Thanks for watching Ansari. Please try other recipes and let us know your feedback.
@SS-nw1up
6 жыл бұрын
నేను మీ వంటలు అన్ని try చేస్తున్నాను చాల సూపర్ గా వస్తున్నాయి మా కోసం క్యారెట్ మసాల రైస్ ఇంక క్యారెట్ పుణుగులు ఇంక క్యారెట్ పల్లి కమీనేషన్ లో పచ్చడి ఇంక క్యారెట్ వడ ఇంక క్యారెట్ తో tasty స్వీట్స్ చుపించండి
@minakshisarma7864
7 жыл бұрын
After a long time, tasty
@TeluguTasteBuds
7 жыл бұрын
Thanks for watching Minakshi. We will post more videos in coming days. Thanks for your continuous support.
@swethabotsa5587
7 жыл бұрын
Madam Recipe for gutthivankaya curry (stuffed masala brinjal)!! Waiting for it 😊😊
@TeluguTasteBuds
7 жыл бұрын
Thanks for watching Swetha. We will upload the guttivankata curry soon. We were busy with some urgent work. will definitely post the videos soon. Thanks for your support.
@swethabotsa5587
7 жыл бұрын
Telugu Taste Buds Sure we will wait mam Thank you
@SS-nw1up
6 жыл бұрын
మెము subscribe చేసుకున్నాము కొత్త ........ వంటలు చుపించండి
@SS-nw1up
6 жыл бұрын
మీ వంటలు చాలా చాలా ................. బాగావుంటాయి మా కోసం మురుకులు వైరైటిస్ ఇంక ఆకుకూరలతో సమోసా వైరైటిస్ ఇంక వేజిటబుల్స్ తో చపాతీ రోల్ వైరైటీస్ చుపించండి
@SS-nw1up
6 жыл бұрын
మాకు మీ వంటలు చాలా చాలా .................లా ఇష్టం మా కోసం పల్లి రైస్ ఇంకా సాంబార్ రైస్ ఇంకా దాల్ రైస్ ఇంకా మెంతి కూర మసాల రైస్ ఇంకా వెజిటేబుల్స్ తో రైస్ వెరైటిస్ చుపించండి
@SS-nw1up
7 жыл бұрын
మా కోసం వాటర్ మెలన్ సీడ్స్ తో కారం పొడి గాని పోలిహోర గాని పచ్చడి గాని పాయసం గాని ఇంక మాకు వైట్ గ్రేవీ పొడి గాని రెడ్ గ్రేవీ పొడి గాని చుపించండి నేను మీ వంటలకు బిగ్ బిగ్ బిగ్ బిగ్ ఫ్యాన్
@SS-nw1up
6 жыл бұрын
నేను మీ వంటలకు పెద్ద .................. ఫ్యాన్ అయ్యాను మాకోసం పచ్చి బఠానితో ఇంక అలసందలతో కోవా కామినేషన్లో పాయసం , హల్వ ఇంక పచ్చి బఠానీ ఇంక అలసందలతో పూరి ఇంక రగడ వెరైటిస్ ఇంక ఈ రెండు కామినేషన్లో క్యారెట్ కలిపే కుర్మ ఆర్ కర్రీ వెరైటిస్ చుపించండి
Пікірлер: 15