మధుప్రియ చాలా మంచి అమ్మాయి ఫ్యామిలీలో కామన్ అలాంటివి ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎంతోమంది చాలామంది అట్లా పెళ్లిl చేసుకోలే అందరికి ఉన్నట్టే అమ్మాయి కూడా కలలు ఉంటాయి అందరు సపోర్ట్ చేయండి మన ఇంటి ఆడపిల్లనుకొని చేయండి ❤
@shrishailamthammannagari7794
11 ай бұрын
ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు... ఒక చరిత్ర కల్గిన గొంతుక ఒక చరిత్ర సృష్టించిన ఒక మనిషి... సాధారణ మరణంతో ముగిసిన ఆయన జీవితం
@ramuluadelli4989
11 ай бұрын
గద్దరన్న పోరాట చరిత్రకు ఎవరూ సాటి రారు. ఆతని గజ్జెల మోత సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఉంటుంది. జయహో గద్దరన్న జోహార్లు జోహార్లు 🥗🙏🙏 ఏడెల్లి రాములు ✍️
@manmarianthaiah939
11 ай бұрын
జానపద పాటలు
@tingilkarjyothi856
11 ай бұрын
0
@Pathakoti-nr6dg
11 ай бұрын
శభాస్
@velpulasrinivas
11 ай бұрын
నిన్న మొన్నటి సాయి చందు కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చింది. మరి TRS పార్టీ పెట్టనప్పటి నుంచి గద్దర్ గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, తన పాటలతో ప్రజలను చైతన్య పరిచాడు. మరి మన గద్దర్ గారికి ఎంత ఇస్తాడో దొర చూడాలి.
@jithireddy8111
11 ай бұрын
ఇచ్చింది ప్రభుత్వం kadhu BRS పార్టీ
@velpulasrinivas
11 ай бұрын
Brs పార్టీ వాళ్ళు కష్టపడి సంపాదించారా ఏంది? Brs పార్టీ కి సాయి చందు ఒక్కడే కళాకారుడిలా కనిపించాడా? మరి గద్దర్ గారు కనిపించట్లేదా???
@kmaheshpropertyandopenplot2383
11 ай бұрын
వేయి కల్లతో waiting 🤔🤔🤔
@kmaheshpropertyandopenplot2383
11 ай бұрын
Gaddar anna family ki anta Exgresiya estaro చూడలి waiting🤔🤔🤔🤔 that's moment
@ramuluadelli4989
11 ай бұрын
గద్దరన్న పోరాట పంథా వేరు సమరశీల పోరాట రాశీభూతం తాను ప్రభుత్వ ఎక్సగ్రేసియాలకు ఆశపడే అయితే చివరి వరకు నిబద్దతతో నడిచేవారు కాదు. ప్రపంచానికి పాటల సూరీడు తన జీవితం గురించి పాఠ్య పుస్తకాలలో ప్రవేశపెట్టాలి ఒక అంబేద్కర్ ఒక పూలే ఒక నెల్సన్ మండేలా చేగువేరా స్పార్టకస్ భగత్ సింగ్ ఇలాంటి వారంతా స్వయంప్రేరేపిత నాయకత్వం ఉన్నవారు. అణగారిన పీడిత ప్రజల కష్టాలను కన్నీళ్ళను తుడిచేసే దృవతారలు. గద్దరన్న కు జోహార్లు 🥗🙏🙏 ఏడెల్లి రాములు ✍️
@Maheshjangili897
11 ай бұрын
జోహార్ గద్దర్ అన్న , జోహార్ జోహార్ 🙏🙏
@palempati
11 ай бұрын
ఒక గొప్ప వ్యక్తి ని కోల్పోయాము 😢😢
@hanumandlashankarnetha2925
11 ай бұрын
గద్దర్ అన్న కు జోహార్లు జోహార్లు అమరహే జోహార్ జోహార్ నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఉద్యమ వందనాలతో అమరవీరుడు మూగవోయిన యుద్ధనౌక గద్దర్ అన్నకు విప్లవ జోహార్లు
@rayudunittu2764
11 ай бұрын
Super nenu kuda ninnu chinnapatinundi ante 2011 nunchi chustunna naku mirante chala chala abimanam gaddar tatha ante chala istem❤❤
@velpulasrinivas
11 ай бұрын
గద్దర్ గారు ప్రభుత్వానికి వ్యతిరేకం కదా... అందుకే ప్రభుత్వం ఏ ఆర్బాటం చేయదు...
@srinivaspadala-rc2oc
11 ай бұрын
Corectga seppavu
@aparnaemampur6574
11 ай бұрын
చందు వాల మనిషి కదా అందుకే
@GChandramohanreddy
11 ай бұрын
It is alive gaddar songs always with singers of Telangana nee pataa nai vastunna nammo nice song we missed u gaddar garu
@avimaria3369
11 ай бұрын
జోహార్ గద్దర్ అన్న
@Cutiepiers
11 ай бұрын
గద్దర్ గారికి ప్రభుత్వం తరపున గొరవంక నివాళి అర్పించాలి అధి వారి బాధ్యాత🙏❣️🙏🌻
@bhupalreddypervala72
11 ай бұрын
ఆ పాట గద్దర్ కే సాధ్యం
@Rajeshchowhan-tn2ur
11 ай бұрын
Paata vintunte really goosbumbs...
@teluguramachandrudu2487
11 ай бұрын
ఆటలో పాటలు యాడ దుఃఖం ఉంది
@user-ix4nf2dd4b
11 ай бұрын
జోహార్ గద్దర్ అన్న జోహార్ 💐💐🙏🙏
@venkatreddy8161
11 ай бұрын
Rip gaddar anna super 🙏
@sivakrishnakatini9701
11 ай бұрын
Super ra madhu
@ramasubramanyam4572
11 ай бұрын
From గుంటూరు శ్రీ గద్దర్ లేని లోటు ఎవరు భర్తీ చెయ్యలేరు. మధు ప్రియా ఎక్కువ అవకాశం ఉన్నది జోహార్ అన్న గద్దర్ అన్న జోహార్..
@srinivasraodevalla953
11 ай бұрын
Johar GADDAR ANNA❤❤❤❤❤
@jesudasmarisetti8813
3 ай бұрын
Sister garu your song is very melodious and excellent
@rajujogu1451
11 ай бұрын
Suuuper madhu priya
@TheTasteofLife.
11 ай бұрын
I got tears when…ni pata nai osthunanamo….sir i did not met bt I’m following u from Telangana struggles.huge respect u sir.
@Ysreddy666
11 ай бұрын
మీరు గమనించి చూడండి సాయిచంద్ చనిపోయినప్పుడు ప్రభుత్వం చేసిన ఆర్బాటం ఎందుకో గద్దర్ విషయంలో చేయలేదు
@vootlasrinivasarao588
11 ай бұрын
ప్రభుత్వ లాంచ నాలతో అంత్య క్రియలు అంటే మామూలు గౌరవం కాదు రా ముందు అది తెలుసు కో
@aravindreddy8149
11 ай бұрын
Assembly session lu unai kadha anna
@vryvry8929
11 ай бұрын
సాయిచంద్ దొర గడిలా పాటగాడు... గద్దర్ అన్నగారు ఏమో దొర ఎందిరో వాడి పికుడేందిరో అన్నటువంటి ఉద్యమకారుడు. సబ్బండవర్గాల సమూహారమే గద్దరన్న పాట...మరి సాయిచంద్ పాట దొరకు ఊడిగం చేసే బానిస పాట
@anaparthiraviteja1238
11 ай бұрын
Dabbu dabbu dabbu manushulanu marustundhi
@luckyvlogs2525
11 ай бұрын
Anna niku vere pani ledha appudu negative gane vuntava
@user-nk9nh3lu5u
11 ай бұрын
దొర రాజ్యం పోవాలి ప్రజా రాజ్యాంగం రావాలి.😮😮
@janardhanramagiri2217
11 ай бұрын
Greet singer.. Rip😪
@pandupappu6569
4 ай бұрын
Sandeep Bro super
@vijaykumarvusa2009
11 ай бұрын
We miss you sir
@ANNANAIDU
11 ай бұрын
రాంచరణ్ గారు "ప్రజా యుద్ధనౌక -గద్ధర్" అనే సినిమా తీసి గద్దర్ గారు ఎదుర్కొన్న ఇబ్బందులు, చేసిన పోరాటాలు, చిన్ననాటి అవమానాలు నేటి తరం యువతకు చెప్పాలి.. ... సినిమా ద్వారా గద్దర్ గారి చరిత్రను శాశ్వతం చేయాలి. ..
@varshi-harshi-memories2914
11 ай бұрын
Yes…everyone should know about Gaddar garu…🙏
@ladyrgv1909
11 ай бұрын
Jai Telangana ❤
@garpallysrinivas8840
11 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻gaddarannaku🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-to9qt2es5y
11 ай бұрын
Oka manchi manishini kolpoyamu sontha intlo vallani miss aina feeling vasthundi😢
@Darshi12345
11 ай бұрын
Mi gaanam mi rupamlo malli puttali sir 🙏🙏🙏🙏🙏.......
@prathapjpj
11 ай бұрын
Even I am RSS but I am always Gaddar Fan because of public figure and poor people servent in legacy
@shivaom793
11 ай бұрын
RSS EVARU BADHA PADADDHU ANI KORUKUNTADHI MANA HINDHUVULA KU DHROHAM CHESTHENE ADDU VACHHE VALLAKU BUDDHI CHEPTHADHI ANTHE JAI SRI RAM
@pujariraveendra557
11 ай бұрын
💐🙏
@tatikondachinnaiah2269
11 ай бұрын
జోహార్ గద్దర్ anna
@Bhavya.333
11 ай бұрын
Super songs
@kspkvr6352
11 ай бұрын
జై జై తెలంగాణ
@billaswamy5753
11 ай бұрын
Lal Salam Comrade - RIP
@user-zy4xp9kc1t
11 ай бұрын
🌹🙏🙏🌹గద్దర్ గారికి నివాళులు..
@karthikdj4234
11 ай бұрын
We miss u the great telangana leader
@ramakrishnasirra9177
11 ай бұрын
జోహార్ గద్దర్ గారు
@Chandrasekhar-nf2gv
11 ай бұрын
Gaddar Anna great
@gottipudisampathkumar7
11 ай бұрын
Sister chyllimma goooooddd song chylllliii
@bandakindirajugoud2730
11 ай бұрын
Lal salam comrade ,👏
@Rajihomebaker
11 ай бұрын
Johar Gaddar sir🙏
@vnaveen9076
11 ай бұрын
❤
@bedigelamahesh4437
11 ай бұрын
🙏💐TELANGANA🐅GADHARANA💐 great good singer Amara viruda joharlu
Пікірлер: 247