వినాయకుడి వాహనం అనింద్యుడు అనే ఎలుక ఎలుకలకు మనం తిడితే అర్థం అవుతుంది అని తిట్టడం వల్ల ఎలుకల సంఖ్య పెరుగుతోంది అంటారు నిజమేనా ఏదైనా వ్యాక్సిన్ లు ప్రయోగించాలంటే కూడా ముందు గా ఎలుకలమీద ప్రయోగిస్తారు అలాగే దోమల నివారణకు మన పురాతన వైద్య గ్రంధాలలో చిట్కాలు ఏమైనా ఉన్నాయా గురువు గారు ❤
@pathaninagachandrashekharc5993
Жыл бұрын
ఆ పరమేశ్వరుడు ప్రదర్శన కోసం చాలా మంచిగా చెప్పారు గురువుగారు
Maki unna prasnalu nivruthi chesharu guruvu garu dhanyavadhalu🙏🙏
@omkarini6038
Жыл бұрын
Thank you , guru garu
@veryusefulvideos1395
Жыл бұрын
Valuable information Guruji
@BalrajBalraj-o5t
Жыл бұрын
Thanks.guruji.
@bokkaprasadkumar5639
Жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏
@sarmayvb4593
Жыл бұрын
In many temple, both siva and parvati ammavaru will be together (though internally separate garbhalayams exist). In that case how to complete ‘pradakshina’ to ammavaru?
@varalakshmi5960
Жыл бұрын
Dhanyawadamulu guruvugaru
@penchalaiahcheekolu104
Жыл бұрын
Sri gurubhyo namaha🌻🌹🌺 🙏🙏dhanyavaadhamulu swami🌺🌻🙏🙏
మా ఇంటి వద్ద శివుడికి ఎడమ వైపు స్కందుడి గుడి ఉంది. మధ్యలో సోమసూత్రం, చండికేశ్వరుడు ఉన్నారు. అందుకని నేను సోమసూత్రం వైపు వెళ్లకుండా సీదా వెళ్లి స్కందుడితో సహా ప్రదక్షిణ చేస్తాను..ఇలా చేయవచ్చా చెప్పండి గురువుగారూ
🙏గురువుగారు నేను వెళ్లే శివాలయానికి శివుడు పడమర వైపు చూస్తూ ఉన్నారు ఆ పక్కనే అమ్మ వారు ఉన్నారు సోమసూత్రం అనేది అమ్మవారు గుడి కి శివుడి గుడి కి మధ్యలో ఉంది మరి ఈ దేవాలయానికి ప్రదక్షిణ ఎలా చేయాలి దయచేసి వివరించగలరని మనవి
@desamuduru5247
Жыл бұрын
పడమర వైపు చూస్తున్న శివాలయం చాలా చాలా అరుదు..... మీరు ఎంతో భాగ్యవంతులు..... క్రమం తప్పకుండా వెళ్లండి అంతా మంచే జరుగుతుంది
@pathaninagachandrashekharc5993
Жыл бұрын
మీరు వెళ్ళే శివాలయం చాలా అరుదు అది ఎక్కడ
@avakayawood123
Жыл бұрын
@@pathaninagachandrashekharc5993 శ్రీకాళహస్తి లో వాయు లింగేశ్వర స్వామి దేవాలయానికి ఒక కిలో మీటర్ల దూరంలో ఉంది
@SaiTeja-lf5cr
Жыл бұрын
🙏🙏🕉️ Jai shree ram
@darknesstolight3345
Жыл бұрын
సరస్వతీ దేవికి 14 లేక 28 ప్రదక్షిణలు, ఇక కొందరు 11, 16, 21, 28, 32, 40, 44, 48, 54, 108 కూడా చేస్తుంటారు.
@trueman5948
Жыл бұрын
Namasthe swami.. can u pls explain us what is the specialty of bramhasutra siva linga over other lingas. Where ever they are now who did it and why they do it. What's the process? Thanq
@rachuregangadhar3668
Жыл бұрын
Shivalayam lo chese chandi pradakshina gurinchi kuda teliyajeyagalaru
@Rajeevadatta
Жыл бұрын
🙏
@qwertyuioplkhgfdas
Жыл бұрын
Thanmbi nandyal district mahanandi ki ra naayana ,kanna,bujji. Needi village edo.?
@chaitanyajoshi6368
Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@MrAnkaraju
Жыл бұрын
Chandiswara pradhakshnam antha gada andi
@SaiTeja-lf5cr
Жыл бұрын
🙏🙏 Shiva abhi Shekhawat apna cheyali
@Manasarani-rg6fo
Жыл бұрын
Shivalayam lo memu alany chesthamu annaya
@parvathivenkat7650
Жыл бұрын
Lord shiva family motham oky temple low unty appudu full pradakshina cheyavachha.
ఒక విన్నపం. 🙏 దయచేసి తెలుగు లిపిలో వ్రాయడం, తెలుగులిపిని ప్రోతసహించడం చేయండి. తెలుగులిపి ప్రపంచంలోనే గొప్పలిపిగా ('అవార్డు') గుర్తించబడింది.
@sanatana_dharmam_jolikosthe
Жыл бұрын
శ్రద్ధ ముప్పైఐదు మాంస ముక్కలను కల్గిన రిఫ్రిజిరేటర్! శ్రద్ధది హత్య అనే కంటే ఆత్మహత్య అనడం బాగుంటుందేమో! ఎన్నో బాధలు అనుభవించి చనిపోయిన అమ్మాయి గురించి ఇలా మాట్లాడటం తప్పే, కనుక తనలో మనల్ని చూసుకుంటూ పోదాం! తండ్రి కొట్టాడు కనుక అతనొద్దు,తల్లి తిట్టింది కనుక తనొద్దు, అన్న తినుబండారాలు పంచుకోలేదు కనుక అతనొద్దు, చెల్లి చెప్పింది వినలేదు కనుక తనొద్దు,మరదలు మన మీద చాడీలు చెప్పింది కనుక తనొద్దు,మరదలు చెప్పిందే విన్నాడు కనుక తమ్ముడు వద్దు,నాన్నమ్మకి చాదస్తం కనుక తనొద్దు,అమ్మమ్మ అన్నీ మంచంలోనే కనుక తనొద్దు.ఇలా అందర్నీ వదిలేసుకున్నాక"నా కష్టంలో ఎవరూ నాకు తోడుగా లేర"ని బొలబొలా కన్నీళ్ళు కార్చడం అలవాటైపోయింది మనకు. ఎవరో ఒక్కరం కాదు,అందరమూ ఇలానే ఉన్నాం! వార్తా కథనాల్ని అనుసరిస్తే శ్రద్ధ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఆమె ఏమీ తెలియని అమాయకురాలు,అభం శుభం తెలియని అమ్మాయి,నోట్లో వేలు పెడితే కొరకలేని పాపాయి వంటి కబుర్లు చెప్పడానికి లేదు.ఆమె ఉద్యోగం చేస్తోంది,సంఘంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకొక కనీస అవగాహన ఉన్నది. అలాంటి అమ్మాయి తన రక్షణ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర,ఊర్లో బంధుమిత్రులు దగ్గర దొరకని ఇంకేదో బుద్ధికి అతీతమైన ప్రేమనాశించి అఫ్తాబ్ అనే యువకుడితో వెళ్ళిపోయిందని చెప్పడం ఆమె 35 శరీర భాగాలు రిఫ్రిజిరేటర్లో దొరికిన వాస్తవాన్ని రూపుమాపడానికి చేసే చర్యగానే భావించాలి. ఇంట్లోవాళ్ళు ఏమైనా అనగానే పౌరుషం పొడుచుకొచ్చే యువతీయువకులు,అతివలు, కోకొల్లలు.పొరపాటున అన్నటువంటి ఒక మాటకోసమో లేక అన్యాపథంగా దొరికిన ఒకరి ప్రేమకోసమో పుట్టిపెరిగిన పరివారాన్ని వదులుకోవడానికి సిద్ధపడినప్పుడు మనం ఒక్కొక్కరిగా మనకున్నవారిని కోల్పోతున్నట్లేననేది మనంగుర్తించలేకపోతున్నాం."ఐకమత్యమే మహాబలం"అంటే ఒకేలాగా ఆలోచించమనో లేక ఒకేమాట మీద నిలబడమనో మాత్రమే కాదు.కష్టనష్టాలు,మనస్పర్ధలు మరియు వ్యవహార ఆచారాల్లో ఏర్పడిన అభిచారాల్లో కూడా కలిసి ఉండమని అర్థముంది. కుటుంబంలో, స్నేహితులలో, పరివారంలో ఎవరినైనా ఒకర్ని వదులుకోవడం అంటే అదేదో "ఆఫ్ట్రాల్ ఫోన్ పారేసుకున్నాం!" అన్నంత తేలికైపోయింది మనకు."ఎన్ని తిట్టుకున్నా,ఎంత కొట్టుకున్నా,ఏం జరిగినా చివరికి మనవారు మనకి"అనే పాత తరం ఆలోచనే అనుకుంటున్నారు. ఇంతమందిని వదులుకున్న శ్రద్ధ అంతలా హింసించే అఫ్తాబ్'ను ఎందుకు వదులుకోలేకపోయిందో చెప్పడం మొదలుపెడితే - "వీడ్ని కూడా వదిలేస్తే మనకింక నా అనేవాళ్ళు ఎవరూ ఉండర"నే దిక్కులేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న శ్రద్ధ కనిపిస్తుంది. అంతవరకూ తెచ్చుకోవడం అవసరమా?శ్రద్ధ స్నేహితురాలు కొన్నిరోజులుగా ఆమెతో సంపర్కంలో లేదనే వార్తను ఆమె తల్లిదండ్రులకు అందజెయ్యడం,వారు హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం జరిగాయి కనుక ఈ విషాదం వెలుగులోకి వచ్చింది,లేకుంటే?!ఒకవేళ ఇదే శ్రద్ధ తన పరివారాన్ని"వద్దు"అనుకోకుండా ఉండి ఉంటే-తిరిగిరావడానికి తనకొక స్థలం ఉండేది,అక్కున చేర్చుకునే పెద్దలు ఉండేవారు,అన్నిటికీ మించి తనింకా ప్రాణాలతో ఉండేది! ఈ బాధ్యతను తల్లిదండ్రుల మీదనో లేక స్నేహితుల మీదనో నెట్టేసి మనతరం చేతులు దులుపుకోవడం ఈ సమస్యకు పరిష్కారం కాదనేది నా అభిప్రాయం. ప్రాణాలు తీసే అభిజాత్యం, అక్కరకురాని అహంకారం,తప్పును ఒప్పుకునేందుకు అడ్డొచ్చే ఆత్మాభిమానం హిందూ యువతల ప్రాణాలను బలిగొంటున్నాయి.ఈ తరహా కుసంస్కారాల పునాదుల్ని పెకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది,ఆ కుసంస్కారాలను గుర్తించాల్సిన సమయమిది!లేకుంటే హిందూ సమాజం మొత్తం రానున్న రోజుల్లో ఒక ఘోరమైన విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుంది. మరకల మ్యారేజ్ Act ప్రకారం ప్రతి పురుషుడు 4 స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా పెళ్లి చేసుకోవడం తన భార్యకు ఇష్టం లేకుంటే ఆమెకు విడాకులు కూడా ఇవ్వవచ్చు లేదా అతనికి ఆమె ఇంకొక సవ*తిగా ఉండాల్సిందే. 35 ముక్కలు చేసి,రిఫ్రిజిరేటర్ లో పెట్టిన అఫ్తాబ్ పోలీసుల విచారణ తర్వాత అతను అన్న మాటలు:-ఒకవేళ నాకు ఉరిశిక్ష వేసిన కూడా నేను బాధపడను.ఎందుకంటే మా దేవుడు నాకు స్వర్గాన్నే ఇస్తాడు అని.భారతదేశంలో సంవత్సరానికి 2లక్షలకు పైగా లవ్ జిహాదులు జరుగుతున్నాయి. దీని నుండి అప్రమత్తంగా ఉండి మీకు పరిచయం ఉన్న ప్రతి ఆడపిల్లకు ఈ Love జిహా***ద్ గురించి తెలియజేసి, కాపాడుకోవాలని ఒక జాతీయవాదిగా జాతీయ వాదులందరినీ కోరుకుంటున్నాను. అలాగే తెలుసుకున్న వారు ఇంకొంతమందికి చెప్పగలరు వాళ్ళతో ఇంకొంతమందికి చెప్పించమనండి. 🙏🙏🙏 ఈశ్వరార్పణం 🚩🕉️🙏
@desamuduru5247
Жыл бұрын
హలో వేద విప్రోతమా..... నీకు బ్రాహ్మణత్వం సిద్ధించాలని కోరుకుంటున్న.... శివుడికి మూడున్నర ప్రదక్షిణలు చేయాలని శాస్త్రం లో ఉంది..... అది ఎలాగో తెలుసుకొని వీడియో పెట్టండి
@asrmurty178
Жыл бұрын
తార్కికంగా వివరించినారు
@srinivasgurram3586
Жыл бұрын
ఏ దేవుడి కైన 3 ప్రదక్షిణము లు మాత్రమే చేయాలి.అంతకంటే ఎక్కువ చేయడం over action అని గరికపాటి అన్నాడు అవగాహన లేక పాపం
@bhargavaram2662
Жыл бұрын
your analysis is wrong, you interpreted wrongly, for fever crocin is not the only solution, it depends on various factors, its the same here. I'm not Garikapati fan, but in the same way dont have insulting thoughts on him
@Sabkasath605
Жыл бұрын
ఆయన భావం అతి సర్వత్ర వర్జయేత్ అని. కొంతమంది కళ్ళు తిరిగేలా ప్రదక్షిణలు చేస్తారు.
@chandut2610
Жыл бұрын
నువ్వు నోరు మూయ్యరా ముందు. సామాన్యులకు అర్థం కావడానికి, అనేకమైన సందేహాలను పెట్టుకోకుండా ఉండటానికి, భక్తి అన్నిటికన్నా ప్రధానమైనది అని చెప్పడానికి గరికపాటి వారు అలా సూచించారు. పైగా ఇన్ని రకాల విధానాలను పాటించలేక ఏం చేస్తే ఏం దోషమౌతుందో అని భయపడుతూ ఉండే బదులు ఏ నిబంధనలు లేని క్రైస్తవ మతం వైపు ఆకర్షింపబడుతున్నారు. ఇవన్నీ ఉంటాయి. ఏమి తెలియకుండా గురువులనే దూషించే నీచానికి తెగిస్తారు కొంతమంది.
@srinivasgurram3586
Жыл бұрын
@@chandut2610 గరికపాటినీ అనుసరించే వాళ్ళ భాష సంస్కారం ఇలాగే ఉంటుంది.ఎందుకో మరి
@bkmalleswari
Жыл бұрын
నమస్తే. పెరట్లో చెట్లు పెంచడం తాలూకు పాపపుణ్యాల గురించి వివరించండి. కలుపు మొక్కలను తీసివేయటం, అతిగా పెరిగిన కొమ్మలను కత్తిరించి వేయటం వంటివి. అట్లాగే ఇంటిలో పెంపుడు జంతువులు ఉండవచ్చునా?
Пікірлер: 52