విక్టరీ వెంకటేష్ బాబు గారు నటించిన దృశ్యం మూవీ నేటితో 10 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్బంగా తెలంగాణ దగ్గుబాటి యువత ఆధ్వర్యంలో రామానాయుడు స్టూడియోలో బాబు గారి పర్సనల్ మేకప్ మాన్ రాఘవ గారు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ముఖ్య సలహాదారులు రామకృష్ణ గారు, రాష్ట్ర అధ్యక్షులు సోమసుందర్ గారు, భిక్షపతి గారు, రామ్ చందర్ గారు ,బాలకోటీ గారు, వినోద్ గారు, లోకేష్ గారు, పున్నారావు గారు , వెంకన్న గారు, నాగ్ గారు తదితరులు పాల్గొన్నారు.
Негізгі бет Drushyam 10 Years Celebrations
No video
Пікірлер: 7