శ్లోకాల విశిష్టత
----------------------
ఆదిత్య హృదయంలో మెత్తం 31 శ్లోకాలు ఉన్నాయి.
మొదటి రెండు శ్లోకాలు అగస్త్యుడు , శ్రీ రాముడి వద్దకు వచ్చుట.
3 నుండి 5 శ్లోకాలు : ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.
6 నుండి 15 శ్లోకాలు : సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే
16 నుండి 20 శ్లోకాలు : మంత్ర జపం
21 నుండి 24 శ్లోకాలు : సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు
25 నుండి 30 శ్లోకాలు : పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం,
31 సూర్యభగవనుడు శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం.
---------------------------------------------------------------------
శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం లో ని యుద్ధ కాండ లో శ్రీ రామ చంద్రుల వారు రావణుడితో యుద్ధం చేసే సమయం లో ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణుని పై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా, ఇతర దేవతలతో కలసి యుద్ధము తిలకిస్తున్న అగస్త్య మహాముని , విష్ణు స్వరూపుడైన శ్రీరామునికి స్వయం గా చెప్పినటువంటి శక్తివంతమైన స్తోత్రము .ఇది రాముడు శక్తివంతమైన రావణుని ఓడించడానికి మరింత సహాయపడింది.
Негізгі бет ఆదిత్య హృదయం || Aditya Hrudayam With Telugu Lyrics || రథ సప్తమి || Ratha Sapthami || Surya Bhagavan
Пікірлер: 5