anil ga ni pilalani telugu lo ne chadivimchu
@anil6402
2 жыл бұрын
@@tadigirisambasivarao3556 మీరు సెలవు ఇచ్చాక చేయకపోతే మీరు బాధపడరు,.... ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వద్దు అనటం లేదు తెలుగుని చంపొద్దు అంటున్నాం,.. ప్రాథమిక విద్య మాతృ భాషలోనే ఉండాలి అని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు చెప్తున్నాయి అది తెలుసా మీకు.... అమ్మ నీ చంపుతాం అంటున్నారు మీరు,.. మీ నాయకుడు మేము అమ్మ, పిన్ని ఇద్దరు బతకాలి అంటున్నాం మీకు అది అర్ధం కావటం లేదు....
@Nagendrareddy273
Жыл бұрын
Ayana abhimaninche nayakudu evaru bro? Ey time lo vachindi aa topic ee video lo?
Пікірлер: 276