రెండు సంవత్సరాలుగా అసీల్ జాతి కోళ్లు పెంచుతున్న యువ రైతు రంగా నాయక్ గారు.. ఈ వీడియోలో తన అనుభవాలు పంచుకున్నారు. ప్రతి ఏటా 10 బ్యాచులల్లో 20 వేల కోళ్లు పెంచుతున్నామని.. దేశీ నాటు కోళ్ల కంటే అసీల్ జాతి కోళ్ల పెంపకంతోనే రైతుకు లాభం ఎక్కువ వస్తుందని రంగా నాయక్ గారు.. తన అనుభవాన్ని సవివరంగా వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఏటా 20 వేల అసీల్ కోళ్లు పెంచి, అమ్ముతున్న.. లాభం బాగుంది | Aseel Farming | తెలుగు రైతుబడి
#నాటుకోళ్లపెంపకం #రైతుబడి #AseelChicken
Негізгі бет ఏడాదికి 20 వేల అసీల్ కోళ్లు పెంచి, అమ్ముతున్న.. లాభం బాగుంది | Aseel Farming | తెలుగు రైతుబడి
Пікірлер: 145