అభ్యర్థులు మాత్రం objections పెట్టేటప్పుడు Source (reference books) పెట్టాలి మరి వాళ్ళు key ఇచ్చేటప్పుడు ఎందుకూ Source పెట్టడం లేదు . ఆ విధముగా పెడితే అభ్యర్థుల్లో గందరగోళం వుండదు....Text book base కాకుండా వాళ్ళ ఇష్టారాజ్యం గా key ఇస్తున్నాను...... ఇదెక్కడి ఘోరం
@sskangari6130
Ай бұрын
Final key లో కూడా తప్పులు 24th morning SABiology. ఇప్పుడు ఏం చేయాలి అన్న?
@krishnavenik5706
Ай бұрын
Enny marks add aindhi andi
@yadavaramramakrishna1055
Ай бұрын
Anna 23morning shift Telugu answer wrong vachindhi eme cheyali
@Mahesh-pl3hn
Ай бұрын
Case
@lakavathravinder4969
Ай бұрын
Aunu ala
@sureshdeshofficial8068
Ай бұрын
Social lo kuda one question wrong option echaru
@Mahesh-pl3hn
Ай бұрын
@@MdlvkCoolcool monna constable vallaki ivvaledha last time dsc lo veyaledha
@csiwesleychurchgudihathnoor
Ай бұрын
Em Question
@vijaykumarchinthapandu
Ай бұрын
ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి
@prabhabanda9849
Ай бұрын
final key kuda 4 questions wrong vunnay anna how to solve that issue
@Udaykumar-k7y
Ай бұрын
Sgt 22nd shift 1 final keylo kuda 2 bits with proof pettina malli wrong ans echharu
@avinashbilli1103
Ай бұрын
Final key lo kuda answers wrong echharu vati paristhithi eanti anna
@SrinivasMunja-r2s
Ай бұрын
Sir voice konchem cut aouthundi , sir Maro video cheyandi
@JeevanMg-uc2gf
Ай бұрын
100% correct undi anna answer 23rd morning shift 1 lo ekadesham ani. Adesham ichhi andarinini munchadu. Meru elagaina dse ki cheppandi.
@SanagondaRekha-qt5mn
Ай бұрын
Hi friends milo evaru knr sa bio vallu unna e category vallina marks pettandi manaku final key to objections to m pani ledu mana tention maname clear cheskundam plzz frnds kna knr vallu response avvandi
@c.anusha2734
Ай бұрын
Final key lo wrong vunnay, correct ans pettina kuda wrong echaru ,ym cheyali sir
@venkateshnetha
Ай бұрын
Good Night Anna...
@maleravinder6348
Ай бұрын
24 social lo Final key lo 2 bits mistakes Vunnai
@Kondal117
Ай бұрын
First like
@LathaMogili-m4s
Ай бұрын
Sir application local medak kani apolication lo post aply lo saggaredy ani padendhi na bona fid certificate lo 1 to 5 saggaredy lo chadevina eppudu nenu a distric cheppandi plz
@rammohanreddyravula1673
Ай бұрын
@@LathaMogili-m4s సంగారెడ్డి లోకల్ అవుతారు.
@madhupallikonda1170
Ай бұрын
Thanks sir
@krgthoughts
Ай бұрын
70.233 matks vikarabad district bc-b men job vastunda sir
@polkamvikesh8600
Ай бұрын
Nizambad August 1st morning session sgt key lo mistakes unnayi
@ChikkalaYamuna
Ай бұрын
Avi vunnai
@venkateshvenkat2120
Ай бұрын
GRL yeppudu pettochu anna
@gousepasha5074
Ай бұрын
Hindi lo add
@mohdanwar5208
Ай бұрын
Final key lo mistakes unte am cheyali sir
@gurneraju3521
Ай бұрын
Tq bro
@kandakatlaravi
Ай бұрын
💐🇮🇳🙏
@rathodpradeep1996
Ай бұрын
Sports certificate verification Hyderabad lo vuntada leda local district lo vuntada
@sindhinavya9470
Ай бұрын
Verification lo aadhar card kavala okavela kaavali ante old district prakaram vunnay ts form ayyinapativi district vunnay parvaleda
@krgthoughts
Ай бұрын
Adhar card di ebbandi em vundadu
@sanjayb565
Ай бұрын
Sgt 19th July 2nd shift 💥💥పాదరసం నీ సిక్స్ గరిష్ట - కనిష్ఠ ఉష్ణోగ్రత నీ కొలవడానికి ఉపయోగిస్తారు - సత్యం అని ఫైనల్ కీ లో ఇచ్చారు 💥కానీ పాదరసం ద్వారా గరిష్ట ఉష్ణోగ్రత ను మాత్రమే కనుగొనవచ్చు , కానీ కనిష్ఠ ఉష్ణోగ్రత ను కొలవలేము . కాబట్టి అసత్యం కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ గురించి ఒకసారి ఆలోచించండి
@sagardarbastu2964
Ай бұрын
దీనికి both ans అని ఇస్తే ayipov
@sanjayb565
Ай бұрын
@@sagardarbastu2964 అవును భయ్య.మనము ఏమైనా ట్రై చేయ వచ్చా ..కొంచెం కుదిరితే అబ్జెక్షన్ పెట్టే అవకాశం వుంటే చూడండి బ్రో
@sanjayb565
Ай бұрын
@@sagardarbastu2964 ఇది ఒక ప్రదేశంలో ఒక రోజులో గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతను కొలవడానికి సహాయపడుతుంది . ఇది ఆల్కహాల్ మరియు పాదరసంతో నిండిన U- ఆకారపు గొట్టం. కుడి గొట్టం గరిష్ట ఉష్ణోగ్రతను ఇస్తుంది, ఎడమ గొట్టం మనకు కనిష్ట ఉష్ణోగ్రతను ఇస్తుంది తక్కువ ఉష్ణోగ్రత వద్ద గాజు పగిలిపోవచ్చు . పాదరసం తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఘనీభవిస్తుంది. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పాదరసం పారదర్శకంగా మారుతుంది మరియు రీడింగులను తీసుకోవడం కష్టమవుతుంది
@sanjayb565
Ай бұрын
@@sagardarbastu2964 అవును బ్రో. లాజికల్ గా ఆలోచిస్తే, ఆసత్యం కూడా కరెక్ట్ ఆన్సర్
@sanjayb565
Ай бұрын
@@sagardarbastu2964 Sgt 19th July 2nd shift 💥💥పాదరసం నీ సిక్స్ గరిష్ట - కనిష్ఠ ఉష్ణోగ్రత నీ కొలవడానికి ఉపయోగిస్తారు - సత్యం అని ఫైనల్ కీ లో ఇచ్చారు 💥కానీ పాదరసం ద్వారా గరిష్ట ఉష్ణోగ్రత ను మాత్రమే కనుగొనవచ్చు ,💥 కానీ కనిష్ఠ ఉష్ణోగ్రత ను కొలవలేము . 💥కాబట్టి అసత్యం కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ గురించి ఒకసారి ఆలోచించండి 💥క్వశ్చన్ లో గరిష్ట -కనిష్ఠ అని రెండు అన్నాడు , పాదరసం ద్వారా గరిష్ట ఉష్ణోగ్రతను కోలవ వచ్చు , 💥కానీ కనిష్ఠ అనే పదం వచ్చింది కాబట్టి కనిష్ఠ ఉష్ణోగ్రత కోలవాలెం 💥కాబట్టి అసత్యం కూడా అయ్యే అవకాశం ఉంది 💥ఇది ఒక ప్రదేశంలో ఒక రోజులో గరిష్ట మరియు కనిష్ట km కొలవడానికి సహాయపడుతుంది . ఇది ఆల్కహాల్ మరియు పాదరసంతో నిండిన U- ఆకారపు గొట్టం. కుడి గొట్టం గరిష్ట ఉష్ణోగ్రతను ఇస్తుంది, ఎడమ గొట్టం మనకు కనిష్ట ఉష్ణోగ్రతను ఇస్తుంది తక్కువ ఉష్ణోగ్రత వద్ద గాజు పగిలిపోవచ్చు . 💥పాదరసం తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఘనీభవిస్తుంది. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పాదరసం పారదర్శకంగా మారుతుంది మరియు రీడింగులను తీసుకోవడం కష్టమవుతుంది
@rajunaik6555
Ай бұрын
Vikarabad 73.8 bioscience St category
@krishnavenik5706
Ай бұрын
Vikarabad highest marks idea vundha andi
@rishi-re6bf
Ай бұрын
GRL eppudu raavochhu anna
@vijayalaxmi5652
Ай бұрын
Sir final key lo objection pettadm alago cheppandi
Пікірлер: 73