దావుపల్లి అనే ఊరు నేను మార్కాపురం వచ్చి ఎర్రగొండపాలెం చేరుకున్నాను అక్కడి నుంచి మాచర్ల రూట్ ఫారెస్ట్ లోకి వస్తుంది ఎర్రగొండపాలెం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు వస్తుంది అక్కడ వజ్రాలు ఉంటాయా లేదా తెలియదు నాకు దొరికిన టువంటి స్టోన్స్ నీకు వీడియోలో చూపించాను వజ్రం ఏమో గాని చిరుత పులులు ఎలుక బంటులు అడవి మృగాలు ఎక్కువ తిరుగుతుంటాయి రోడ్డు పక్కన దావుపల్లి ఊరు బయట ఒక అర కిలోమీటర్ దూరంలో వస్తుంది ఆ పొలం మీరు నన్ను అడిగితే మంచి ప్లేస్ ఏదైనా ఉంది అంటే వజ్రకరూర్ రాయలసీమ జొన్నగిరి ఈ రెండు ఊర్లు మంచివి వజ్రాల కోసం ప్రయత్నించే చేయాలని ఆలోచన ఉంటే ఆ ఊర్లో ప్రయత్నించండి మన వీడియోస్ చూసినందుకు మీకు ధన్యవాదాలు
@ghemanthkumar312
Ай бұрын
నాది ఒక చిన్న సలహా, దయచేసి విడియో పేరును ఆ ఊరి పేరు పెట్టి ట్యాగ్ చెయ్యండి. మీరు దావు పల్లిలో ఈరోజు పోస్ట్ చేసినట్టు. దావు పల్లిలో డైమండ్ వేట -1, 2,3,..తదితర.
@mohammedanas3827
Ай бұрын
మీరు మన వీడియోస్ చూసినందుకు మీకు థాంక్యూ ఆ వీడియోలో చూసినటువంటి సూది ముక్క రాళ్లు మరికొన్ని క్రిస్టల్స్ అలాంటి ప్లేస్ లో డైమండ్ దొరుకుతుందా మీరు చెప్పే సమాధానం చాలా మందికి ఉపయోగపడవచ్చు
Пікірлер: 12