విశాఖ తీరంలో చీకటిలో మిణుకు మిణుకు మంటూ నౌకలకు దారి చూపిస్తుంటుంది డాల్ఫిన్స్ నోస్ లైట్‌హౌస్. యారాడ కొండపై మొదట నిర్మించిన లైట్ హౌస్ తుపానులో పూర్తిగా ధ్వంసం కావడంతో డాల్ఫిన్స్ నోస్ మీద ఈ లైట్ హౌస్ నిర్మించారు. ఆగస్టు 7న 'నేషనల్ లైట్ హౌస్ డే' సందర్భంగా డాల్ఫిన్స్ నోస్ లైట్ హౌస్‌పై బీబీసీ ప్రత్యేక కథనం.
#Lighthouse #Visakhapatnam #DolphinsNose
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Dolphin's Nose Lighthouse: విశాఖ చేరే నౌకలకు దారి చూపే ఈ లైట్‌హౌస్ ఎలా పనిచేస్తుంది? | BBC Telugu
Пікірлер: 29