నిన్నూ videos లో చూసినప్పుడు చాలా బాగుంటావు ఇప్పుడు నీ జీవితం వింటే ఇంకా చాలా బాగా నచ్చావ్ superrrrrr నువ్ అంతే ఇగ god bless you ❤
@manapragada8905
Ай бұрын
Very emotional interview Shiva, please convey our best wishes to Ritika “Sai Priya”. We watch her videos and acting. She is born artist. We are very much there in giving support to her. Please share the number of yours to show any financial support to her. Best Regards
@nareshh7954
Ай бұрын
జీవితము ఒక గుణపాఠం చెల్లె దానిని బట్టి మనం జీవితంలో కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో నీవు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఫ్యూచర్ లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నీకు తోడుగా ఉంటాము చెల్లి కాబట్టి నీవు మనో ధైర్యంతో ఉండాలని కోరుకుంటున్నా తల్లి
@srinuthumma2164
Ай бұрын
అన్నా. మంచి పని చేశారు తండ్రి కూతుర్లు ప్రేమతో కన్నీళ్లు వచ్చాయి
@MonhithaGoud2908
Ай бұрын
The best interview in ur videos shiva bro...
@sureshdagavath5264
14 күн бұрын
Emotional😢❤ love you akka
@sarithaj5468
Ай бұрын
Huge respect for her
@sanashivasiva8906
Ай бұрын
తల్లి తండ్రులు విడిపోతే విడిపోనీ పిల్లలకి ఇద్దరిమీద హక్కు ఉంటుంది,ఆది పిల్లలు తెలుసుకోవాలి.
@sugary0706
Ай бұрын
Amberpet Praveen gour potharaju interview thiyava
@rameshkankalla
Ай бұрын
చెల్లె రితిక నీ ఇంటర్వ్యూ చూసి చాలా ఎమోషన్ అయ్యాను నేను. tnq శివ అన్న
@MamathaEnugula
Ай бұрын
మా daddy ఒక్కరోజు కూడా నాతో మాట్లాడకుండా ఉండడు ప్రతి రోజు మాట్లాడతాడు 🥰🥰🥰..... కానీ మీ బాధ చూడగానే నాకు కల్లోల్లో నీళ్లు వచ్చాయ్ 🥺🥺
@pradeepkumar-pm4ec
Ай бұрын
Please don't demotivate the girl, she is still struggling to stand on her feet....we all need to motivate, encourage and support in all aspects 👍
@manawadamuchatlu3310
26 күн бұрын
బాధ వద్దురా చెల్లె అన్ని మనమంచికే మేము అందరమూ ఉన్నాము
Same tu same na life lokuda elane ayyindi kani na pellyki 6days munde ma Nana ni champesaru Nana vachhi ammatho kalisi kallu kadigutha anni bhadyathalu thiskunta annadu chala happy feel ayina but devudu e janmaki naku Nana prema lekunda chesadu naku uha thelisi nappatinundi nanna prema chudale kanisam marriage tharuvatha nanna nana prema ni konchamanna pondamanna anukunna kani Ela thiradu 😂😂😂😂
@Vvvijayediting
Ай бұрын
😭😭😭😭
@rajularushikesh3372
Ай бұрын
😢😢😢
@tharuni4807
Ай бұрын
chowdary garu CREATIVE THINKS SRI NI inteŕview lo Kuchho pettu
@Honey.docter
14 күн бұрын
ఒక తండ్రి దూరమైతే గోరం గా ఉంటది
@Nivvedhirha_143
Ай бұрын
Adapillala prema vere
@Sureshpittala-t4k
Ай бұрын
Akka nuvvu edustunte na kallalo neellu thiruguthunnai
Пікірлер: 33