విశారాధన్ మహారాజ్ గారి నాయకత్వం వర్థిల్లాలి.... ✊️
@dhruvahechu2986
5 ай бұрын
జై భీమ్ సార్ సత్యం అసత్యాలు మీద ధనికులు పేదలు మద్య జరిగే వత్యాసాన్నీ చాలా బాగా వివరిస్తూన్నారు , మీరొచ్చినకానుండి కాన్షీరాం గురించి తెల్సింది.్్ జై భీమ్ జై DSP
@ganeshsamarat
11 ай бұрын
జయహో ధర్మ సమాజ్ పార్టీ జయహో డాక్టర్ విశారాదన్ మహారాజ్ గారు
@gopalreddyadunuru4877
Жыл бұрын
అన్న డీస్పీ పార్టీ కి అధ్యక్షులు ఎవరు అన్న నీవ్వుకూడా ఒక గిరిజన ఆడ బిడ్డ ను అధ్యక్షులను చెయ్యి అన్న కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక దళితుడు మల్లికార్జున కారగేయ్ గారు
@narsingraomuddam2877
Жыл бұрын
Jaibheem
@narsingraomuddam2877
Жыл бұрын
Jaibheem Jai Jai bheem
@badrabuddha4840
Жыл бұрын
Super sir super క్లారిటీ కింద కుక్కలు మోరుగుతయి పరవాలేదు
@SVPSOOrg
Жыл бұрын
Nice speech. Real words. Truth. ST+SV+BC ( real Hindus) unity & their Gurus unity is nec,imp to form Govts & to rule the states/Nation......IRs, Sur, hist, reserch.
@4thestate930
Жыл бұрын
ఇదే ఊగదంపుడు కాకుండా నీకు ఎందుకు vote వేయాలో చెప్పండి
@shivasangala1709
11 ай бұрын
ఎందుకు వెయ్యకూడధో మీరు చెప్పండి
@macharlasaidulu2391
Жыл бұрын
Visharadan maharaju is a great intellectual and symbol for wisdom of knowledge. Jai bheem sir🎉🎉🎉🎉
@anishravi3753
Жыл бұрын
Jai DSP
@nallaebenezer2256
Жыл бұрын
Great wonderful sir .
@3starrajesh713
11 ай бұрын
Jai bheem jai visharadhan maharaj ✊✊
@3pradeepgyara22
2 ай бұрын
Jai bheem sir
@సామ్రాట్
Жыл бұрын
ఒక మాటకు వస్తే నువ్వు ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఏ ఒక్కరిని అసల్ ఎవర్ని ప్రశ్నించే అర్హత నీకు అస్సలు లేదురా ఎందుకంటే నువ్వు సృష్టికి విరుద్ధంగా ఉన్నావు ఆ మహనీయులు గౌతమ్ బుద్ధుడు మొదలుకుంటే కాన్షీరామ్ గారి వరకు నువ్వు వాళ్ళా ఆశయాల బాట అంటూనే వాళ్లకు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చెస్తున్నవ్
@Balu-gv2rw
Жыл бұрын
అరేయ్ పిచోడ అయన మాట్లాడింది నువ్వు పెట్టిన మెసేజ్ కి ఎమన్నా సంబంధం ఉందార లుచ్చా,, అరేయ్ అంటున్నావు, సంస్కారం లేదా
@rajumacha2096
Жыл бұрын
❤dsp✊
@rajashekaraasara884
Жыл бұрын
Jai bheem....Jai telangana
@సామ్రాట్
Жыл бұрын
అయినా నాకు ఒక విషయం అర్థం కాలేదు రా నువ్వు మహనీయుల ఆశయసాధనకోసం పని చేస్తా అని చెప్పావు కానీ మరి మధ్యలో జయహో విషరదన్ జయహో జయహో అని అనిపించుకుంటావ్ ఏమి తెలియని అమాయకులను పట్టుకొని అసలు నువ్వు ఏం పీకినావ్ అని ఏం సాధించావు అని నీకు జయహో జయహో అని జై కొట్టలే చెప్పు 😅
@sadanandamdasarapu7821
Жыл бұрын
ఇది నూటికి 1000% వాస్తవం సార్.🙏🙏జై DSP
@abalumaharaj4992
Жыл бұрын
Jai bheem 🙏
@k.srinivas.Maharaj
Жыл бұрын
Jai bheem
@nwes5595
Жыл бұрын
యుద్ధమే
@సామ్రాట్
Жыл бұрын
ఈ విష విషరదన్ గాని పిచ్చి అల్పం మదం కాకపోతే ఎవరు పెట్టుకున్న పార్టీకి వాళ్ళు అధ్యక్షులు గా ఉంన్నారు ఆ మాటకొస్తే నువ్వు పెట్టిన ధర్మ సమజం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నది నువ్వే కదరా సుంటా నువ్వు కూడా అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తివే ఎందుకంటే ఆ నాటి నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని కాదని దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా నువ్వు మహారాజు అనే వేషం వేసుకొని తిరుగుతున్నావు కాబట్టి😅
@kvreddy2155
Жыл бұрын
చక్కటి భాష వుపయోగించాలి ఎవరి ఆలోచనా విధానం వారిది. నేటి మధ్యతరగతి వారము అంటే నాటి క్రింది స్థాయి వారమే నాడు వారితో ఇబ్బందులు పడ్డాము నేడు వీరితో పడుతున్నాము నాడు నేడు అన్నివర్గాలలో మంచి చెడు ఆలోచించే చేసేవారు వున్నారు నాడు ఎంతోమంది ప్రజానీకం కొరకు ఆస్తులు ఇచ్చిన వారు కలరు ఓపిక వుంటే చరిత్ర తీసి చూడు బీద ప్రజల అభివృద్ది కొరకు ఎన్నో త్యాగాలు చేసిన వారు ఎందరో ఒసిలలో కలరు మీరు ఇబ్బంది పెడుతున్నది మద్య క్రింది తరగతి ఓసి లను పై వారి దగ్గర ప్రేమగ వుంటారు
@narsimulumaharaj
Жыл бұрын
అరేయ్ ఫాల్తూకొడకా అగ్రవర్ణ ఆధిపత్యం ఉన్న పార్టీ లు ఎన్నో ఉన్నాయి. అందుకు అభిముకంగా ఈఈ పార్టీ ఉద్భావించింది Dr విశారదన్ మహారాజ్ దళితులకు గౌరవాన్నిచే మానసిక దైర్యం ఇచ్చే సంస్కృతి నిర్మాత నోటికొచ్చి నట్లు మాట్లాడకు
@3starrajesh713
11 ай бұрын
Chusukoni matladu bro
@సామ్రాట్
Жыл бұрын
సాంస్కృతిక ఉద్యమ పోరాటం అని చెప్పి అగ్రవర్ణలను రెచ్చగొడుతున్నావు ఎందుకు విష విషరదన్ వీనికి బహుజన సమాజ్ పార్టీలో నాయకత్వ దొరకదేమో అన్న భయంతో పార్టీ పెట్టుకొని ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడాలో అర్థం కాక పిచ్చి లేపుకొని మాట్లాడుతున్నాడు ఇతనికి కాన్షీరామ్ గారి ఐడియాలజీ అంతో ఇంతో మాట్లాడటం తప్ప ప్రెస్మీట్లో ముందు ఏం మాట్లాడాలో అస్సలు తెలియలేదు 😂
@vikram6721
Жыл бұрын
రెచ్చగొడితే ఏమైనా పీకుతారా? రెచ్చిపోతే గుచ్చి ఎండగట్టే టైపు విశారదన్ మహారాజ్. దమ్ముంటే రమ్మను face to face.
@vikram6721
Жыл бұрын
దాన్ని విసర్జించి 12 సంవత్సరాలు అవుతుంది. Rsp వచ్చి bsp కి ఇప్పుడు మరమ్మత్తులు చేస్తుండు.
@dasarapuanilkumar1617
Жыл бұрын
Vin sir cheppindi nijam nammandi okasari DSP party in mana life marutundi
@kvreddy2155
Жыл бұрын
అణగారిన ప్రజల అభివృద్ధి కొరకు పాటు పడేవారు ఎవరు? మల్లికార్జున ఖర్గే ఎవరు మీరు వున్న పార్టీకి వేరేవ్యక్తిని ప్రసిడెంట్ చేయండి
@UmeshChandra-ct1rs
Жыл бұрын
మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు.ఖర్గే జాతీయ అధ్యక్షులు చేశారు ఒప్పుకుంటాం కానీ అతనిని ప్రధానమంత్రిగా ప్రకటించగలరా.......
@srikanthgummadi9679
Жыл бұрын
@@UmeshChandra-ct1rs ninna interview lo e maharaje cheppadu cm or pm kanna a party president ke ekkuvu power untundhi ani chappade ra avule
@UmeshChandra-ct1rs
Жыл бұрын
@@srikanthgummadi9679 అవును రా హౌలే....... నిర్ణయాధికారం అధ్యక్షుల చేతులోనే ఉంటది రా....., జాతీయ అధ్యక్ష పదవి తనే వహిస్తూ ...... ప్రధాన మంత్రిగా నేనే ఉంటా అని ఖర్గే అంటే ఒప్పుకుంటారా అంటున్నా.......
@kvreddy2155
11 ай бұрын
ఎవరు మాట్లాడే విధానము వారి వ్యక్తిత్వంను తెలియజేస్తుంది .చెడు పదాలు వుపయోగించినంత మాత్రాన గొప్ప వారు కాలేరు.ఇక్కడ వ్రాసిన విధానము ను బట్టి మీరు ఈదేశానికి మీ ప్రక్కవారికి ఏమి చేయగలరో మీ సహచరులతో ఎలావుంటారొ ఎంత గౌరవం వుందో తెలుస్తుంది
@jaswanthtagaram4491
Жыл бұрын
Vin sir force
@kvreddy2155
Жыл бұрын
ఎవరు ప్రజల కొరకు పనిచేస్తారో వారికే ప్రజలు ఓటేస్తారు
@pvgbuildersdevelopers9170
Жыл бұрын
Gudda pahula kodutha koduka
@rajumacha2096
Жыл бұрын
అరె పిచ్చ ఫ్యూన్ ముందు స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయడం నేర్చుకోరా.. ఫ్రూట్
@narasimhamolgara.advocate1961
Жыл бұрын
Jai Dharma samaj party DSP
@venkataiahErigi
Жыл бұрын
Vin sir🎉
@kvreddy2155
Жыл бұрын
Priminister cast ఏది
@rakeshmaharaj7896
Жыл бұрын
వైశ్య
@kvreddy2155
Жыл бұрын
@@rakeshmaharaj7896bc %
@vikram6721
Жыл бұрын
నరేంద్ర ది మోడీ కులం , మోడీ అనేది కులం, వ్యాపారం చేసే కులం, అంటే వైశ్య
@nelakurthichanti4778
Жыл бұрын
BSP lo vundi dhalita shakti program ani Meru mosam cheyaledu ah alage andharu chestunaru
@vikram6721
Жыл бұрын
Bsp లో వున్నాడా? నువ్వు ఎంత కాలం నుండి ఉన్నావ్ ఆయనతో పాటు. మీరు rsp వచ్చిన తర్వాత మొలిచిన పుట్టగొడుగులు 😂. అయన bsp లో 10ఇయర్స్ పని చేసిన వ్యక్తి.
@nelakurthichanti4778
Жыл бұрын
@@vikram6721 dalita sekhti program ani pettindu valla sister cheppindi ga
@vikram6721
Жыл бұрын
@@nelakurthichanti4778 అది పెట్టక ముందే 10ఇయర్స్ పని చేసాడు bsp లో
@nelakurthichanti4778
Жыл бұрын
@@vikram6721BSP rs PRAVEEN KUMAR sir vachina tharuvatha telisindi ah ah visharadha vachina tharuvatha telisindi ah mana Telangana Ki
@vikram6721
Жыл бұрын
@@nelakurthichanti4778 తెలియడం ఏముంది బ్రో, షర్మిల పార్టీ కూడా రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఓట్లు సీట్లు రావాలిగా. Rsp ips గా సెక్రటరీ గా పని చేసినప్పుడు. ఆయనకున్న network bsp కి add అయ్యింది. కానీ గెలవాలి అంటే అందర్నీ కలుపుకొని పోవాలి. అవమానిస్తూ, చిన్న చూపు చూస్తూ, ఎగతాళిగా మాట్లాడితే, పెద్దరికానికి అర్ధం ఉండదు.
Пікірлер: 57