అన్న. ప్రస్తుతం నేను గవర్నమెంట్ sgt techer ను ...2017 dsc లో సెలెక్ట్ అయ్యాను.... మీరు చేసిన కృషి ఫలితంగా నే dsc వేయటం జరిగింది...(గద్వాల్ లో లెటర్స్ రాసిన స్కూల్ విద్యార్థుల ఫలితంగా) ప్రస్తుతం కూడా మీరు ధృడంగా ప్రయత్నించి ఈ dsc నియామకాలు త్వరగా అయ్యేటట్లు చూడగలరు... మా ded విద్యార్తుల కు ఎల్లప్పుడూ మీ కృషి వుండాలని కోరుకుంటున్నాము... రామ్మోహన్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి...
@Krish61636
11 күн бұрын
Yes brother am remember that
@rameshbomma4085
11 күн бұрын
ఎలాగైనా ధర్నా జరగకుండా ఆపేందుకు కుట్ర ఇది. నమ్మకండి.
@SanMudavath
11 күн бұрын
Antha ledu govt isthadi mata antay mata Ney
@rashikavishnu
11 күн бұрын
@@rameshbomma4085 డిసెంబర్ 9 వరకు మనం ఎంత మొత్తుకున్నా ఫైనల్ 1:1 కష్టం
@shinyeditz8545
11 күн бұрын
No ..endhukante vaallu ala anukunte 4th roju chesrvaallu ye kutra but ippude thesesaru ante work jaruguthundhani ardham so we have to wait
@rashikavishnu
11 күн бұрын
@@shinyeditz8545 మరి వెయిట్ చెయ్యి బ్రో
@sskangari6130
11 күн бұрын
Ex service లో లేకుంటే open lo కలపాలి.
@rammohanreddyravula1673
11 күн бұрын
ఖచ్చితంగా కలపాలి..
@mahendernaidu1272
11 күн бұрын
రివైజ్డ్ ఫైనల్ కీ ఇవ్వకుంటే చాలా మంది నష్టపోతారు అన్న కళ్ళ ముందు ఆధారాలు ఉన్నాయి అయినా వాటిని పట్టించుకోకుండా ఎలా పడితే అలా కీ ఎలా ఇస్తారు అన్న textbook లో ఉన్నవి కూడా తప్పు అని అన్నట్టుగా ఫైనల్ కీ ఇచ్చారు ఇది చాలా తీవ్రంగా పరిగణించి మీరు మా అధ్యక్షుల వారిగా మాకు న్యాయం జరిగేలా రీవైజ్డ్ ఫైనల్ కీ వచ్చేలా కృషి చేయాలని వేడుకుంటున్నం అన్న🙏🏻 @@rammohanreddyravula1673
@ephanindra9078
11 күн бұрын
ధర్నా గురించి తెలిసి తాత్కాలిక ఉపశమనం కోసం ఒక stunt వేసినట్టు ఉంది 🤦🤦
@shinyeditz8545
11 күн бұрын
Government edhina cheyagaladhu but people eppudina cheyagalam aa mathram bayam untadhilendi
@jagadeeshwariravindhar7247
11 күн бұрын
వస్తుంది అని అనుకుందాం sir positive గా ఆలోచిద్దాం
@pattipakavenkateshwarlu467
10 күн бұрын
Good morning sir 🎉 Ex service men Post avvaru lekunte open ketagiri lo philchastra sir one video chayandi sir please chala mandiki Life echenavaru avutaru sir
Revised final key ivvakunte chala Mandi abyarthulu nastapotharu anna miru ma adhyakshulu ga dhanni initiative ga theeskoni revised final key prakaram GRL icchetatlu krushi cheyyali anna🙏🏻
@venkataswamyrenikuntla1701
11 күн бұрын
Revised key ivvali... Ledante dharna cheddam
@porallanagaraju4121
11 күн бұрын
వెంటనే GRL పట్టాలి
@srivyshnavi2072
11 күн бұрын
Revised key ivvakunte vurkunedhi ledu
@JeevanMg-uc2gf
11 күн бұрын
Revised final key ivvalsinde. Ledante 5th na strike undali
@pandumammy1413
11 күн бұрын
Revised Key గురుంచి కూడా అడిగితే అయిపోయేది కదా అన్నా అడిగితే ఏదో తెలిసేది కదా
@pandumammy1413
11 күн бұрын
దయచేసి కీ రివిజ్డ్ చేస్తారా లేదా కనుక్కోండి please
@shravanmonagari6426
11 күн бұрын
Good efferts Anna. Tq
@sureshdeshofficial8068
11 күн бұрын
Revised results tho GRL evvakunte Mem nastapothunam Anna revised key tho GRL evvali
@rmr0505
11 күн бұрын
Doubt eh
@sruthiharikrishna4856
11 күн бұрын
Sir..జనరల్ ర్యాంక్ అన్ని మీడియమ్స్ కలిపి ఇచ్చారా లేక medium వైస్ ఇచ్చారా..క్లారిటీ ఇవ్వండి pls
@koteswararaokatarapu9470
8 күн бұрын
D.ed spl education list inka raledhu
@kolimipraveenkumar4910
11 күн бұрын
Revised key ivvakunte kuda darna cheyali bro
@MounikaMouni-n1e
11 күн бұрын
Sir revised final key pls requesting proofs untene kadha imantunam pls sir ma tarpuna mire matladali . 5 lo kuda job ki select ayye avakasam untundi pls sir
@koteswararaokatarapu9470
8 күн бұрын
Koncham information ivvandi sir
@shayambare6650
8 күн бұрын
First b.ed chesina tharvatha malli d.ed chesina 1.3 ki select aina valla ni reject chesaru anta so dhanimidha miru govt representation evvandi dharna cheyandi fight cheyandi elagu chestha antunaru kada fight so epudu cheyu anna
@j.s.r.7741
11 күн бұрын
దగా ప్రభుత్వం...
@nareshdommati4765
11 күн бұрын
Ready to darna
@NARESHV666
11 күн бұрын
అధికారులు ఏదో ఒకటి జరుగుతున్నట్లు అందరికీ తెలియజేశారు.
@RockyHandsome-8173
11 күн бұрын
Hello sir... Varam lopu ante 5th October waraku GRL ravachcha sir...
@shayambare6650
8 күн бұрын
Anna nv d.ed b.ed sangam ki president kada mari dsc certificates verification lo first b.ed chesinaka malli d.ed chesina valla ki verification cheyakunda regect chesaru anta dhanimidha matladadani video cheyu
@kalikotalaxmanachari6007
11 күн бұрын
Thank you bro
@YadavYadav-e5l
11 күн бұрын
Revised ఫైనల్ కీ లేకుంటే కూడా 5 తేది నాడు ధర్నా చేద్దాం అన్న
4 వ తేదీ లోపు ఇవ్వకుంటే 100 కి 100% ముట్టడి ఉంటుంది 5 వ తేదీ
@MattaChandana-b3s
11 күн бұрын
@@rammohanreddyravula1673 Ila Anadam Kante kacchithanga vuntadhi Ani cheppandi..andaru manasikanga Siddham avtharu...
@ishratbegum6134
11 күн бұрын
Anna na 1st class residence certificate unde Village mention chese place lo not study Ane Enter aayende Mail cheste correction are closed Ane reply echaru How to solve this problem?
@shivashiva8582
11 күн бұрын
విప్లవం వర్ధిల్లాలి 😢😢
@kakusthamsrikanth4921
11 күн бұрын
Inquilab zindhabad
@ephanindra9078
11 күн бұрын
Background verification ki response sheets remove cheyyadaniki link enti Anna??
@rammohanreddyravula1673
11 күн бұрын
రిజల్ట్ వచ్చే వరకు రోజుకు ఒక మాట వస్తునే ఉంటాయి అధికారుల నుండి
రావుల రామ్మోహన్ రెడ్డి నీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇంకో సారి B.ed అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు అని చెప్పుకోకు తస్మాత్ జాగ్రత్త... నీ వాళ్ళ B.Ed అభ్యర్థులకు ఏటువంటి ఉపయోగం లేదు. B.ed అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయాల మీద ఏ రోజు మాట్లాడిన దాఖలు కూడా లేవు... B.ed చేసిన తరువాత D.ed చేసి డీఎస్సీ జాబ్ కొడితే వచ్చిన నష్టం ఏంటి...? NCTE guidlence B.ed కోర్సు పూర్తి చేస్తే ఏడాది క్రితం సుప్రీం కోర్టు దిక్కుమాలిన తీర్పు వల్ల B.ed వాళ్ళకు SGT కి అవకాశం లేకుండా పోయింది.. కానీ sgt వాళ్ళకు ఏమో 70% ప్రమోషన్స్ SA assistant 30% నియామకం చేపడితే నష్టపోయేది B.ed అభ్యర్థులు... కాబట్టి రావుల రామ్మోహన్ రెడ్డి గారు మంచి మర్యాదగా చెప్తున్న ఇంకో సారి మీరు B.ed అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకుంటే నీకు పుట్టగతులు వుండవు అని హెచ్చరిస్తున్నా ఇకనైనా తస్మాత్ జాగ్రత్త....
@pullurijyothi3329
11 күн бұрын
Bc-b bio 73.5
@anilgoud7887
11 күн бұрын
District ????
@srikanthveldurthi5774
11 күн бұрын
Revised final key isthara leda anna?
@SRl2990
11 күн бұрын
Dasara tharuvtha aaa vasthaadhi...dsc grl😅
@satishmallam3502
11 күн бұрын
Background verification antey enti Sir....??
@MdSadiq-hk3hr
11 күн бұрын
Revised final key kosam muttadi cheddam sir
@alishettisrikanth6116
11 күн бұрын
E sari pakka vastada result ?
@Raghuvaran8500
11 күн бұрын
1 weak = monday to "sunday"= is 6th
@rgv3674
11 күн бұрын
పోస్టులు అమ్మినట్టినారు గోవిందా గోవింద
@rgv3674
11 күн бұрын
🙆
@sharathdanthala2507
11 күн бұрын
Me dist lo na?
@EducationHub19s
6 күн бұрын
Sir please reply 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Gurukula lo down merit list valla badhalu cheppukuntam please mi contact number
Пікірлер: 80