మీలాగా వాళ్ళు రిపోర్ట్స్ పెట్టి వాళ్ళ జీవితం లో రిజల్ట్ పెట్టలేరు... వాళ్ళకు చేతకాదు అనడానికి 10సంవత్సరాల నా రిపోర్ట్స్ చాలు... డైబెటీస్ ని తగ్గించిన ఏ డాక్టర్ ని నేను చూడలేదు సార్...
@SanthuSri-xh2ee
2 ай бұрын
Nee kallu dobbindhi oka sari diabetics reversal Ani Google Koti chudu. Keto diet, low carb diet, intermittent fasting, extended fasting lanti bolodu methods vundhi. Dani Ee vrk gadu copy koti nee lanti vallaki chepithe nuvvu nammi vadini devudu antunav. Vadu afterall oka Mammulu manishi anthe
@narasimharaoyadlapalli3028
2 ай бұрын
You are really great sir my god
@KrishnaKumar-ib7os
2 ай бұрын
Vrk sir real Hero
@swamyswamy4073
2 ай бұрын
మీరు దేవుళ్ళు సర్. నేను మీ డైట్ వల్ల పునర్జన్మ పొందాను. పూర్తిగా షుగర్ పోయింది.
@SanthuSri-xh2ee
2 ай бұрын
Already epati nuncho vunna keto, low carb diet ni pracharam chestadu antee vrk gadu. Vadu oka Mammulu manishi. Vadu devudu kadu scientist kuda kadu. Buildup rayadu vadu.
@chinababuvasam4877
2 ай бұрын
Sir .. meku enta undi hba1c .....
@user-lf6em8sr8s
Ай бұрын
Pls mi nbr isthara andi
@bhanuv4867
2 ай бұрын
We are proud about you always. You helping all of us.
@ramakrishnarimmalapudi9004
2 ай бұрын
మీరు గ్రేట్ సార్.🙏
@SanthuSri-xh2ee
2 ай бұрын
Emi pekedu ani vadiki great bayya? Already vunna keto diet pracharam chese vadu great ah?
@sivapuramsurendrakumar7759
2 ай бұрын
VRK SIR IS GREAT ❤U RIGHT SIENCE FROM 5 years I am doing VRK SIR DITE TILL NOW I AM NOT USING DIABETICS TABLETS 💊 SIR
@NRR125
2 ай бұрын
Great dedication sir
@user-pl9oe9iz5b
2 ай бұрын
వి ఆర్ కె గారు గ్రేట్
@89somu
2 ай бұрын
You are real Hero sir✊
@user-yg9mp6hi4g
Ай бұрын
supar ga choper sar. God bless you
@subbaraoneethipudi1982
2 ай бұрын
Hatsoff sir 👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿
@chikkullaupender3706
2 ай бұрын
నాకు 2010లో 2:07 2:09 షుగర్ వచ్చింది సార్ 2020లో మీ డైట్ స్టార్ట్ చేశాను ఇంతవరకు ఒక్క టాబ్లెట్ వాడటం లేదు మీ డైట్ నాకు తెలియకపోతే ఇప్పటివరకు నా ప్రాణాలు పోయేవి ఆ పది సంవత్సరాలు నేను ఎన్నో బాధలు పడ్డాను షుగర్ తోటి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లిన మందులు మార్చి మార్చి రాసేవారు కానీ షుగర్ తగ్గకపోయేది ఈరోజు నేను మీ డైట్ చేశాక ఒక డాక్టర్ కంటే నాకు ఎక్కువ నాలెడ్జి ఉంది షుగర్ మీద నాకు మీరు నాకు దేవుడితో సమానం దేవుడు కంటే ఎక్కువే 🙏🙏🙏🙏🙏
@@santhoshkumar1000 కొంపదీసి మీరు డాక్టర్ అండి యు కీటో డైట్గురించి ఏ డాక్టర్లు చెప్పలేదు కదండీ వి ఆర్ కే గారు రాకముందు కీటో డైట్ గురించి అసలు ఎవరికీ తెలియదు తెలిసిన అంత ముందు జనాలకి అదే ఎక్కువ రాలేదు నేను చెప్పాను కదండీ 2010 నుండి 2020 వరకు టాబ్లెట్లు వాడాను నా హెచ్ బి ఏ వన్ సి 12.5 ఉండేది ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ షుగర్ ఉన్నప్పుడు తినక ముందు ఒకటి తిన్నాక ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం 2 టాబ్లెట్లు అన్నం తిన్నాక ఒకటి ఇంకా డాక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా అండి నీ త్వరలో నీ కాళ్లకు పుండ్లు పడతాయి ఒక ఆయింట్మెంట్ ఇస్తా అది రాసుకొని పండుకోమని చెప్పారండి నేను పరిచయం చేసుకోవడం మర్చిపోయాను మాది సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం నేను ఒక తాపీ మేస్త్రీని ఈరోజు 2020 నుండి ఇప్పటివరకు షుగర్ కి ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవటం లేదు షుగర్ తోటి మా అమ్మ 2014లో చనిపోయింది మా చిన్నమ్మ ఒక నెల తర్వాత చనిపోయింది మా బాబాయి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు షుగర్ వల్లనే నేను కూడా అదే పరిస్థితిలో ఉండేవాణ్ణి నా నా వెయిట్ ఇంతకుముందు 114 ఇప్పుడు 85 కేజీలు అంటే ఈ డైట్ చేశాక ఇప్పుడు చకచకా పరంజీలు ఎక్కి పనిచేయగలుగుతున్నారు కావాలంటే మీ నెంబర్ పెట్టండి నా ఫోటోలు నా రిపోర్టు పెడతాను చూడండి అనవసరంగా ఒకరిని దేవుడని ఎవరు అనరు వారు ఎంతో సాయం చేస్తేనే మన దేవుడులా చూస్తాం కోదాట్లో ఎప్పుడు నేను మందులు వాడే డాక్టర్ దగ్గరికి వెళ్లి 2021లో టెస్టులు చేపించుకున్నాను కొలెస్ట్రాల్ పోయింది వెయిట్ లాస్ అయ్యాను షుగర్ మొత్తం వెళ్ళిపోయింది డాక్టర్ గారు ఏంటి ఏదో మ్యాజిక్ చేసావ్ ఏంటి అని అడిగాడు వి ఆర్ కే డైట్ చేశానండి అన్నాను ఓ నువ్వు తప్పు పని చేస్తున్నావ్ కిడ్నీలు పోతాయి లివర్ పోతుంది అన్నాడు నేను వెంటనే డాక్టర్ గారు 10 సంవత్సరాల నుండి మీ దగ్గర టాబ్లెట్ వాడుతున్నాను ఏ రోజైనా మీరు ఈ రిజల్ట్ చూపీయలేదు కదండీ నాకు అని అడిగాను షుగర్ పెరుగుతా ఉంటే డోసు పెంచుకుంట పోయారు నాకెప్పుడైనా షుగర్ తగ్గిందా అండి ఎంత కంట్రోల్ చేసినా తగ్గలేదు అని అడిగాను డాక్టర్ గారు వెంటనే తెలముఖ వేశాడు ఇది కదా వి ఆర్ కే డైట్ అంటే అందులో దిగిన వాడికి తెలుస్తుంది లోతు ఎంతో పైనుండి వాడివి నీకేం తెలుసు బ్రదర్ ఈరోజు నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను నా పిల్లల్ని హైదరాబాద్ నారాయణ కాలేజీలో చదివిస్తున్నాను అంటే నేను చాలా యాక్టివ్ గా ఉండి పని చేయగలుగుతున్నాను ఆయన డబ్బులు ఏమి ఇవ్వలేదు నాకు వీఆర్కే గారు దేవుడు అని చెప్పమని నాకు డబ్బులు ఏమి ఇవ్వలేదు అర్థమైందా బ్రదర్ అభిమానంతో అభిమానంతో పోస్ట్ చేశాను మీక్కూడా చెబుతున్న బ్రదర్ మీ ఇంట్లో కూడా ఎవరన్నా షుగర్ పేషెంట్లు ఉంటే వి ఆర్ కే డైట్ చేపియండి దయచేసి డైట్ కు సంబంధించినవన్నీ నేను పంపిస్తాను. ఒకసారి మీరు పూర్తిగా విఆర్కే గారి గురించి తెలుసుకోండి
@santhoshkumar1000
2 ай бұрын
@@chikkullaupender3706 murkudaa! 1920 dr rusulee cheppudu raa keto gurunchi. Nee lanti half knowledge gallu vastaru.
@Akhil-of1te
2 ай бұрын
ఈ సతీష్ గాడికి వేల కీటో డైట్ లు ఉంటాయని తెలియదు. వీడి ప్రకారం అట్కిన్, పాలియో అందరూ కాపీ గాళ్ళు.. వీడికి వీరమాచినేని డైట్ PMF Diet అంటారని కూడా తెలియదు.
@santhoshkumar1000
2 ай бұрын
@@Akhil-of1te telusu kada mari vadu devudu ela avuthadu?
@Mr_Mamidi
2 ай бұрын
The fighter 😊
@ShivKumar-sv4do
Ай бұрын
Super sir
@nimmakaeswar2935
2 ай бұрын
Real hero
@santivenkatareddy2652
2 ай бұрын
Excellent sir ❤
@potlurisivaphaneendra
2 ай бұрын
Super sar
@samson9056
2 ай бұрын
VRK real hero🎉🎉
@santhoshkumar1000
2 ай бұрын
Emi pekedu ani vadu hero chepu raa sami
@kumare317
2 ай бұрын
@@santhoshkumar1000 mind your words.. comment free ga pettavachhu ani notiki edi vasthe adi maatladakandi. Meeku sir gurinchi telavaka pothe research cheyyandi telusthadi. Mee varaku gani vasthe telusthadi sir garu enti ani. Pichi comment pettadam kaadu
@santhoshkumar1000
2 ай бұрын
@@kumare317 naku vrk gurunchi telusu keto diet ni low carb diet ni copy koti vrk diet perutho promote chesukunnaa oka mamulu manishi anthe vrk
@kiranch510
2 ай бұрын
@@santhoshkumar1000 నువ్వేం పీకేసావో చెప్పు,అనడం మాకు పెద్ద పని కాదు కదా .ఆయన ఛానల్ లో విజిట్ చేసి టెస్ట్మొనియల్స్ చూస్తే తెలుస్తుంది,,
@kiranch510
2 ай бұрын
@@santhoshkumar1000 నువ్వు ఎంతమందికి hba1c ఎంత ను0డి ఎంత వరకు తగ్గించి డయాబెటిక్ రివర్స్ చెచావో ఒక్క టెస్ట్మోనియల్ పెట్టు.
@madhavitagala9376
2 ай бұрын
U r god sir🙏. They r క్వాక్స్ nd యాక్స్.
@ananthavarapukoti9292
2 ай бұрын
👌సార్ 🙏🙏🙏
@rameshbabupagidimarri1370
2 ай бұрын
Vrk గారు చాలా గ్రేట్ 🙏🙏🙏
@padmavathikambham6105
2 ай бұрын
You are Great sir🙏🙏
@jkagritech5058
2 ай бұрын
Hats up to you sir 🙏 👏 🤝👍🙏💯
@sureshgudavalli5899
2 ай бұрын
వి ఆర్ కె డైటింగ్ నా ఆరోగ్య రహస్యం నా పాలిట దేవుడు
@sathyanarayenaji
2 ай бұрын
Jai ho VRK
@krishnarao5899
2 ай бұрын
Great sir
@K.suseela
2 ай бұрын
Meeru super sir. we always sopprt you sir .all the best sir
@santhoshkumar1000
2 ай бұрын
Dinilo vidini support cheseki emi vundhi? Vedu afterall keto diet, low carb diet ni South India thaginatlu marchadu. Vedu emi kanipetadu.
@Akhil-of1te
2 ай бұрын
సంతోష్.. ఆయన కాపీ కొట్టినా తెలుగు ప్రజలకు ప్రచారం చేయటం మంచిదే కదా.. ఆయన తెలుగులో చెప్పటం మూలంగా అనేక మందికి మేలు జరిగింది కదా.. నువ్వెందుకు వాడు వీడు అని అగౌరవంగా మాట్లాడుతున్నావు? అలాగే డయాబెటిస్ టైప్ 1 రివర్స్ అయిన కేసులు ఓపెన్ గా ఇదే వీడియోలో ఆయన పెట్టారు. నువ్వు మగాడివి అయితే కీటో డైట్ తో టైప్ 1 తగ్గిన ఒక్క టెస్టిమోనియల్ పెట్టు ప్రపంచం మొత్తానికి..
@krishnappabs7289
2 ай бұрын
@@santhoshkumar1000mari doctors enti mari anni rogalaki own protocol kanipedthunnara
@santhoshkumar1000
2 ай бұрын
@@krishnappabs7289 doctors kuda chepedhi low carb tesukoo manee babu. Ee uru nidhi.
@user-uc4iv2ho1i
2 ай бұрын
God gift sir meeru.
@TigerGamer740
2 ай бұрын
VRK గారు పేదల పాలిట దేవుడు. ..90కేజీ ల ఉన్న నేను 65కి వచ్చాను చాలా ఆరోగ్యాంగా &నాకు తైరాయిడ్ కూడా ఉంది నాకు తైరాయిడ్ కూడా power చాలా తగ్గింది. ..మీ కోసం మేము ఎప్పుడు ఉంటాము సర్...మీరు మా పాలిట దేవుడు 🙏🙏🙏
@user-xo4vi5ol1c
2 ай бұрын
Jo jeeta wahi sikander
@kiranch510
2 ай бұрын
చినిగి పోయిన గుడ్డలకు కట్లువేసుకునే చిల్లర మేదావులందరకి ఒక విజ్ఞప్తి.ఆయన (vrk) ఒక కెరటం g లో దమ్ముంటే ఆయన తో డిబేట్ చెయ్యండి.లేదంటే అన్నీ మూసుకుని .......మీరు చిల్లర వేషాలు వేసారనుకో ఆయన గోకడం స్ట్రాట్ చేస్తే తట్టుకోలేరు.ఆయన మా పాలిట దేవుడు. అయనవన్ని ఓపెన్ సీక్రెట్స్ ఏదీ దాసుకోరు,ఎదుకంటే ఆయనకు ఆశ లేదు ఆశయం ఒక్కటే .సమాజం మీద బాధ్యత.
@santhoshkumar1000
2 ай бұрын
Emi raa vrk gadi tho debate chesedhi. Vadu emi pekedu ani debate cheseki? Prapacham lo already vundee keto diet ni, low carb diet ni bochuloo vadee kanipetinalu buildup ivatam thapa vadu kanipetindhi emi raa
@@SanthuSri-xh2ee అందరికీ దేవుడని చెప్పలేదు కదండీ ఆయన డైట్ చేసి షుగర్ తగ్గిన వారికి ఆయన దేవుడు మీకేం తెలుసండి ఒక 10 సంవత్సరాలు షుగర్ తో బాధపడి ఉన్నవారికి తెలుస్తుంది ఈ డైట్ విలువ వారంలో మూడు రోజులు మాత్రమే చేయగలిగేది పని ఈ మూడు రోజులు చేసిన పని డబ్బులు టాబ్లెట్లకే పెట్టవలసి వచ్చేది ఈ డైట్ చేశాక ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవటం లేదు వారం మొత్తం పనిచేస్తున్నాం చాలా హుషారుగా చిటో డైట్ అనేది ఒకప్పుడు మూర్చ వ్యాధి పేషెంట్లకు మాత్రమే ఈ డైట్ చేపించారు కీటో డైట్ లో ఎన్నో రకాలు ఉన్నాయి
@kiranch510
2 ай бұрын
@@SanthuSri-xh2ee ఆయన చెప్పేది సైన్స్ కాకపోతే ఆయన ఎప్పటినుండో నాకు వంద మందిని ఇవ్వండి నేను 100 మందిలో ఒక్కరకి తగ్గించలేక పోయినా మీరు 100 మందిలో ఒక్కరకు తగ్గించినా డైయట్ చెప్పడం మానేసి 2 కోట్లు ఇచ్చి వెళతాను.ఛాలెంజ్ ఎవరితోనైనా అంటున్నారు కదా .మీ లాంటి మేదావులు ఒక్కరూ ఛాలెంజ్ స్వీకరించిన పాపాన పోలేదు.why, ఆడలేక చోటు చాలదన్నారట. ఆయన డైట్ చేస్తే తెలుస్తుంది ఆయన దేవుడా కాదని. నాఫ్రెండ్ కి ట్రైగ్లీజరెడ్స్ 1700 ఉన్నాయి.పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో తిరిగి.ఎన్నో నెలలు మందులు మింగి మింగి కటిక పత్యం ఉంటూ మానసికంగా కుంగిపోతూ కలిచాడు.1week డైట్ చేయించా మటన్ చికెన్ ఫ్రాన్స్ తినిపిస్తూ దెబ్బకి 250 కి దిగి వచ్చాయ్.వాడి కళ్ళతో చూస్తే దేవుడు ఎవరో తెలుస్తుంది.మాకు దేవుడే మీకేమయినా ఇబ్బందా
@SanthuSri-xh2ee
2 ай бұрын
@@kiranch510 babu vrk chepedhi science kadu ani evaru annaru. Vrk gadu chepedhi low carb diet adi follow aythe diabetes control avuthundhi dani pai eno research papers vunayee. Adi vadu kanipetindhi kadu kani vade chesanu ani buildup istadu. Vadu oka buildup babai.
@narasimharaoyadlapalli3028
2 ай бұрын
❤❤❤❤❤👌🙏🙏🙏🙏💯
@grameswaragoud2541
2 ай бұрын
best asurance sugar clintes
@chandrikabn9035
2 ай бұрын
Thanku sir 🙏🙏🙏
@ammananna2505
2 ай бұрын
Super sir 🙏
@SBMathsMadeEasy
2 ай бұрын
Sir namasthe Naku kudaa diabetes tagginchandi Reports pedathanu dayachesi
Vadi mokam vadu oka mamulu manishee. Already eno research papers vundhi keto diet tho, extended fasting tho, low carb diet tho inka interment fasting diabetes control avunthudhi ani. Vrk emi devudu kadu.
@vanka.tejoram4583
2 ай бұрын
Sports valla kosam deit plan chapandhi sir
@narendrababu2853
2 ай бұрын
Excellent sir, real facts about diabetic business mafiya.
@rajaSekhar-di3pc
2 ай бұрын
Sir పల్మనరీ హైపార్టెన్షన్ గురించి చెప్పండి. దానికి ట్రీట్ మెంట్ లేదు అంటున్నారు. మీరు దానిగురించి చెప్పండి సార్
@prasannaponnekanti2277
2 ай бұрын
Please do a video on gaint cell toumor(GCT) and shoulder bursitis and psoriasis. All these are caused by increasing of uric serum ? Please explain sir.
@DharaniTegula
2 ай бұрын
Daya chese type 1 motham normal ga vunavaru reply cheyandi please memu type 1 to sapar ayuthunamu
@ManaPantaManaVanta
2 ай бұрын
Miru kidney failure vallaki treetment chesi kidney malli Bagucheyyagalara sir
@konthetivishnuvardhan8874
2 ай бұрын
ఈ విధానం కోసం ఎవరిని కాంటాక్ట్ చేయాలి. మేము ఇంటిదగ్గర చేయవచ్చా
@nagarajubandi9024
2 ай бұрын
Sir vallaki ye roganni thagginche shakthi ledu meeru chese manchini digest chesukoleni vedhavalu yedo vagutharu pattinchukovaddu
@sathyanarayenaji
2 ай бұрын
Sir meeru avathala vallanu kummeyandi
@cnumundru
2 ай бұрын
Truth spreader
@prasannamani8948
4 күн бұрын
We are in Secunderabad... How to consult you Sir...
@rprakashh2336
2 ай бұрын
Aa company name ఏంటండీ
@umapathi5751
Ай бұрын
Abba....temporary ga carbo hydrated cut chesi..thagicha..thagicha antunmadu......okka sari carbohydrates thinna kuda Sugar level peraga kudadhu...temprory ga carbohydrates cut chsi ..sugar thagichee..A reports chupisthunaddu....Neevu peramanent ga thaginchalli...adhhe final results.....if you are confident go ask WHO to accept your clinical trails ..if they accept you are treatment is valuble otherwise invaluble...appura swammy...
@umapathi5751
Ай бұрын
Leg veerigi poyindhee Antee Nadavadam maneyi Annadanta..nellantodu okkaddu..Allage sugar vachindhantee corbohydrates thenadam maneyi antunnavu..neevu..vaddu same to same
@ravisekhar3425
2 ай бұрын
Mari ye allopathy magadina challenge accept cheyyachuga Atleast politicians Ina interfere ayyi Problem solve cheyyachukada
@maruthi9304
2 ай бұрын
Thokkalo bp , diabetes tests chesi,thokkalo reading chusi andariki bp ,sugar mandulu ichi janala andari aarogyaalu nasanam chesthunnaru. Diet tho anni pothayi. Millets ganji tagali
@santhoshkumar1000
2 ай бұрын
Babu keto diet, fasting, low carb diets tho diabetes control avuthundhi. Adi edo ee vrk gadee kanipetinalu buildup okati.
@maruthi9304
2 ай бұрын
@@santhoshkumar1000 avi yela cheyyalo vivaranga cheppandi ,ye book follow avvali?
@santhoshkumar1000
2 ай бұрын
@@maruthi9304 youtube lo lekka leni ani channels vundhi chudandi example Dr pal, dr sten lantivi eno. Vrk oka pedda buildup gadu.
@raosneni
2 ай бұрын
Ee video already ninna vachindhi
@Venkat_Madala
2 ай бұрын
Edit cheyalsi vacchindi!!
@vasutvr6286
2 ай бұрын
Magadu v r k
@girishkichen
2 ай бұрын
Vaaallle Jack lu😮
@maruthi9304
2 ай бұрын
Dds
@sanjuworldtechtelugu3855
2 ай бұрын
Sir Meru mogudu sir
@santhoshkumar1000
2 ай бұрын
Vachadu babu keto diet nenu kanipetti manavaliki help chesa ani buildup iche manishi.
@Akhil-of1te
2 ай бұрын
కీటో డైట్ మొదట కనిపెట్టిన వాడి పేరు చెప్పగలవా సంతోష్? నువ్వు మీ నాన్నకే పుట్టి ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు
@santhoshkumar1000
2 ай бұрын
@@Akhil-of1teorey akhil ga! Dr Russell wilder raa. Ipudu nuvvu poye dna check chesukoo raa nuvvu nee amma abba ki putevoo ledoo. Subject leka intlo valla pai edavatam vrk gadiki nee lanti vallaki mammulee Lee raa
@lakshmikala3095
2 ай бұрын
Vrk diet వాడటం వల్ల మా నాన్న డియాబెటిస్ పూర్తిగా తగ్గిపోయింది. 3 years నుండి మా నాన్నకు డియాబెటిస్ లేదు.
@santhoshkumar1000
2 ай бұрын
@@lakshmikala3095 adi keto diet inka low card diet. Adi emi vrk kanipetindhi emi kadu. Vadu buildup istadu anthee vanidhi ani.
@NRR125
2 ай бұрын
VRK గారు సాధారణ ప్రజల ఆరాధ్య దైవం కానీ Doctors & Medical stores వారికి శత్రువు. ప్రజలకు ఆరోగ్య ఆహార అవగాహన కల్పిస్తున్న నిస్వార్థ మనిషి❤
@star36999
2 ай бұрын
Why are you so arrogant?
@Akhil-of1te
2 ай бұрын
It's not arrogance.. feeling sad about the fraudulent system
@mohammedshabbir9178
2 ай бұрын
Fake news he spreading waste fellow 😊
@Akhil-of1te
2 ай бұрын
If the reports shared by VRK is fake as per u, why all the alloaths r silent .. they can take legal action for false reporting.. useless fellow .. use brain before u comment
Пікірлер: 136