సర్ నమస్తే🙏 మాది ఒక విన్నపం మీరు మాకు మీ నుండి సహాయం కవాలి,ఒకసారి B.Ed అభ్యర్థుల గురించి కూడా ఆలొచన చేయాలి అదిఏమంటే ఈ sgt కి30% రిజర్వేషన్లు,ప్రమోషన్లు మూలంగా లక్షల మంది B.Ed అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది.అయితే B.Ed వారికి కూడా sgt కి అవకాశం అయినా ఇవ్వాలి లేదంటే ప్రమోషన్లు 50%అయినా తగ్గించాలి దీనిపైన మీరు మనం ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే భవిష్యత్తులో B.Ed చేసిన వారికి ఎంత టాలెంట్ ఉన్నా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం రావడం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది ...ఆలోచించండి మిత్రులారా!!!!!!!!!!😢😢😢😢😢😢
@venkateshnetha
Ай бұрын
Yes
@AJR779.
Ай бұрын
Yes
@knarasimhareddy7047
Ай бұрын
Yes
@a.venkanna8710
Ай бұрын
Yes
@DhuKP-Beds
Ай бұрын
పచ్చి నిజం దీనిపైన పోరాటం చేయాలి 👍🏻
@sridharpothula1614
Ай бұрын
Study certificates medha oka video cheyandi anna. 90% అభ్యర్థులు మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నారు. నాకు 1,2,3 classes study certificates లేవు. 4th నుండి ఉన్నాయి. సరిపోతాయా తెలుపగలరు!
@a.venkanna8710
Ай бұрын
Residence తీసుకోవాలి
@DhuKP-Beds
Ай бұрын
సరిపోతాయి బ్రో... లోకల్ ఏరియా సర్టిఫికెట్ లేదా రెసిడెన్సీయల్ సర్టిఫికెట్ కు ఎంఆర్వో ఆఫీస్ లో అప్లై చేయండి..
@sridharpothula1614
Ай бұрын
@@DhuKP-Beds తహశీల్దార్ ఆఫీస్ కి వెళ్ళాను. కానీ 4-7 తరగతులవి ఉన్నాయి కదా 4 సంవత్సరాలు వరుసగా ఉంటే రెసిడెన్సీ అవసరం లేదు అని అంటున్నారు.
@mohanrathod3496
Ай бұрын
Please stand as leader for movement to ...reduce promotions Sgt to SA 50 percent......
@karthikb4978
Ай бұрын
Yes 😢
@shafiahmmed18
Ай бұрын
Yes
@VK7697-j9l
Ай бұрын
Yes
@knarasimhareddy7047
Ай бұрын
@@mohanrathod3496 yes
@srivanividhyanilayammosra7121
Ай бұрын
వచ్చే dscలో నైనా sa ku 70:30 కాకుండా 50:50 recruitment ఉండే విధంగా చూడండి
@tasilinagaraju7618
Ай бұрын
Sports reservation gurinchi matladinaa miku special ga ధన్యవాదములు
@tasilinagaraju7618
Ай бұрын
D ed ... B.ed chese valu maximum village people sir... Vila dhaggaraa akkadivi anna international national certificates... Form 3 nundi ayithe vuntayi.... Sports reservation echhi m labham sir... Back logs ayithe...
@saisanthoshreddy2644
Ай бұрын
Tq brother..miriche information ni konni youtube channels copy kotti videos thayaru chesthunnaru...vallaki sontha knowledge kanisa avagahana kuda ledhu ...tq brother for good information....🙏
@JeevanMg-uc2gf
Ай бұрын
Sep 2 varaki final key isthamani chepparu. Malli final key eppudu ani thumbnail antu videos chesthnaru
@vamshimahivamshimahi2021
Ай бұрын
Sports State level certificate undi sir ippud eh form upload cheyali ledante eligibility leda
@shahidshaik5103
Ай бұрын
Ex-servicemen quota lo eligible candidates lekunte a posts back log avtaya or general tho fill chestara o sari kanukkondi
@mohmadazmeer7959
Ай бұрын
What about urdu medium back lock posts sir.......candidates not there means they will give in general sir.....pls reply
@vepulakavitha5956
Ай бұрын
Sir ncc unte cheyacha sir
@GNRAJU789
Ай бұрын
2017 టిఆర్టి నోటిఫికేషన్ లో ఎక్స్ సర్వీస్ కోటాలో భర్తీ చేయాల్సిన దానిని ఆ అభ్యర్థి లేనందువలన దానిని ఓపెన్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు దానిని అలాగే భర్తీ చేస్తారు
@rammohanreddyravula1673
Ай бұрын
అలా ఇస్తే అందరకి బెస్ట్... కొన్ని రకాల నోటిఫికేషన్ల లొ అలా ఇవ్వలేదు.. బ్యాక్ లాగ్ చేశారు.. అడిగి చూద్దాం...
@srineeviruvaru1944
Ай бұрын
Good morning sir, It came to know that most of the candidates got highest marks in school assistant and the same PERSONS got highest marks in SGT also with reference to recent initial key released. In this regard it is submitted that SGT selection process may be conducted after school assistant selection process for not duplication and in the favour of SGT CANDIDATES. Further it is came to know that most of the candidates wrote Dsc exams multiple times as detailed below: 1) some of the candidates written sgt exams in more than one districts in different mediums. 2). Some of the candidates written school assistant in different subjects in different districts. As per the notification, and application procedure through online, no person shall appear for the same category exam multiple times. It is contrary to the notification and basic natural justice. Hence you are requested to kindly look into the matter and take necessary action Thanking you.
@anudeepramtenki4773
Ай бұрын
Go ms no 74 ni follow avvali inter national national unte vallaku preyority ivvale lenappudu state vallaku kuda avakasham ivvali sports reservation anedi veella ishtaprakaaram undadhu go ni follow kaakunte court lo stay paduthundi
@tasilinagaraju7618
Ай бұрын
Ha avunu
@ravichettisrinivas9100
Ай бұрын
Next plan ade bro
@tasilinagaraju7618
Ай бұрын
Court case lo vesthe easy ga stay isthundhi... G.O lo vundhi form 1,2,3,4 varaku eligible ani... application chesetappudu kuda option echharu... eppudu ledhu antaa atlaa...
@ravichettisrinivas9100
Ай бұрын
@@tasilinagaraju7618 తప్పకుండా కేసు వేయలి బ్రదర్ న్యాయం జరుగుతుంది జీవో 74 ని అమలు చేయాలి
@tasilinagaraju7618
Ай бұрын
Form 1 &2 valake estham ani education officer valu antunnaru eroju education office ki velthe only from 1 2 vallake estham migathavallaki evvam annnaru
@shaiknazeem5796
Ай бұрын
DSC GRL eapudu istaru anna.sep 5th kaa ?
@Uma_2906
Ай бұрын
Sir women Hwo(disabled) or SA(special education) edi select cheskomantaru,edi respectful job n women edi choose cheskomantaru
@rammohanreddyravula1673
Ай бұрын
S.a
@JeevanMg-uc2gf
Ай бұрын
Prilimanary key meeda correct objections pettinappatiki vatini consider cheyakunda final key isthe court ki velle chance undha.
@karthikb4978
Ай бұрын
Final key evvakunda direct GRL istaremo..!anna.
@Shourya221
Ай бұрын
రెండు జాబ్స్ డియస్సీ లో వస్తే.. రిలిక్విష్మెంట్ ఇస్తారా..? ఒకటే జాబ్ వచేలా... డౌన్ మెరిట్ ఉన్నవారికి ఇస్తారా..?
@DhuKP-Beds
Ай бұрын
నువ్వే ఎదో ఒకటి సెలెక్ట్ చేసుకో బ్రో...బాగా కాన్ఫిడెంట్ గా ఉన్న మార్క్స్ ఉన్న పోస్ట్ తీసుకో
@adhivashigudem-peruru2200
Ай бұрын
అన్న టెన్త్ తర్వాత ఒక సంవత్సరం గాప్ వచ్చింది.. గాప్ సర్టిఫికెట్ తీసుకోవాలా...
@mgopal2127
Ай бұрын
Anna sports certificate submit ainattu manaku ela telustadi. Msg kuda vastaledu
@rameshpuram6464
Ай бұрын
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ వుంది సార్ ప్రాబ్లెమ్ ఏమైనా ఉంటుందా సార్
@rammohanreddyravula1673
Ай бұрын
No problem
@vangashobhan2806
Ай бұрын
Ncc vallaki kuda priority isthe bagundu
@tasilinagaraju7618
Ай бұрын
Form 1 &2 maximum avvariki vundav sir... Form 3 vunnavalaki evvandi sir ...
@iamok4424
Ай бұрын
Anna please use mike, atleast earphones
@NarsaiahNalam
Ай бұрын
Nrml opencutoff entha undavacchu sgt
@Jyothsnarathod
Ай бұрын
Tet +Dsc kalipi 61 vastunai Sir St cotagiry male person kamareddy district
@arak1572
Ай бұрын
D Ed memo lo K G ANIL KUMAR REDDY ani ssc memo lo KG ANIL KUMAR REDDY ani undhi any problem
@NallaNaveetha
Ай бұрын
First sa vi fill chesthara sir sgt ha sa chesthe baguntadi
@rammohanreddyravula1673
Ай бұрын
ఎలా చేసిన ఒకటే... గురుకుల వేరు dsc వేరు... డీఎస్సీ లో రెండు రకాల జాబ్స్ వచ్చిన వారు 99% ఎక్కడ ఉండరు
@NallaNaveetha
Ай бұрын
But aa 1% kuda main he kada sir sa lo top unnavallu sgt lo kuda top lo undochu kondaru d.ed and b.ed chesi undochu kada
@mangammameesala7690
Ай бұрын
Anna final key epudu anna
@prashanthn4162
Ай бұрын
Anna next dsc anni postulatho undochu
@NarenderPagala
Ай бұрын
Sir namaste.... dsc application time lo sports quota no ani mention chesam sir but ma dagara state level certificate undi sir epudu direct certificate ni upload cheyocha sir... Leda application time lo sports quota yes ani mention chesina valle upload cheyala... Please sir oka clarity evandii dayachesi🙏
@ragum815
Ай бұрын
Sir 2012 TET memos not download ed
@rammohanreddyravula1673
Ай бұрын
Verification ముందు ఆప్ లోడ్ చెసే విదంగా అడుగుదాం..
@sandydumpala2887
Ай бұрын
Hi sir nadaggara district sports certificate undhi upload cheyala vadda sir? Miremo international and national varike choice estaru antunnaru
@YellgoudKommagoni
Ай бұрын
Ex service men candidates lekapothe varipostulu openlo kaluputhara anna
@kandakatlaravi
Ай бұрын
🇮🇳🙏🇮🇳
@rajeshcreations77199
Ай бұрын
Anna 3rd class ki 4th class ki 1 year gap undi... Amaina problem ha... Plz reply me
@rammohanreddyravula1673
Ай бұрын
No problem
@rajeshcreations77199
Ай бұрын
@@rammohanreddyravula1673 👍 ok anna
@harishgoudv7928
Ай бұрын
Brother enni application vachayi dsc lo catagiri wise ga kavali
@sureshrathod6911
Ай бұрын
Anna 18 Questions Gurinchi Em Annaru Anna , Dani Valla DSC ki Emaina Ebbanda Anna....
@rammohanreddyravula1673
Ай бұрын
No
@faizashaik6949
Ай бұрын
Sir nenu 2015 caste apply chesanu andu lo naku surname undi but 10th memo lo surname ledu problem ayida plz chepara sir plzzzzz
@rammohanreddyravula1673
Ай бұрын
No problem
@ireniswathi3110
Ай бұрын
Final key eppudu sir
@anilgoud7887
Ай бұрын
September 2
@kothapalliprajoth1616
Ай бұрын
Anna dsc tarvata hwo results vachatatu chey anna please
@@rammohanreddyravula1673Hanmakonda sgt sc women 64% any chance hopes sir
@adevikram786
Ай бұрын
ap lo dsc notification lo ఏజెన్సీ రిజర్వేషన్ ఇవ్వలేదు జగన్ govt రిలీజ్ అప్పుడు కొందరు కోర్టు కి వెళ్తే రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పింది తరువాత నోటిఫికేషన్ కేన్సిల్ అయింది ఇప్పుడు మన డీఎస్సీ లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని కోర్టు లో కేసు నడుస్తుంది తీర్పు అనుకూలంగా వస్తె మన govt bharthi చేస్తారా అన్న
@ireniswathi3110
Ай бұрын
Sep lo posting complete avtunda anna
@rammohanreddyravula1673
Ай бұрын
చేయాలి అనుకుంటే అక్టోబర్ లో ఛాన్స్.. మొత్తం ప్రక్రియ.
@GNRAJU789
Ай бұрын
ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో అభ్యర్థి లేనట్లయితే అది ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారా
@uniqchandu
Ай бұрын
Yes
@tharish5398
Ай бұрын
Ex servicemen అభ్యర్థి లేకపోతే open category లో fill చేస్తారు
@uniqchandu
Ай бұрын
@@GNRAJU789 yes దానికి ఒక GO ఉంది
@rammohanreddyravula1673
Ай бұрын
Send me విద్యా శాఖ కి అందచేస్తము..@@uniqchandu
@kshivani7815
Ай бұрын
Sir dsc lo ded ki convocation certificate anatu untadha sir.....
@elephant1300
Ай бұрын
65 nlg sgt any chance oc
@adevikram786
Ай бұрын
అన్నా ఏజెన్సీ రిజర్వేషన్ గురించి whatsup లో మెసేజ్ చేసాను అన్న చూసి కూడా రిప్లై ఇవ్వలేదు ప్లీజ్ రిప్లై మీ అన్న
@rammohanreddyravula1673
Ай бұрын
ప్రస్తుతం అయితే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఇచ్చారు..
@adevikram786
Ай бұрын
@@rammohanreddyravula1673 అన్న సుప్రీం కోర్టు తీర్పు రిజర్వేషన్ 50% మించి ఇవ్వకూడదు అని ఉంది బట్ పూర్తిగా రిజర్వేషన్ ఇవ్వకూడదు అని లేదు అన్న
@saikrishna-gu7em
Ай бұрын
Ncc quota untunda dsc lo
@tharish5398
Ай бұрын
Ex servicemen reservation అనేది ఎప్పుడూ backlog లోకి పోదు. Actually అది OC- Exserviceman రిజర్వేషన్. Ex servicemen ఎవరు లేకపోతే వాటిని ఓపెన్ కేటగిరీ లో నింపుతారు. ఇది 100% నిజం సెంట్రల్ govt అయిన tgpsc అయిన ఇదే విధానాన్ని పాటిస్తుంది
@rammohanreddyravula1673
Ай бұрын
కొన్ని రకాల నోటిఫికేషన్ల లో ఒపెన్ లొ ex service mn ఉంటే ఆ కోటా భర్తీ కింద చూపెట్టినారు... ఓపెన్ లో వారు లెకుంటే కోటా లొ లేకుంటే బ్యాక్ లాగ్ చేశారు...
Пікірлер: 96