స్వామికి ఎంత బాధగా ఉందొ ప్రపంచం అంతా అలానే వుంది అయ్యవారు 🙏🙏🙏🙏🙏
@passionforplant2485
Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@charykasarla9489
Жыл бұрын
Om sri gurubyo namaha 🧖🧖🧘🧘🙏🙏
@s.karuna
Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏🙏🙏🌹
@kurellinagachary958
Жыл бұрын
🌹🙏🙏🙏🌹🚩👍
@shashikalaravindra5489
Жыл бұрын
Thank you so much guruji good explain 👏👏👏💐🙏👌👍🎉😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏
@namashivaaya4661
Жыл бұрын
గురువు గారు తమరు పరమ సత్యం యే చెబుతున్నారయ్యా... అందరూ తమని వినాల్సిందే..! విని... ఎవరికివారె తమని తాము రక్షించుకోవాలి...! & తమలాంటి నిజమైన బాలయోగి - నిజాయితీ గల - నిజభక్తి గల... స్వచ్ఛమైన మంచి మాటలు మాకు ఆనుసరణీయం - ఆదర్శం- స్వామీజీ...! స్వామీజీ... తమ ఈ ప్రవచనం అందరూ వినాలి మంచి - చెడుల విచక్షణ తో - వివేకంతో మసలుకోవాల్సిన అవసరం...మనకు ఇప్పుడు వచ్చిందయ్యా...! పరమసత్యాన్ని ఆవిష్కరిస్తున్న తమకి మాయొక్క ఆత్మ ప్రణామాలు అర్పిస్తున్నాము... TQ TQ TQ...!
@vittalvishwakarma4276
Жыл бұрын
🙏
@gangadharyadav3652
Жыл бұрын
Gurubhyo namaha
@epcservices6018
Жыл бұрын
ఇంద్రియాలకు కట్టు బానిసలైన వారు ఏ దేశంలో ఉన్నాకూడా జరిగేది ఇదే స్వామి! పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు ఏ యుగంలో గాని, ఏ దేశంలో గాని, ఏ మతంలో గాని జ్ఞానం, సంస్కారాలు , ముముక్షుత్వం కలిగిన వారు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు అలాంటి వారి కొరకే యోగం, ఆధ్యాత్మికత, దివ్య జీవనం, దివ్య జ్ఞానం........అలాంటి వారే ఈ లోకానికి సూర్యుని, చంద్రుని వంటి వారు! వారి వలన మాత్రమే అజ్ఞానం అంతం అవుతుంటుంది! పుట్టేది భోగం లో అయినప్పటికీ ఆలోచన, సంస్కారం, జ్ఞానం, సాధన, గురు కృప..... వలన మానవులు చీకటి నుండి వెలుతురు లోకి పయనించాలి! అదే మానవ జన్మ యొక్క మహోన్నత లక్ష్యం! కాదు లేదు అంటేమాత్రం పశువుకు మనుషికి తేడా లేనట్లే! ERA FRIENDS GUILD, ip yoga way.
@pjaganmohanarao133
Жыл бұрын
Tqtq sir correct
@epcservices6018
Жыл бұрын
శరీరం రోగాల పుట్ట! మనసు కోరికల గుట్ట! లోపల భోగాల ఖజానా! పైకి మాత్రం గురువు లు, మహాత్ములు....... ఇలా మారింది నేటి గురువుల తీరు! అలాంటి దొంగ గురువులను బయట పెట్టేది వారిని గుడ్డిగా నమ్మిన సత్యసాధకులే కావాలి! అప్పుడు నకిలీ గురువు లు వారంత ట. వారే సమసి పోతారు! ERA FRIENDS GUILD, ip yoga way.
@puvvadisumanth
Жыл бұрын
Radheshyam 🧡
@uvnkatasubbaiahsubbaiah3959
Жыл бұрын
గురువుగారు హిందూ ధార్మికత గురించి చాలా గొప్పగా చెప్పారు మీ దర్శన భాగ్యం కావాలి అంటే మాకు అడ్రస్ చెప్పగలరు దయచేసి మా మొర ఆలకించండి
@KMCKriyayogaMeditationChannel
Жыл бұрын
ప్రతి నెల రెండు ఆదివారం ఉచిత క్రియాయోగ ధ్యాన తరగతులు cont 9951576619
@saleempolymd6466
Жыл бұрын
Mee correct ga chepparu guruji himalayan yogiki 100 cr iste..vatitho a yogi dhuni veligistadu...vallaku dabbu ante anta virakti..
@epcservices6018
Жыл бұрын
స్వామి..... మేక వన్నె గుంట నక్కలు ఎన్ని వచ్చినా , ఎంత ఆడంబరం, అట్టహాసం చేసినా........ సత్యం సత్యమే అది లోకంలో సర్వత్రా గుర్తింపు పొందడం, పూజింప బడడం మాత్రం అనివార్యం! ERA FRIENDS GUILD, ip yoga way.
@naveenpatel6779
Жыл бұрын
🌹🙏🙏🙏🌺
@krishnagshetti7065
Жыл бұрын
🌷🙏🙏🙏🙏🙏🌹
@saleempolymd6466
Жыл бұрын
Nenukuda valla video kinda comment pettanu guruji manishi chuste 65- 70 yrs untadu marala 120yrs,108 yrs ani thumnails pedtunnaru..proof chupiandi ani comment pedite comment delete chesaru...guruji meevalla maku edi mancho edi chedo telusukogalugutunnam....🙏🙏
Пікірлер: 66