ఇదేమ్ బిపాలన రా నాయనా రజాకార్ల దౌర్జన్యాలకు నిదర్శనం కాంగ్రెస్
@chinnikanna2524
2 күн бұрын
ఇదేం ప్రజా పాలన..... ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టినా.... అనీ ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి.... అక్కడి ఇనుప కంచెను ఇక్కడ పెడుతున్నాడు....
@CIVIL-RKG
2 күн бұрын
Ashok sir meru సిగ్గు పడాల, ఎందుకు అంటే ఈ మోసపూరిత స్కాంగ్రెస్ కి మీరు ఓట్లు వేయించినదుకు
@srikanthmaikel2442
2 күн бұрын
Yes
@PalthyaBabitha
2 күн бұрын
Yes
@kallusandeepreddy5855
2 күн бұрын
Kcr kante revanth ne danger ga unnadu
@prameelapagidimarri5586
2 күн бұрын
ఇదేనా ప్రజాపాలన రేవంత్ అందుకేనా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకున్నము మళ్ళీ పుట్టగతి వుండదు
@bhupaladdan8760
2 күн бұрын
మరో నిజాం పాలనలా కాంగ్రేస్ పరిపాలన
@abhibandela2459
2 күн бұрын
Bayapadda prabuthvam , Police vallatho nirbadam, This is not prajapalana.
@INDIAN-o8u
2 күн бұрын
పెనం మీద నుంచి పోయిలా పడటం అంటే ఇదేనేమో... అప్పుడు నిజాం పాలన ఎందుకు అని పోరాటం చేసి నిజాం ని గద్దె దించితే మిలిటరీ పాలన వచ్చి నిజాం కంటే ఘోరంగా పాలన సాగించినట్టు ఇప్పుడు kcr ని గద్దే దించితే రేవంత్ వచ్చి పడ్డడు నిరుద్యోగులతో ఆడుకోవడానికి... తెలంగాణ లో ఇక అంతేనా.. ఎప్పటికి స్వాతంత్రం రాదేమో తెలంగాణ కి.. ఎప్పుడూ ఉద్యమాలు చేసుకుంటూనే బ్రతకాలా ఇక.... 😡😡😡😡 ఒకడి తర్వాత ఒకడు, ఒకడి తర్వాత ఒకడు నియంత వస్తూనే ఉన్నాడు... నిజాం తర్వాత J. N. చౌదరి, తర్వాత M. K. వెల్లోడి, ఆ తర్వాత ఇంకోడు అలా అలా last కి తెలంగాణ వచ్చింది అని kcr లా ఇంకో నియంత వస్తే.. వాన్ని కూడా గద్దె దింపుతే మళ్ళీ రేవంత్ రూపంలో ఇంకో నియంత... ఇలా ఎంత కాలం అని మేము మోసపోతూనే ఉండాలి.. ఎంత కాలం అని ఇలా నియంత పాలన భరిస్తూనే ఉండాలి... 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️😡😡😡
@sanjusakinam3025
2 күн бұрын
ఇదే ప్రజా పాలన,చాలా బాగుంది,నేను ముందే ఊహించాను నియంతృత్వం గా ఉంటారు అని.......
@korimillidhathu2576
2 күн бұрын
చెత్త పాలన ఇక నా జీవితంలో కాంగ్రెస్ కి ఓటు వేయను ఇది పక్కా
@bharatreddy9121
2 күн бұрын
Right decision brother atleast in TRS there was right to protest
@mohdrizwa1620
2 күн бұрын
This is praja palana
@pradhhiphaan8650
2 күн бұрын
Ou library nundi kuda bhayataki ranivvadam ledu
@laxmisukhdev4207
2 күн бұрын
Eroju kaka pote repu ravali night vellali police ada untaru
@haravardhan8078
2 күн бұрын
Praja palana 👀
@azm5554
2 күн бұрын
Niyanta palana ilakante kcr palana 100% better
@sanjusakinam3025
2 күн бұрын
ప్రజాపాలన కాదు నిజం పాలన.
@Shashidher
2 күн бұрын
Down down..CM revanth Reddy Resign Resign CM revanth Reddy resign resign...
@sanjusakinam3025
2 күн бұрын
Resign చేయడు ఇంతకాలం పోరాడింది కుర్చీ కోసమే కదా....కావలసిన కుర్చీ దొరికింది ఇంకా నిరుద్యోగుల తో ప్రభుత్వానికి పని ఏమి ఉంది...
@pranupranunagula6599
2 күн бұрын
DSC postpone kavali sir lekapote maku chivari ayudham chaavu iga
@yellutlaSairam
2 күн бұрын
dsc post pone chayali mega dsc vayali
@sonuranadheer480
2 күн бұрын
Congress down down 👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎
@laxmivijaya7263
2 күн бұрын
,,,, idhem democracy?
@beulabad5124
2 күн бұрын
Ela arest chesthe enga gp2,gp3 strenth yela kanipisthadi
@swapnakake
2 күн бұрын
Information lekunda attach cheyali e kodukula LA mida appudu sakaga avutharu
@kallusandeepreddy5855
2 күн бұрын
Chepakunda velite bagundedi
@sridharmerugu754
2 күн бұрын
Library lo students ni mundhe arrest chesthunaru bayatik vasthunte..idhe na praja palana
@lingaswamymudhiraj5538
2 күн бұрын
చెత్త పాలన
@raghunandanraghu3301
2 күн бұрын
DSC postpone
@Harmanblogshyd
2 күн бұрын
Antay cm baga bhayapaduthunnadu students tho.....😂😂😂😂😂😂😂😂😂😂😂
@LaxmiSurati-iv9ii
2 күн бұрын
North Korea laga undi kimm ikkadakochada ayenti
@user-tm3of2ml5q
2 күн бұрын
Intha బయపడుతుందా government students antey ఆ maatram undaali mari
Tgpsc muttadi ani telisaka ela kakapothy ala untundhi,thufan vacchemundu antha silence untundho plan workout kavali ante anthe soumyanga undali
@vinodbattu1546
2 күн бұрын
వీళ్లకు పెన్ తో కాదు గన్ లతో సమాధానం చెప్పాలి...
@kancharlanithish7063
2 күн бұрын
కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ కావాలి అన్నారు కదా అనుభవించండికాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ కావాలి అన్నారు కదా అనుభవించండి
@PatnamSubhash
2 күн бұрын
TG Youth & నిరుద్యోగుల పై దౌర్జన్యాలు ఆపాలి...CM TG govt వెంటనే స్పందించి.. అన్ని సమస్యలు పరిష్కరించాలి ✍️✊ తెలంగాణ యువత & నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లు # Group 1 prelims 1:100 చేయాలి. # Group 2&3 Exams.. పోస్టులు పెంచాలి... Exams డిసెంబర్ కి వాయిదా వేయాలి. # DSC September కి వాయిదా వేయాలి. # స్పష్టమైన ఉద్యోగాల Calendar 📆 🗓️ వెంటనే విడుదల చేయాలి. # ప్రతి Exam ✍️ కి 3నెలలు Gap ఇస్తూ.. అన్ని Exams పారదర్శకంగా నిర్వహించాలి. # నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి. # G.O.46 సమస్యని పరిష్కరించాలి. # గురుకుల సమస్యల్ని పరిష్కరించాలి. # TG అన్ని విశ్వవిద్యాలయాల్లో వెంటనే నిధులు మంజూరు చేసి.. పరిస్థితులు మెరుగుపరచాలి. Exams ఎందుకు వాయిదా వేయాలంటే...? SCAMS: గత ప్రభుత్వం 14+ TSPSC ఉద్యోగాలు SCAMS Question papers leakages, SIT?, నిరుద్యోగుల కష్టం, సమయం వ్రృధా... ఆందోళనలో preparation ఆపేశారు... Gap. Cases on Jobs: Reservations సమస్యలు: Horizontal? & Vertical? Ex- servicemen...High court clearance..👍...G.O. 46? ఎలక్షన్స్ వల్ల: Assembly Elections...కోడ్ లు, ప్రచారాలు, కొందరికి special dutyలు, no leaves for Pvt & govt employees, campaigns, Voting....gaps..disturbances...no preparation. Govt changed with new Hopes (🆕 Schemes & 🆕 Jobs👍 New TG govt asked time to set-up 1st... We all waiting.... మళ్లీ ఎలక్షన్స్: MP elections in TG...కోడ్ లు, ప్రచారాలు, కొందరికి special dutyలు, no leaves for Pvt & govt employees...no preparation. BRS duckout 🦆 Zero '0'...🙏👍 Again 🆕 Hopes...Mega DSC, Group 1 prelims 3rd time (Hatrick)... DAO 2nd time..etc..etc... ఇలా అప్పులు, సెలవులపై preparation లు, 2-3 సార్లు కోచింగ్ లు, ఇంటా ఉండక..బయటా తిరగలేక..ఊరికి పోలేక..దూరంగా.. పుస్తకాలు పాతవి..కొత్తవి కలిపి ✍️📚 📖 ఇరుకు గదుల్లో, ఆకలితో అల్లాడి ( కొందరు 5/- భోజనంతో)...చదవడం..మర్చిపోవడం..ఇలా ఎన్నో సమస్యలు..ప్రభుత్వం పరిశీలించి చర్యలు తీసుకోవాలి 🙏 ✊. Zonal సమస్యలు, TG Local status (1-7th class president order) వల్ల Bonafide సమస్యలు...School? MRO..RDO.. Mee-seva, Xerox....తిరుగుడే..తిరుగుడు... పోస్టులు/Vacancies ఎందుకు పెంచాలి? గత ప్రభుత్వం notifications కి Exams Congress govt చేపట్టడం మాత్రమే కాదు... కొత్త notifications కి మళ్ళీ 3-5yrs wait చేయడం కుదరదు..Age bar, ineligiblility సమస్యలు.అందుకే అన్ని శాఖల్లో (99+ Depts) ఖాళీలు గుర్తించి...పోస్టులు పెంచాలి..Calendar 📆 ప్రకారం..పారదర్శకంగా భర్తీ చేయాలి ✊✍️🙏 ఖాళీలు అన్నీ భర్తీ చేయాలి ✊: 33 Dists, New schools, clgs, New Govt International schools all mandals 🏫 & 99+ Govt Depts..new collectorates, municipalities, GPs, MRO, RDO offices, hospitals, TIMS, GHMC.. Promotions & Retirements, SC/ST/BC backlog posts....చాలా ఖాళీలు ఉన్నాయి...భారీ ఎత్తున ఉద్యోగులు అవసరం... ప్రభుత్వం ఇవి అన్నీ...భర్తీ చేయాలి... DSC 25000+posts పెంచాలి, సెప్టెంబర్ లో పరీక్ష పెట్టాలి. Group 1_ 1500+ , పోస్టులు పెంచాలి Group 2_2500+, పోస్టులు పెంచాలి Group 3_6000+ పోస్టులు పెంచాలి New GROUP 4_ 25000+ కొత్త 🆕 Notification ఇవ్వాలి. Group 2 & 3 exams.. December లో పెట్టాలి. అందరూ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి...🤝 అప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమైనట్లు.....📖✍️🙏 ..... జై తెలంగాణ (TG) ✊🚩
@mummy799
2 күн бұрын
Rip congress govt
@Harmanblogshyd
2 күн бұрын
Worst cm
@sukanyasridhar8611
2 күн бұрын
Postpone dsc
@swapnakake
2 күн бұрын
ede akkadi prajaswamyam ra nayana mental tension ki pichi ekkutundi
@sravanthiandole3890
2 күн бұрын
Enti sir edhi assalu,intha goram ahh
@gurralarajashekhar5363
2 күн бұрын
Ippudu muttadi lenatena sir
@RAVULAVENKATESWARLU-oy4fc
2 күн бұрын
courtlo case vepiyandi Ashok sir dscki samayam istaru exam examku gap leni examni court adukuntadi
@srinivaspilli8456
2 күн бұрын
Tg lo enka gadila palane konasagutundi
@raviaapka
2 күн бұрын
GROUP1 1:💯 ivvvali
@nandininandureddy5247
2 күн бұрын
Chepe dheramlenapudu endhuku arrest cheyali
@kolukulapallyharish5596
2 күн бұрын
Polisula julum nasinchali
@endranaget4760
2 күн бұрын
# Cm Reventh region cheyali
@vickynanisony2749
2 күн бұрын
Pragathi bhavan ki inupa ka chelu ys Raja shekar reddy veyinchadu. Congress valle😊 veyincharu. Kcr just police kapala unavallaki rekulu paina vepichadu cool kosam. Malli congress tepinchindi inupa kanchalu kcr Peru addam pettukoni. Idi telyani present generation vallu nijamani nammi mana Telangana techina kcr ni, power, water, ground water increase chesina kcr and 95% local reservation techina kcr ni gentesaru😢 yedavalu. Ippataikana buddi techukondi. 70yrs lo epudu baggu cheyanu vallu ipdu kothaga malli vachi bagu chestara. Kcr abhivruddi cheyakundane water vachi mana bhoomi rates peginaya. Telvi takkuva daddamma sannalu only chaduvukuna valle
@rajuedtech1253
2 күн бұрын
Indira emergency they r implementing.
@shreayanch3032
2 күн бұрын
RIP praja palana
@pranupranunagula6599
2 күн бұрын
Postpone dsc sir please 😭😭
@sonubaby4077
2 күн бұрын
Congress kanna Nizam minna
@PowerPower-st7lf
2 күн бұрын
అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం,ఇప్పుడు ఇంకా అప్పులే...DSC పోస్టుపోన్ అవసరం లేదు ఇప్పటికే లేటు అయ్యింది......మీతోటి ఏమన్నా జరగాలంటే పోస్టులను పెంచండి అడ్డుకోవద్దు.......25000పోస్టులతో మేఘా DSC ఇవ్వాలి....
@zhadepavana8762
2 күн бұрын
Revanth ga nv Ela marathav ani telisi unte niku okka vote kuda veyakapothunde
@MamathaBaddam-qi6sy
2 күн бұрын
Sir
@swapnakake
2 күн бұрын
Exam exam ki gap evvandi ra nayana meeku dandam pedtham chadavalekapothunnam syllabus akkuva time thakuva
@pranupranunagula6599
2 күн бұрын
Time led sir maku dsc ki chadukivadani postpone dsc sir
@boinarajani5545
2 күн бұрын
Dsc ki preparation time kavali
@Kumar12198
2 күн бұрын
Fail indhiiii
@endranaget4760
2 күн бұрын
Go to ola uber bike's
@sravanthiandole3890
2 күн бұрын
Kcr vilakanna better chiii
@Sravanthi.2022
2 күн бұрын
BRS ne nayyam ra nayyina
@vaish-6
2 күн бұрын
M government ni ennukunnam ma cheppu tho memu kottukovali prajalu samasyalu kuda cheppukolekapothe yela??
@sushmasushmasadhulwar3408
2 күн бұрын
రాకుండా అందరినీ ముందుగానే అరెస్ట్ చేస్తున్నారు .
@ashokgadipelly817
2 күн бұрын
హైద్రాబాద్ లో యువకులు కనపడితే అరెస్టు చేస్తున్నారు ఎమర్జెన్సీ కాంగ్రెస్ పాలన లో
@rajithabhutham4244
2 күн бұрын
Am puttindi e revanth Reddy ki.atikina daaka oka mata atikinanka oka mata.
@nakkabalu1582
2 күн бұрын
వీడేం ముఖ్యమంత్రి రా..
@ramelliashok9616
2 күн бұрын
Nirudyogula samasya kadhu cm ye pedda samyasya cm rajinama cheyali ani dharna cheyali
@nithishburrawar1436
2 күн бұрын
Police should not so over
@CharlessPPP
2 күн бұрын
Super exam time ki pettandi don’t want postpone
@srinubabu2233
2 күн бұрын
Brs vallu kalusaaru..eppudu akkada vqlllu penta chesina students meeda padatadi
@Soundarya.....sndryy
2 күн бұрын
Ma patha cheppulatho mem kottukovali congress ni gelipinchinanduku
@anjalianjali4880
2 күн бұрын
Night 12 ki ina muttadi untadi brother
@lalithaalenoor3755
2 күн бұрын
Sir please DSC post penchi Sep exam petali
@anu4897
2 күн бұрын
Kcr kannte ekkuva anubhavestharu revanth Reddy sir guruthupettukodi...
@laxmisukhdev4207
2 күн бұрын
Andaru rahul ki twitter pettandi
@ganeshbejjanki39
2 күн бұрын
KCR నయం అనిపిస్తోంది
@archanachiluguri9555
2 күн бұрын
Prajapalana kadu dagapalana
@MadagoniVenkataramana-l4c
2 күн бұрын
పాలన పాలన ఇది కాంగ్రెస్ పాలన.... పాలన పాలన ఇది కచర పాలన.... ఇంత దిగ్బంధం ఎందుకు సారు మా DSC aspirants leka pothe Congress ki అధికారం ఎక్కడిది.... కొంత సోయ్ ఉండాలి కదా..... ఇ ప్పటికైనా....govt ఆత్మావలోకనం చేసుకోవాలి.... లేకపోతే కెసిఆర్ కి పట్టిన గతి మీ govt ki neeku padthadiii
@thotaraju8203
2 күн бұрын
Vidiki CM ku guratvam ledu Panikimalina CM
@anushagarige6828
2 күн бұрын
Tspsc dagara chalamandi police vaallu unnaru kada koddi sepatlo secretariat lo batti meeting undi mana vallu akkadiki velthe bagundu
@Shivalahari
2 күн бұрын
Nampally dagara nundi ranivatledu tspsc ki
@someshwarim92
2 күн бұрын
Post pone dsc..
@SadimelaShobarani
2 күн бұрын
Ayyo babo entha goram endukura babo time Este andari free avutharu kada
Пікірлер: 115